The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 8 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

• ఆయన ప్వర చన బోధనా పరిచర్యలో, బలమ�ైన శక్తి ని ఆయన ప్దర ర్శి ంచి న విధానంలో, సూచక క్రియలు మరియు ఆశ్చర్య కార్యములలో, ఆత్మీయ దయ్యములను ఎదురించిన సందర్భములలో మెస్సీ యగా యేసు యొ క్క యథార్థ మ�ైన గుర్తి ంపు స్పష్ట పరచబడినది. • నజరేయుడ�ైన యేసు నిజముగా వాగ్దా నము చేయబడిన దేవుని మెస్సీ య అనుటకు బ�ైబి లు ఆధారములు పుష్కలంగా , స్పష్ట ంగా ఉన్నాయి .

I. యేసు మెస్సీయత్వం ఆయన పరిపూర్ణ జీవితంలో బయలుపరచబడింది.

వీడియో భాగం 1 ఆకా రము

A. నరా వతారం: శరీరధారియ�ైన వా క్ యం, యో హా ను 1.14-18

1. దేవుడ�ైయున్న, దేవుడ�ైన, శరీరధారియ�ైన వా క్ యం.

3

2. ఆయన ద్వారా లోకములు సృజి ంపబడినవి .

3. ఆయన వ్ యక్తి త్ వంలో ఆయన ఉన్ నా డు, తండ్రి మహిమను పరిపూర్ణ మ�ైన రీతిలో బయలుపరచాడు.

a. హెబ్ రీ. 1.1-3

b. 2 కొరింథీ. 4.4

c. కొలస్సీ . 1.15-16

4. ఆయన పరిచర్య ఆరంభము నుండి, యేసు తనను తా ను పా త ని బంధనలో వాగ్దా నం చేసిన మెస్సీ యగా, శ్మర పొందు యెహోవా సేవకునిగా, దేవుని రా జ్య రా జుగా ప్కర టించాడు, బయలుపరచుకున్నాడు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online