The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
/ 6 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
1. దేశముగా ఇశ్రా యేలు లోకమును పాలించుటకు దేవుడు మరియు సా తాను మధ్య సంఘర్ష ణతో ముడిపడియున్నది.
a. ని బంధన కా రణంగా వా రు దేవుని ప్త్ర యేకమ�ైన ప్జర లు, ఆది. 12-17.
b. దేవుని ప్త్ర యేమ�ైన ప్జర లు అని పిలువబడినప్పటికీ, వారు అపవాది రాజ్ యం ఆధిపత్ యం చేయుచున్ న యుగం (పరిస్థి తి లో ) జీ వి ంచుచున్ నా రు. (1) ఇశ్రా యేలుకు వ్యతిరేకంగా ఉండిన రాజకీయ, ప్భర ుత్వ, ఇతర సా మా జి క శక్తు లు ఇప్ పుడు సా తాను అధీనంలో ఉన్నాయి . (2) దేవుడు ఈ వ్యవస్థ లను తన ఉద్దే శ్యముల కొరకు ఉపయో గించా డు (వా రికి దీని ని గూర్చి అవగా హన లేకపోయి నప్పటికీ). 2. మెస్సీ య ద్వారా దేవుని రాజ్యం శక్తి తో వస్తు ంది. మానవాళి మరియు లోకం మీ ద సాతాను ఆధిపత్యం మరియు ప్భార వమును ముగింపునకు తెస్తు ంది. a. మానవాళి మీద సాతాను ఆధిపత్యమును ఒకేసారి నిర్మూలం చేయుటకు దేవుని శక్తి నాటకీయమ�ైన రీతి లో దాడిచేయుట (1) దేవుని రా జ్ య దండయా త్ర ఉన్నపళంగా వస్తు ంది (ఒక్కసారిగా కలుగుతుంది). (2) దేవుని రా జ్ య దండయా త్ర సర్వలోకం మీద కలుగుతుంది (లోకమంతటి మీ ద). (3) దేవుని రా జ్ య దండయా త్ర ని ర్ణా యకముగా ఉంటుంది (సాతాను పరిపా లనను ముగింపుకు తెస్తు ంది).
2
b. దేవుని ప్జర ల స్థి తిలో మార్పు కలుగుతుంది (అనగా, రాజ్యం వచ్ చునప్ పుడు, ఇశ్రా యేలు ప్పర ంచ ప్జర లందరిలో గొప్పదవుతుంది)
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online