The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 5 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

• యేసు బహిరంగ పరిచర్యలో ఆయనకు స్పందించి న ప్ధార మ�ైన సమూహములు ఏవనగా సద్దూ కయ్యులు, పరిసయ్యులు, జిలేతులు, హీరోదీయులు. వీటిలో ప్తిర సమూహము రోమా పరిపా లనకు భి న్నంగా స్పందించాయి కా బట్టి , యేసు యొ క్క మెస్సీ య పరిచర్యకు కూడా భి న్నముగా స్పందించాయి . I. యేసు జీ వి తం యొ క్క చా రిత్ రిక నేపథ్యం (మి లి యు): రోమీ యుల ప్ర పంచం యొ క్క నేపథ్యం (Erich Sauer. The Dawn of World Redemption. Grand Rapids, Michigan: Eerdmans Publishing, 1951. p. 176.)

వీడియో భాగం 1 ఆకా రము

A. లో క కేంద్కరీ రణ సమయం (సా మ్రా జ్ యం లో పల వర్త కం, రా జకీయ వ్యవస్థ , సమగ్ర ప్భర ుత్వ, స�ైని క అవలోకనం)

2

B. ప్పర ంచ సాంస్కృతిక ఐక్యత సమయం (గ్రీకో-రోమన్ ప్భార వం, కోయి నే గ్రీకు సా ర్వత్ రిక వర్త క భాషగా ఉపయో గించబడింది)

1. సా ంస్కృతి క ఐక్యత అను సన్నటి పూత

2. “ లింగ్వా ఫ్రా ంకే”: వర్త క, వ్ యాపా ర భాషగా గ్రీకు

a. పాలస్తీ నాలో అరమా యి క్ భాష; రబ్బాయి ల మధ్య హెబ్ రీ భాష.

b. గలి లయలో సా ధారణ ప్జర లు చాలా వరకు గ్రీకు భాష మా ట్లా డారు.

C. ప్పర ంచ వర్త క, పాలుపంపుల కాలం (ఆర్థి క, వర్త క, వ్యాపార విషయములలో ప్రా తినిధ్య సంస్కృతులు, దేశములు, ప్జర లు మరియు ప్రా ంతాల మధ్య సంబంధాలు)

1. రోమాలో గొప్ప ఐశ్వర్యం; చాలామంది బానిసలు (ధనికులు, బానిసల మధ్య గొప్ప భి న్నత్వం)

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online