The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

This is the Telugu edition of Capstone Module 13 Student Workbook.

ఇలల �్ కటట �్�ా ర� �����ం�న �ా � మ�లక� తల�ా � ఆ��ను

THE URBAN

���సత ు్క� & ఆయన �ా జ్యమ�క� �� �త్త �బంధన �ా కష్్ యం

MINISTRY INSTITUTE �క్క ప�� చర్య WORLD IMPACT, INC.

ర ర్

�్ య

� �్

�్ థ థ �

� క్

ర్్

మ�డ�్ యల్ 13 బ�ౖ�ల్ అధ్యయ��ల�

TELUGU

వి దా య రిథా వర్్క బుక్

క్్సర తి ుకు & ఆయన రా జయముకు కొ్ర తతి న్ బాంధన సా క్ యాం మెస్సుయ పరా కటించబడుట

బ�ైబిల్ అధయయనాలు మాడ్ యల్ 13

మెస్సుయ వయాత్ ర్క్ంచబడుట

మెస్సుయ బయలుపరచబడుట

మెస్సుయ సమర్ధ ంచబడుట

ఈ పా ఠ్ యాంశా లు The Urban Ministry Institute (TUMI) యొ క్క కొన్ ని వేల గంటల పరిశ్మర యొ క్క ఫలి తం, కా బట్టి వా రి వ్రా తపూర్వక అనుమతి లేకుండా వీ టిని తి రిగి ముద్ంరి చకూడదు. దేవుని రా జ్యమును వ్ యాప్తి చేయుటకు ఈ పుస్త కములను ఉపయో గించగోరిన వా రికి TUMI సహకరిస్తు ంది మరియు వా టిని తి రిగి ఉపయో గించుటకు సరసమ�ైన ల�ైసెన్ సు అందుబాటులో ఉంది. ఈ పుస్త కము సర�ైన ల�ైసెన్ సు కలి గియున్నదని మీ అధ్యాపకుని తో ని ర్థా రించుకోండి. TUMI మరియు ఇతర ల�ైసెన్ సు ప్రో గ్రా ం కొరకు, చూడండి www.tumi.org మరియు www.tumi.org/license .

మూలరా యి మా డ్ యుల్ 13: క్రీస్తు కు & ఆయన రా జ్యముకు క్రొ త్త ని బంధన సా క్ ష్యం వి ద్యార్థి వర్క్ బుక్ ISBN: 978-1-62932-080-9 © 2005, 2011, 2013, 2015. The Urban Ministry Institute. అన్ ని హక్ కులు ప్త్ర యేకించబడినవి . మొ దటి ముద్ణర 2005, రెండవ ముద్ణర 2011, మూడవ ముద్ణర 2013, నాల్గ వ ముద్ణర 2015.

1976 గ్రంథస్ వామ్య చట్ట ము అనుమతి ంచి నంత లేక ప్చర ురణకర్త యొ క్క వ్రా తపూర్ వక అనుమతి మి నహా ఈ పుస్త కములోని భాగములను అనుకరించుట, మరియు/లేక తి రిగి-పంచుట, అమ్ ముట, లేక అనధికా రంగా ప్చర ురించుట ని షేధించబడినది. అనుమతి కొరకు ని వేదనలు వ్రా తపూర్వకంగా ఈ చి రునామా కు పంపండి: ది అర్బన్ మి ని స్ట్ రీఇన్ స్టిట్ యూట్ , 3701 ఈస్ట్ 13thస్ట్ ట్రీ నా ర్ త్ , వి చి త, కన్సాస్ 67208. The Urban Ministry Institute World Impact, Inc. యొ క్క పరిచర్య. ఈ పుస్త కములోని లేఖనభాగములు BSI వా రి తెలుగు OV వెర్ష న్ నుండి ఉపయో గించబడినవి .

