The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 6 5
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
7. యెషయా 9.6-7
8. దా ని యేలు 4.34
9. దా ని యేలు 7.14
10. దాని యేలు 7.27
11. యేసు దినములలో యూదుల సాహిత్యంలో చాలా వరకు దేవుని రాజ్య అధికారము అను ఆలోచనకు అనేక ఆధారములు ఉన్నాయి (ఉదా., తోబి ట్ 13.1; వి స్డ ం ఆఫ్ సోలమన్ 6.4; 1 ఇనాక్ 41.1, మో .). C. యేసు కా లంలో రా జ్యమును గూర్చి యూదుల అభి ప్రా యం ఆయన మొ దటి రా కడ కా లంలో ఆయన సమకా లీ నుల�ైన యూదా వి శ్ వాసులు కలిగియున్న మౌలిక ఊహలకు ఈ అవలోకనం సారాంశంగా ఉంది. ఈ ఆలోచనలు హెబ్రీ బోధనలకు (అనగా , మన పాత నిబంధనకు) మరియు సన్ నివేశములకు ఆధారముగా ఉన్నాయి . 1. దేవుడు భూమ్యాకాశములకు రాజ�ైయున్నాడు, (లోక సృష్టి కర్త గా , సమస్త మ�ైన మంచి విషయములను పాలించుటకు సంపూర్ణ అధికా రం ఆయన మా త్మేర కలి గియున్ నా డు).
2
2. పాలించుటకు దేవుని సార్వభౌమ అధికారము విశ్వంలో సవాలు చేయబడింది.
a. సాతాను (= “విరోధి”) దీనిని సవాల్ చేశాడు వీడు దేవుని పరిపాలన హక్ కుకు వ్యతి రేకంగా తి రుగుబాటు చేసినవా డు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online