The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

4 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

మెస్సీ య ప్కర టించబడుట, అను అంశము యొ క్క మరికొన్ని ఆలోచనలను మీ రు తెలుసుకోవా లని ఆశపడితే, ఈ క్రింది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Beasley-Murray, G. R. Jesus and the Kingdom of God. Grand Rapids: Eerdmans, 1986. Ladd, George Eldon. The Presence of the Future. Rev. ed. Grand Rapids: Eerdmans, 1974. ఇప్పుడు యేసు మెస్సీ య పరిచర్య యొ క్క ప్కర టనతో ముడిపడియున్న బోధ మీ జీవిత, పరిచర్య నేపథ్యంలో అనువర్తి ంచబడగల ఆచరణాత్మక పరిచర్య అనుబంధాలను వెలికితీయు సమయమిది. యేసు వచ్చుట, లోకంలో ఆయన ప్త్ర యక్ షతతో ముడిపడియున్న వి భి న్నమ�ైన వి షయములను సమీ క్షించి నప్ పుడు, రా బో వు వా రంలో లేక కాలంలో మీ రు ఆలోచించవలసిన లేక ప్రా ర్థించవలసిన విషయాలు ఏమి టి? ఈ పాఠంలో ఉద్ఘా టించబడిన కొన్ ని కీలకమ�ైన వి షయములను ఉద్ఘా టించుటలో , మీ రు యే విషయాన్ని మరి ఎక్కువ ధ్యానించాలి, అధ్యయనం చేయాలి, అనువర్తి ంచుకోవాలని పరిశుద్ధా త్మ సూచించుచున్నాడు? మెస్సీ య ప్కర టన యొక్క అర్థా న్ని మీరు ధ్ యా ని ంచి నప్ పుడు మీ మనస్ సుకు వచ్ చు ఒక వ్యక్తి లేక పరిచర్య నేపథ్ యం ఏద�ైనా ఉందా ? దీని ద్వారా దేవుని స్వరంవినుఉద్దే శ్యముతో ఈ వి షయా లను సమీ క్షించుటకు సమయం కేటాయి ంచి, మీ రు యే ఆలోచనలు, సమస్యలు, లేక మెలకువలను అనువర్తి ంచాలని ఆయన కోరుతున్నాడో చూడండి. మెస్సీ యను గూర్చి అయన ఇచ్ చిన ప్రా చీ న వాగ్దా నం నజరేయుడ�ైన యేసు వ్యక్తి త్వంలో నెరవేర్చబడింది కాబట్టి కృతజ్ఞ తతో ప్భర ువుకు ప్రా ర్థించండి. అబ్హార ముతో, పితరులతో, రాజుగా దావీదుతో, విమోచకుడు మరియు రక్షకుని కొరకు ఆయన ప్జర లతో ప్వర చన వాగ్దా నమును నెరవేర్చుటలో దేవుడు తనను తాను నమ్మకమ�ైనవానిగా బయలుపరచుకున్నాడు. నిస్సందేహంగా, మీ జీవితంలోని కొన్ని విషయాల్లో నేడు మీరు దేవుని వాగ్దా న నెరవేర్పు కొరకు ఎదురుచూడవలసియున్నది. ప్భర ువు నమ్మకమ�ైన పా లుపంపులు మరియు జవా బు అవసరమ�ైయున్ న వి షయముల వ�ైపుకు మి మ్ మును ఆకర్షి ంచునట్లు పరిశుద్ధా త్మకు అవకాశం ఇవ్వండి, ఆ వి షయముల కొరకు ప్రా ర్థించమని ఇతరులను కోరండి. ఆయన కాలం సంపూర్ణ మ�ైనప్పుడు తన కుమారుని మనకు బయలుపరచుకొనుటలో నమ్మకమ�ైయుండిన దేవుడు, వి శ్వాసంతో ఆయనను పట్టు కొనువా రి జీ వి తాలలో కూడా కా ర్యములు చేయగలడు.

ని ధులు మరియు పుస్త కాలు

పరిచర్య అనుబంధా లు

1

కౌన్సిలింగ్ మరియు ప్రా ర్థ న

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online