వి షయ సూచి క కోర్ సు పర్ యావలోకనం రచయి తలను గురించి మా డ్ యుల్ యొ క్ క పరిచయం కోర్ సు అవసరతలు పా ఠం 1 మెస్సీ య ప్కర టించబడుట

3 5 9

15

1

47

పా ఠం 2 మెస్సీ య వ్యతి రేకించబడుట

2

83

పా ఠం 3 మెస్సీ య బయలుపరచబడుట

3

119

పా ఠం 4 మెస్సీ య సమర్ధి ంచబడుట

4

151

అనుబంధములు

/ 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

రచయి తను గురించి Rev. Dr. Don L. Davis The Urban Ministry Institute యొ క్క డ�ైరెక్ట ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate Schoolలో Biblical Studies మరియు Systematic Theology చదివి , తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీలలో ఉన్నత ఘనతతో ఉత్తీ ర్ణు ల�ైయ్యారు. ఆయన మతములప�ై (వేదాంతశాస్త్ మర ు మరియు న�ైతిక శాస్త్ మర ు) Ph.D. పట్టా ను Iowa విశ్వవిద్యాలయము యొ క్క School of Religion నుండి పొందారు. ఈ ఇన్స్టిట్ యూట్ యొ క్క డ�ైరెక్ట ర్ బాధ్యతతో పాటు, డా. డేవిస్ World Impact యొ క్క సంఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వరిస్ట వ�ైస్ ప్రెసిడెంట్ గా కూడా సేవలను అందించుచున్నారు. అనగా , ఆయన మి షనరీలు, సంఘ స్థా పకులు మరియు నగర కాపరుల యొ క్క తర్ఫీదుకు నాయకత్వం వహిస్తూ నగర క్రైస్త వ సేవకులకు సువార్త పరిచర్య, సంఘ అభివృద్ధి , మరియు ఆరంభ పరిచర్యల కొరకు తర్ఫీదు పొందే అవకాశాలను ఇస్తా రు. అంతేగాక, ఆయన ఇన్ స్టిట్ యూట్ యొ క్క దూర వి ద్యా ప్రో గ్రా ంలకు నాయకత్వం వహిస్తూ , Prison Fellowship, the Evangelical Free Church of America మరియు the Church of God in Christ వంటి సంస్థ లకు నాయకత్వ అభి వృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బోధా మరియు విద్యా బహుమతులు పొందిన డా. డేవిస్ కొన్ని ఉత్త మ విద్యా సంస్థ ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion మరియు the Robert E. Webber Institute of Worship Studies వంటి వాటిలో మతములు, వేదాంతం, తర్కవాదము మరియు బ�ైబిలు విద్యను బోధించారు. నగర నాయకులను సిద్ధ పరచుటకు ఆయన TUMI యొ క్క ముఖ్యమ�ైన పదహారు మాడ్యుల్స్ కలిగిన దూర విద్యా సెమి నార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్కర పా రంపరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర సంఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్త కాలు, పాఠ్యాంశాలు మరియు అధ్యయన పుస్త కాలు రచించారు. డా. డేవిస్ విద్యా బోధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies మరియు వేదాంత వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వంటి వాటిలో కూడా పాలుపంచుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences నుండి విశేషమ�ైన పూర్వ విద్యార్థి గుర్తి ంపును కూడా పొందాడు. డా . డేవి స్ Society of Biblical Literature మరియు the American Academy of Religion లో కూడా సభ్యునిగా ఉన్నారు.

/ 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

మాడ్యుల్ పరిచయం యేసు క్రీస్తు యొ క్క బలమ�ైన నామములో శుభములు!

