The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 5 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

a. వా రిని సర్ పములని , సర్ ప సంతా నమని పిలచా డు, మత్త యి 23.33

b. వారిని వేషదారులని, అంధుల�ైన మార్గ దర్శకులని పిలచి, వారిని సున్నం కొట్టి న సమా ధులతో పోల్ చాడు, cf. మత్త యి 23.27

c. ప్రా చీనకాల ప్వర క్తలను హింసించి చంపినవారిగా గుర్తి ంచబడ్డా రు, మత్త యి 23.29-33

C. ఎసీనులు (ఆశ్మర జీవితాన్ని జీవిస్తూ ఇశ్రా యేలు మరియయు రోమీ యుల రాజకీయ, సామాజిక జీవితాలకు దూరంగా ఉన్నారు): ఆశ్మర జీ వనశ�ైలి ని జీ వి ంచారు

2

1. గ్రీకుభా షలో నుండి, ఎస్సే ని యో (బ�ైబి ల్ లో స్పష్ట ంగా ప్స్ర తా వి ంచబడలేదుగా ని , రోమీ యుల పా లనకు సా మా జి క ప్తిర స్పందనకు ప్రా తి ని ధ్ యం వహించి ం ది)

2. వారిని గూర్చిన సమాచారము కొరకు ఆధారములు: ఫిలో (క్రీ.శ. 1వ శతాబ్ద ంలోని మొ దటి భాగం); ప్లి నిక్రీ.శ. 77 మధ్య కాలంలో అతని రచనలు); జోసేఫస్ (క్రీ.శ. 75-94 కా లంలో అతని రచనలు), హిప్పో లి టస్ (క్రీ.శ. 3వ శతాబ్ద ం)

3. హేరోదు మహా రాజు కాలంలో జీవించిన ఎసీనులను గురించి ఈ మాటల యొ క్క స్పష్ట తను గూర్చి కొంత వా గ్ వాదం (క్రీ.పూ. 37- క్రీ.శ. 4).

4. క్రీ.పూ. 100-140 మధ్య కాలంలో సాధారణ యూదుల నుండి దూరమయ్యారు.

5. వారు ఏకాంత జీవితములను జీవించుటకు తమను తాము అంకితం చేసుకున్నారు (క్రమశిక్షణ కలిగి, సామాజిక, రాజకీయ లోకములకు దూరంగా జీవించారు). a. యే విధమ�ైన ఖరీద�ైన వస్తు వులు కలిగియుండలేదు; సమూహం వెలుపల అన్ ని వి ధముల సా మా జి క, ఆర్థి క సంబంధములకు దూరంగా ఉన్ నా రు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online