The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 3 9
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
³ బాప్తి స్మమిచ్చు యో హానుమెస్సీ య కొరకు మార్గ మును సిద్ధ పరచి నవాడు మరియు సాక్షి అయ్యున్నాడు, యేసు రాకడ కొరకు సాక్ష్యమిచ్చుటకు, ఆయన రాకడ కొరకు ఇశ్రా యేలు దేశాన్ని సిద్ధ పరచిన దేవుని ద్వారా యేర్ పరచబడినవా డు. ³ యేసు బాప్తి స్మం పాపులతో ఆయన సంపూర్ణ గుర్తి ంపును, పరిశుద్ధా త్మ నిలిచియున్న తన కుమారునిగా యేసును దేవుడు ఆమోదించుటను బయలుపరుస్తు ంది. ³ అరణ్యంలో యేసు అనుభవించిన శోధన సాతానుతో ఆయన కొనసాగు సంఘర్ష ణను, అపవాది శోధనలు, దాడుల మీద ఆయన సాధించిన వి జయములను వ్యక్త పరుస్తు ంది. ³ తన బాప్తి స్మము తరువాత కొందరు ఆదిమ అనుచరులను ఎన్నుకొనుట ద్ వారా , రెండు ప్రా ముఖ్యమ�ైన సన్ ని వేశముల ద్ వారా తన మెస్సీ య గుర్తి ంపును ప్కర టించుట ద్వారా యేసు తన పరిచర్యను ఆరంభించాడు: నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కానా వివాహంలో తన మెస్సీ యత్వమును ఉద్ఘ టించు మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్చర్య కా ర్ యం. క్స్రీ తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం అను మాడ్యుల్ యొ క్క మొ దటి పాఠమ�ైన, మెస్సీ య ప్కర టించబడుట ను గూర్చి మీ కున్న ప్శ్ర నలను మీ తో టి వి ద్ యార్థు లతో చర్చించు సమయమి ది. ఈ పాఠంలోని విషయాలు యేసు లోకమునకు మెస్సీ యగా వచ్చుట, మరియ కుమారునిగా శారీరికంగా వచ్చుట, తరువాత యో సేపు మరియల కుమారునిగా ఎదుగుట, చివరికి యో హా ను ద్వారా దేశమునకు మెస్సీ య అని ప్కర టించబడుటకు సంబంధించిన సన్నివేశాలు మరియు విషయాల మీద దృష్టి పెడుతుంది. మెస్సీ యగా యేసు ప్కర టన యొ క్క ప్రా ముఖ్యతను అర్థ ం చేసుకొనుట, ఆయన పరిచర్యను అధ్యయనం చేయుటలో, లోకంలో యేసు వ్యక్తి త్వం మరియు ఆయన కార్యం యొ క్క అర్థా న్ని గ్రహించుటకు ప్యర త్నించుచుండగా మీకు బహుగా సహా యపడగలదు. ఈ పా ఠమును మీ రు సమీ క్షించుచుండగా , మీ లో తలెత్తి న, మీ రు తెలుసుకోవా లని కోరుతున్న ప్శ్ర నలు ఏవి ? క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొ ంత, వి శేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీ కు సహా యం చేయగలవు. * ఆయన వచ్ చి న కా లంలో మరియు సమయంలో నజరేయుడ�ైన యేసు లో కా ని కి ఎందుకు వచ్చాడు? * వారు చాలా కాలంగా ఎదురుచూస్తు న్న మెస్సీ యగా, దావీదు సింహాసనం మీ ద పాలించుచున్న జయి ంచు రాజుగా ప్జర లు యేసును వెంటనే ఎందుకు గుర్తి ంచలేదు? యేసును గూర్చి న ప్కర టనను చా లా మంది ఇబ్ బందిగా , వి సుగుగా ఎందుకు భావి ంచారు? మీ జవా బును వి వరించండి. * యేసు బాప్తి స్మంలో మెస్సీ య అయ్యాడా, లేక అక్కడ ఆయన కేవలం అలా గుర్తి ంచబడినాడా? వి వరించండి.
1
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు పేజీ 253 9
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online