ఒక క్రైస్త వ నా యకుడు తన జీ వి తములో ప్రా వీ ణ్యతను సా ధించుటకు అత్ యంత కీలకమ�ైన మరియు ప్రా ముఖ్యమ�ైన అంశము నజరేయుడ�ైన యేసు యొ క్క వాస్త విక వ్యక్తి త్వం మరియు బోధనలు అయ్యున్నది అనుటలో ఎలాంటి సందేహం లేదు. ఆయన జీవితం మరియు పరిచర్య యొ క్క అర్థ ం అంత ప్రా ముఖ్యమ�ైన లేక వివాదాత్మకమ�ైన అంశం మరొకటి లేదు. “యేసు జీవన” సర్వేను పరిచయం చేయుటకు ఈ మాడ్యుల్ రూపొందించబడినది, ఇది ఆయన జనన ప్కర టనతో ఆరంభమ�ై కల్వరిలో మరణించిన తరువాత ఆరోహణము వరకు సువార్త లలోని చారిత్ రిక ని వేదికల మీ ద దృష్టి పెడుతుంది. యేసు జీవితము, పరిచర్య, శ్మర లు, మరణం, పునరుత్థా నం మరియు ఆరోహణము చుట్టూ ముడిపడియున్న చారిత్రిక వాస్త వముల మీద దృష్టి పెట్టు ట కంటే ఎక్కువ జ్ఞా నయుక్త మ�ైన మరియు ఆత్మీయ కోతను మరి ఏ అధ్యయనము ఇవ్వలేదు. నజరేయుడ�ైన యేసు మెస్సీ య మరియు అందరికీ ప్భర ువు! మన మొ దటి పాఠమ�ైన, మెస్సీ య ప్కర టించబడుట లో, క్రీస్తు జీవితము యొ క్క ప్యోర జనకరమ�ైన అధ్యయనముతో ముడిపడియున్న కీలకమ�ైన దృక్కోణములు, ప్క్ర రియలను క్లు ప్త ంగా చూద్దా ము. తరువా త మనము మెస్సీ య జననము, శి శుప్రా యము మరియు బాల్యమును గూర్చి చూద్దా ము. అపొస్త లుల సువార్త కథానాలలో క్రొ త్త నిబంధన బయలుపరచు నజరేయుడ�ైన యేసు వ్యక్తి త్వమును గూర్చిన ఆలోచనను మనం చూద్దా ము, ఆయన రక్షణ, విమో చన, ప్త్ర యక్షత కొరకు దేవుని వాగ్దా నా న్ ని నెరవేర్చు మేస్సీ య అయ్యున్నాడు. మెస్సీ య యొ క్క పరిచర్యను ప్కర టించుటకు దేవుడు ఏర్పరచుకొనినవాడ�ైన బాప్తి స్మమిచ్చు యో హానును జాగ్రత్త గా పరిశీలిస్తూ , యేసు బాప్తి స్మము మరియు అరణ్యములో ఆయన శోధనను చూద్దా ము. మెస్సీ యను గూర్చిన ప్కర టనను గూర్చి రెండు ప్రా ముఖ్యమ�ైన సన్ నివేశాలను వర్ణి స్తు మన మొ దటి పాఠమును మనం ముగించుకుందాం: నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కా నా వి వా హంలో తన మెస్సీ యత్వమును ఉద్ఘ టించు మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్చర్య కా ర్ యం. మన రెండవ పాఠము, మెస్సీ య వ్యతిరేకించబడుట లో యేసు బహిరంగ పరిచర్యలో ప్త్ర యక్షమ�ైనప్పుడు చారిత్రిక నేపథ్యమును చూస్తూ ఆరంభి ద్దా ము. మొ దటి శతాబ్ద పు లోకములో రోమీయుల ఆధిపత్య స్వభావమును చూస్తూ , విభిన్నమ�ైన యూదుల తెగలు మరియు సమాజములు యేసుకు స్పందించిన విధానమును చూద్దా ము. సద్దూ కయ్యులు, పరిసయ్యులు, ఎసీనులు, జిలేతులు, మరియు హేరోదీయులను మనం చూద్దా ము. ఈ పాఠం యొ క్క రెండవ భాగములో, యేసు దినములలో దేవుని రాజ్యము అను యూదుల ఆలోచనను విశదీకరిద్ధా ము. రాజకీయ శక్తు ల ద్వారా అణచి వేయబడిన ఇశ్రా యేలు దేశము, మెస్సీ య వచ్ చి నప్ పుడు, దేవుని రా జ్యము శక్తి తో వస్తు ందని అని నమ్ మిన విధానమును, అది వచ్చి భౌతిక లోకమును పునరుద్ధ రించి , మానవాళిని సాతాను అధికారము నుండి కాపాడుతుంది అని నమ్ మిన విధానమును

