The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
6 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
b. ఒకరితో ఒకరు అసమ్మతి తెలిపిన వ్యతిరేక సమూహములను ఆకర్షి ంచువా రిగా యేసు ఉన్నాడు అని నమ్ మారు.
3. తరువాత యెరూషలేములో యేసును వ్యతిరేకించారు; పరిసయ్యులతో, యేసు బోధనలో ఆయనను పట్టు కోవాలని ప్యర త్నించారు, మత్త యి 22.15-21
4. యేసును ఉచ్ చులో పడవేయా లని చూశా రు, మా ర్ కు 12.13.
F. యేసు బహిరంగ పరిచర్యను వ్యతి రేకించి న ఆయన సమకా లీ నుల మధ్య ఉన్న సా మా న్య గుణములు
2
1. వా రంతా ఏదో ఒక వి ధంగా యేసుతో సంబంధం కలి గియున్ నా రు ఎందుకంటే వా రు యేసును రోమా పరిపా లన వెలుగులో చూశా రు.
2. యేసు వారి అధికార స్థి తికి ముప్పు అని భావించారు; వారి ప్త్ర యర్థు లలో యే ఒక్కరు కూడా ఆయనను ని జమ�ైన మెస్సీ యగా ప్తిర పాదించలేదు.
3. యేసును పడగొ ట్టి నిర్ మూలం చేయుట రోమాతో దానికున్న సంబంధంలో యూదా దేశా ని కి సహా యపడుతుందని భావి ంచారు
4. కాలములను అర్థ ం చేసుకొనకపోవుట వలన యేసు గద్ది ంపులను ఎదుర్కొన్నారు (వారి వ్యతిరేకమునకు ముఖ్య కారణం ఆత్మీయ అంధత్వం) లూకా 12.54-56 5. ఇతరుల శ్ద్ర ధ వహించుట, లేక యేసు మెస్సీ యత్వము యొ క్క స్పష్ట మ�ైన గుర్తు లను గుర్తి ంచుటకు ప�ైగా అధికారం, ధనం, మరియు స్థా నమునకు ప్రా ధాన్యతని చ్ చా రు
6. వారి బోధల వలన కలుగు నష్ట ం గూర్చి యేసు తరచుగా హెచ్చరించాడు, వా టిని “పులి పిండి” అని పిలచా డు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online