The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
7 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
³ నజరేయుడ�ైన యేసు రాజ్య వాగ్దా నమును నెరవేర్ చుతాడు కాబట్టి మెస్సీ యగా శా పము యొ క్క ప్భార వములను, చీ కటి రా జ్య కా ర్యములను వ్యతి రేకిస్తా డు.
ఇశ్రా యేలులో మెస్సీ యగా తన జీవితం మరియు పరిచర్యలో యేసు ఎదుర్కొనిన వ్యతిరేకతకు ఆచరణాత్మక అర్థ మును గూర్చి మీ తోటి విద్యార్థు లతో మీ ప్శ్ర నలను చర్చించు సమయం ఇది. యేసు ఎదుర్కొనిన వ్యతిరేకత యొ క్క క్లు ప్త అవలోకనము యేసు చేసిన కా ర్యములలో ని ముఖ్య ని యమము ఆయన రా జ్య కా ర్యములో ఆయనను వ్యతి రేకించి నవా రి నుండి ని ర్విరా మ సంఘర్ష ణను ఎదుర్కొనుట అయ్ యున్ నది. మెస్సీ య చేసిన కా ర్యములో ని ఈ కీలకమ�ైన మూలకమును మీ రు పరిగణించుచుండగా , మీ సొ ంత జీవితం మరియు పరిచర్యను గూర్చి మీ కు ఎలాంటి ప్శ్ర నలు ఉన్నాయి ? వ్యతిరేకత మరియు సంఘర్ష ణ నేడు ప్భర ువు కొరకు మీ రు చేయు పరిచర్యలో ని పలు కోణములను యే విధంగా ప్భార వితం చేస్తా యి ?క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొంత, విశేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీ కు సహా యం చేయగలవు. * యేసు జీవితంలోని వ్యతిరేకత, సంఘర్ష ణ, మరియు హింస యొ క్క స్థా యి మరియు తీవ్తర నేటి రాజ్య వ్యాప్తి సువార్త యొ క్క స్వభావమును గూర్చి మనకు ఏమి తెలి యజేస్తు ంది? * యేసు జీ వి తంలో ఎదుర�ైన తి రస్కరణ మరియు వ్యతి రేకతను యేసు శిష్ యులు నేడు ఎంత వరకు ఆశి ంచవచ్ చు? యేసు జీ వి తం యే వి ధములుగా మన కొరకు ఒక మాదిరిగా ఉన్నది మరియు యే వి ధములుగా ఆయన జీ వి తం ఆయనకు మాత్మేర ప్త్ర యేకించబడినదిగా ఉంది? వి వరించండి. * నజరేయుడ�ైన యేసు ఆయన వ్యక్తి త్వంలో రాజ్యవాగ్దా నమును నెరవేర్ చుతా డు, కాబట్టి , ఒక వాస్త విక భావనలో దేవుని రాజ్యము వచ్చియున్నది. ఇట్టి బోధన పట్ట ణం లోపల పరిచర్య మరియు జీవితం కొరకు ఎలాంటి అర్థ మును కలి గియున్ నది? మీ చుట్టు ప్క్ర కల రా జ్యము వచ్ చియున్నది అను గురుతులు కని పిస్తా యా ? ఎక్కడ కని పిస్తా యి ? * ఆరోగ్ యం-ఐశ్ వర్ యంను గూర్చి న సువా ర్త ఆయన వ్యక్తి త్ వంలో రా జ్ యము వచ్ చుటను గూర్చి యేసు కలిగియుండిన అభిప్రా యంతో ఎలా సమ్మతిస్తు ంది లేక ఎలా వి వాదిస్తు ంది? * ఒక భా వనలో , దేవుని రా జ్యము మన మధ్య ఉంది కా నీ ఇంకా నెరవేర్ చబడలేదు (అనగా , మన మధ్యన ఉన్ నది/ఇంకా రా లేదు రా జ్యము). దేవుని రా జ్యములో ని యే విషయములు యేసు రెండవ రాకడలో ఇంకా సంపూర్ణ నెరవేర్పు కొరకు వేచి యుంటా యి మరియు వి వృతమగుతా యి ? * సంఘ పరిచర్యలు యే విధంగా నజరేయుడ�ైన యేసు యొక్క రాజ్య వాగ్దా నముల నెరవేర్పును, శాపముల యొ క్క పరిణామాలు మరియు చీకటి రా జ్య కా ర్యములప�ై ఆయన వి జయమును కనుపరుస్తా యి ?
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు
2
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online