The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
6 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ఈ వీడియోలో ఉన్న ప్శ్ర నలకు జవాబిచ్చుటకు మీకు అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయి ంచండి. యేసు రోమా చారిత్ రిక నేపథ్ యంలో పుట్టి పెరిగాడు, అది ఆ కాలములోని అనేక యూదుల సమకాలీ న సమూహముల జీ వనశ�ైలులను బహుగా ప్భార వితం చేసింది.మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. యేసు కాలంలోని రోమా సామ్రా జ్యం యొ క్క చారిత్రిక నేపథ్యంలోని రెండు ముఖ్యమ�ైన మూలకములను తెలుపండి. మీ అభిప్రా యం ప్కార రం, ఆయన మొ దటి రా కడ సమయంలో ప్భర ువు రా కడ ఈ మూలకములను యే వి ధంగా ప్భార వి తం చేసింది? 2. ఆయన బహిరంగ పరిచర్య కా లంలో యేసుకు స్పందించి న ఈ సమూహముల యొక్క ముఖ్య లక్షణములను క్లు ప్త ంగా వర్ణి ంచండి: సద్దూ కయులు, పరిసయ్ యులు, ఎసీనులు, జి లేతులు, మరియు హేరోదీయులు. 3. ప�ైన ఇవ్వబడిన ప్తిర సమూహం రోమా పరిపాలనకు ఇచ్చిన ప్తిర స్పందన నజరేయుడ�ైన యేసుతో వారి సంబంధం మరియు ఆయనకు ఇచ్చిన వారి ప్తిర స్పందనను యే వి ధంగా ప్భార వి తం చేసింది? 4. మీ అభిప్రా యం ప్కార రం, యే సమూహం మెస్సీ యగా నజరేయుడ�ైన యేసు అను ప్తిర పాదనకు ఎక్ కువ దూరంగా ఉన్ నది? యే సమూహం యేసు యొ క్క ఈ ప్తిర పా దనలను ఆమో దించుటకు దగ్గ రగా ఉన్నట్లు కని పిస్తు ంది? 5. వారు ఆయనకిచ్చిన ప్తిర స్పందనను గూర్చి ఆయనకు తెలుసు అని చూపు ఈ సమూహములకు యేసు ఇచ్చిన ప్తిర స్పందనలో నుండి మనం ఏమి నేర్ చుకోవచ్ చు? వి వరించండి. 6. ప�ైన ఇవ్వబడిన సమూహములలో ఒకదాని నుండి లేక ఎక్కువవాటి నుండి యేసు ఎదుర్కొ ని న వ్యతి రేకత రోమీ యుల పరిపా లన వెలుగులో యే వి ధముగా ఆకా ంక్షి ంచబడినది?
మలుపు 1
వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
పేజీ 261 6
2
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online