The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 3 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

c. విశ్వాసానికి ఆహారం (“ఆయన శిష్యులు ఆయనయందు వి శ్ వాసముంచి రి,” వ. 11)

5. ఈ ఆశ్ చర్ యకా ర్ యము తరువా త, యేసు కొ ంత సమయా న్ ని కపెర్ నహూములో గడిపా డు, ఇది ఆయన భవి ష్యత్ పరిచర్య కొరకు ఒక ప్రా ముఖ్యమ�ైన స్థ లం మరియు కేంద్ంర , యో హా ను 2.12.

ముగింపు » బాప్తి స్మమిచ్చు యో హాను మెస్సీ య పరిచర్యను ప్కర టించుటకు దేవుడు ఏర్ పరచుకొ ని నవా డు. » యేసు మెస్సీ య గుర్తి ంపు యో హా ను యొ ద్ద బాప్తి స్మము పొందుట ద్వారా, అరణ్ యంలో అపవా ది శోధన ద్వారా బయలుపరచబడింది. » కొందరు ఆదిమ అనుచరులను ఎన్నుకొనుట ద్వారా, నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కా నా వి వా హంలో మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్ చర్య కా ర్ యం ద్ వారా నజరేయుడ�ైన యేసు తన బహిరంగ పరిచర్యను ఆరంభి ం చాడు. ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీక్షించుటలో మీకు సహాయం చేయుటకు రూపొందించబడినవి. యేసు యొ క్క ఆదిమ మెస్సీ య ప్కర టనతో ముడిపడియున్న ఈ సన్నివేశాలు ఇశ్రా యేలులో యేసు యొ క్క విశేషమ�ైన పరిచర్యను అర్థ ం చేసుకొనుటలో కీలకమ�ైయున్నవి.మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. పాత నిబంధన దానిలోని ప్వర చన వ్యక్తీ కరణలు మరియు ప్వర చనాలలో మెస్సీ య కొరకు మార్గ మును సిద్ధ పరచువాడు వచ్చుటను గూర్చి ఏమి కనుపరుస్తా యి ? 2. బాప్తి స్మమి చ్ చు యో హా ను “మా ర్గ మును సరా ళము” చేయువా ని ని గూర్చి పా త నిబంధనలోని వాక్యములకు నేరవేర్ పుగా ఉన్నాడని యేసు ఎక్కడ మరియు ఎలా గుర్తి ంచాడు? 3. యో హా ను వి ధా నం మరియు రూపంలో ప్త్ర యేకమ�ైన వి షయం ఏమి టి, యేసుతో అతని సంబంధమును క్రొ త్త ని బంధన యే వి ధంగా వర్ణి స్తు ంది? 4. నజరేయుడ�ైన యేసే దేవుని మెస్సీ య అని రుజువు చేయు విధంగా యేసు బాప్తి స్మం పొందినప్ పుడు ఏమి జరిగింది?

1

మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online