The New Testament Witness to Christ and His Kingdom, Telugu Mentor Guide

/ 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

కోర్ సు అవసరతలు • బ�ైబి లు (ఈ కోర్ సు కొరకు మీ రు బ�ైబి లు అనువా దమును అనుసరించా లి [ఉదా . OV తెలుగు బ�ైబి లు], మరియు సా రంశ బ�ైబి లును కా దు). • ప్తిర మూలరా యి మా డ్ యుల్ కుకేటా యి ంచబడిన కొ న్ ని పా ఠ్ యపుస్త కాలు ఉన్ నా యి మరియు వాటిని కోర్ సు సమయంలో చదివి చర్చించాలి. మీ రు మీ బోధకులు, అధ్యాపకులు మరియు తోటి విద్యార్థు లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స్పందించాలని మేము ప్రో త్సహిస్తు న్నాము. పాఠ్యపుస్త కాలు అందుబాటులో ఉండని కారణం చేత (ఉదా. పుస్త కాలు ముద్ణర లో లేకపోవుట), మేము మా వెబ్సై టులో అధికా రిక మూలరాయి పాఠ్యపుస్త కాల పట్టి కను అందుబాటులో ఉంచాము. ప్స్ర తు త మాడ్యుల్ పాఠ్యపుస్త కాల జాబితా కొరకు చూడండి www.tumi.org/books . • తరగతి అభ్ యాసా లను చేయుటకు మరియు నోట్ స్ తీ సుకొనుటకు పేపర్ మరియు పెన్ ను. • Demarest, Bruce A. Jesus Christ: The God-Man . Eugene: Wipf and Stock Publishers, 2004 • Hunter, Archibald M. The Work and Words of Jesus , rev. ed. Philadelphia: The Westminster Press, 1973.

అవసరమ�ైన పుస్త కాలు మరియు ఇతర అధ్యయనాలు

సూచి ంచబడిన అధ్యయనాలు

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online