The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide
8 0 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
ఈ పాఠములో, దేవుని మెస్సీ యగా నజరేయుడ�ైన యేసు పరిచర్యను వ్యతిరేకించిన సా మా జి క, ఆత్ మీయ మూలములను జా గ్రత్త గా పరిశీ లి ంచా ము. ఈ భూమి మీ ద అపవా ది రాజ్యముప�ై పరిపాలించుటకు దేవుని హక్కును పునరుద్ఘా టించుటకు యేసు భూమి మీ దికి వచ్ చియున్ నాడు. ఇప్ పుడు, మన తరువా త పా ఠములో , క్రొ త్త ని బంధన ఆయన గొప్ప కార్యములు మరియు వ్యక్తి త్వంలో మెస్సీ య అయి న యేసు యొ క్క గుర్తి ంపు బాహాటంగా క్రొ త్త బయలుపరచబడు వి ధానమును, తుదకు లోకము కొరకు బలముగా ఆయన శ్మర లు మరియు మరణములో బయలుపరచబడిన వి ధానమును చూద్దా ము.
తరువా త పా ఠం కొరకు ఎదురు చూపు
2
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online