6 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

మనం చూద్దా ము. అవును, యేసు మన మధ్యన ఉన్ న రా జ్యమును ప్కర టించి , ఆయన స్వస్థ తలు మరియు దయ్యములను వెళ్ళగొట్టు టలో, రాజ్య సన్నిధిని ఆయన వ్యక్తి గత వ్యక్తి త్వము మరియు పరిచర్యలో బయలుపరచాడు. మూడవ పాఠం, మెస్సీయ బయలుపరచబడుట ను గూర్చి మాట్లా డుతుంది మరియు యేసు వ్యక్తి త్వములో, వాగ్దా నము చేయబడిన మెస్సీ య ఆయన పరిపూర్ణ మ�ైన జీ వి తము మరియు స్వభా వము ద్ వారా , అపొస్త లులకు నమ్మకమ�ైన నా యకత్వమును ఇచ్చుట ద్వారా, ఆయన తండ్కిరి లోబడిన కుమారత్వము ద్వారా బలముగా బయలుపరచబడినాడని అర్థ ము చేసుకొనుటకు ప్యర త్ ని స్తు ంది. ఆయన ప్వర చన బోధనా పరిచర్యలో, బలమ�ైన శక్తి ని ఆయన ప్దర ర్శించిన విధానంలో, సూచక క్రియలు మరియు ఆశ్ చర్య కా ర్యములలో , ఆత్ మీయ దయ్యములను ఎదురించి న సందర్ భములలో యేసు మెస్సీ య గుర్తి ంపు స్పష్ట పరచబడినది. ఇక్కడ మనం క్లు ప్త ంగా యేసు శ్మర లు మరియు మరణమును గూర్చి కూడా చూద్దా ము (అనగా, ఆయన శ్మర లు). ఆయన మరణము మనకు వాగ్దా నము చేయబడిన మెస్సీ య యొ క్క స్పష్ట మ�ైన ప్త్ర యక్ షతను ఇస్తు ంది. పేతురు యేసు యొ క్క నిజమ�ైన గుర్తి ంపును ఒప్పుకొనుట, యేసు తన మరణమును గూర్చి ప్వర చించుట మరియు యెరూషలేమునకు వెళ్లు టకు ఆయన కలి గియుండిన ని శ్చయతను కూడా మనం పరిగణిద్దా ము. యేసు యెరూషలేములో ని కి చేసిన విజయ ప్వేర శం, అంతిమ వారములో యూదా నాయకులను ఎదుర్కొనుట, శిష్ యులతో పస్కా భోజనమును కూడా మనము చూద్దా ము. చివరిగా, ఆయన సిలువ మరణం చుట్టూ జరిగిన సన్నివేశములను, గేత్సేమనేలో ఆయన వేదన నుండి సిలువ మరణము తరువా త సమా ధి చేయబడుట వరకు చూద్దా ము. ని స్సందేహముగా , యేసు శ్మర లు మరియు మరణం దేవుని కుమారునిగా ఆయన గుర్తి ంపును గూర్చి, దేవుని అభి షిక్తు డ�ైన మెస్సీ యగా, ఆయన సృష్టి మరియు సర్వమానవాళి మీ ద దేవుడు తన పరిపా లనను పునరుద్ఘా టించువా ని గా ఆయన గుర్తి ంపును గూర్చి సా క్ ష్యమి స్తు ంది. చి వరిగా, నాల్గ వ పాఠం మెస్సీయ సమర్ధి ంచబడుట ను చర్చిస్తు ంది . ఈ పాఠం మెస్సీ య అయి న యేసు యొ క్ క పునరుత్థా నమును, మన వేదా ంతశా స్త్ మర ు, వి శ్ వా సము మరియు పరిచర్యలో దాని ప్రా ముఖ్యతను పరిగణిస్తు ంది. ఒకసారి మనము పునరుత్థా నమునకు ఆధారమును పరిగణించిన తరువాత, యేసు యొ క్క విభిన్నమ�ైన ప్త్ర యక్ షతలను, అనగా సమాధి నుండి తిరిగి లేచుట నుండి గలిలయ సముద్మర ు యొ ద్ద శి ష్ యులకు ప్త్ర యక్షమగుట వరకు మనము చూద్దా ము. ఈ స్పష్ట మ�ైన వాస్త వము తప్ప మరి ఏది కూడా యేసు క్రీస్తు యొ క్క మెస్సీ య గుర్తి ంపునకు స్పష్ట మ�ైన సా క్ ష్యమును ఇవ్వలేదు: యేసు క్రీస్తు మృతులలో నుండి తి రిగిలేచి యున్నాడు. గొప్ప ఆజ్ఞ మెస్సీ యగా యేసు యొ క్క గుర్తి ంపునకు కొనసాగు నిర్థా రణగా ఉన్న విధానమును, ప్వర చన నెరవేర్పు మరియు సార్వత్రిక పరిచర్యకు నెరవేర్పుగా ఈ ఆజ్ఞ యొ క్ క ప్రా ముఖ్యతను అధ్యయనం చేస్తూ ఈ మా డ్ యుల్ ను మనం ముగిద్దా ము. ఆయన పునరుత్థా నము తరువాత నలభ�ై దినముల పాటు, యేసు దాని నమ్మకత్వమును అపొస్త లులకు చూపి, ఆ ఆజ్ఞ ను నెరవేర్చుటలో సహాయము చేయుట కొరకు పరిశుద్ధా త్మను పంపుతానని వాగ్దా నము చేశాడు. యేసు జీవిత అధ్యయనమును

