The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఆరోహణమును, మెస్సీ యగా యేసును ని ర్థా రించుటకు ఆధా రముని చ్ చు చి వరి చా రిత్ రిక చి హ్నమును చర్చిస్తూ ముగిద్దా ము. నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య. మరొ కసా రి, దేవుని మెస్సీ య, అందరికీ ప్భర ువ�ైన యేసు క్రీస్తు ను గూర్చి న మన జ్ఞా నము యొ క్క లోతుని మించి మన పరిచర్య మరియు నాయకత్వము యొ క్క లోతుకు ముందుకు సాగలేదనుటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి , యేసు జీవితము మరియు పరిచర్యప�ై ప్రా వీ ణ్ యతను సా ధించుటకు మన దేవుడు మరియు తండ్రి మనకు ఆకలిని, ఆశను మరియు క్రమశిక్షణను అనుగ్రహించును గాక. అలా చేయుట ద్వారా, మీ రు ఆయన శిష్యులుగా ఉండగలరు మరియు మీ సంఘములో, మీ పరిచర్యలో, దేవుడు నడిపించు ప్తిర స్థ లములో యేసుకు శిష్ యులను చేయగలరు. ఆయన కా డిని ఎత్తు కొని , ఆయనను గూర్చి నేర్ చుకోనుడి-క్రీస్తు నందు ద�ైవి కమ�ైన సేవక నాయకత్వమునకు ఇది మూలము. “నా మట్టు క�ైతే బ్తర ుకుట క్రీస్తే , చావ�ైతే అది నాకు మేలు.” - Rev. Dr. Don L. Davis

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online