/ 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఆరోహణమును, మెస్సీ యగా యేసును ని ర్థా రించుటకు ఆధా రముని చ్ చు చి వరి చా రిత్ రిక చి హ్నమును చర్చిస్తూ ముగిద్దా ము. నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య. మరొ కసా రి, దేవుని మెస్సీ య, అందరికీ ప్భర ువ�ైన యేసు క్రీస్తు ను గూర్చి న మన జ్ఞా నము యొ క్క లోతుని మించి మన పరిచర్య మరియు నాయకత్వము యొ క్క లోతుకు ముందుకు సాగలేదనుటలో ఎలాంటి సందేహము లేదు. కాబట్టి , యేసు జీవితము మరియు పరిచర్యప�ై ప్రా వీ ణ్ యతను సా ధించుటకు మన దేవుడు మరియు తండ్రి మనకు ఆకలిని, ఆశను మరియు క్రమశిక్షణను అనుగ్రహించును గాక. అలా చేయుట ద్వారా, మీ రు ఆయన శిష్యులుగా ఉండగలరు మరియు మీ సంఘములో, మీ పరిచర్యలో, దేవుడు నడిపించు ప్తిర స్థ లములో యేసుకు శిష్ యులను చేయగలరు. ఆయన కా డిని ఎత్తు కొని , ఆయనను గూర్చి నేర్ చుకోనుడి-క్రీస్తు నందు ద�ైవి కమ�ైన సేవక నాయకత్వమునకు ఇది మూలము. “నా మట్టు క�ైతే బ్తర ుకుట క్రీస్తే , చావ�ైతే అది నాకు మేలు.” - Rev. Dr. Don L. Davis

/ 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

కోర్ సు అవసరతలు • బ�ైబి లు (ఈ కోర్ సు కొరకు మీ రు బ�ైబి లు అనువా దమును అనుసరించా లి [ఉదా . OV తెలుగు బ�ైబి లు], మరియు సా రంశ బ�ైబి లును కా దు). • ప్తిర మూలరా యి మా డ్ యుల్ కుకేటా యి ంచబడిన కొ న్ ని పా ఠ్ యపుస్త కాలు ఉన్ నా యి మరియు వాటిని కోర్ సు సమయంలో చదివి చర్చించాలి. మీ రు మీ బోధకులు, అధ్యాపకులు మరియు తోటి విద్యార్థు లతో కలసి వీటిని చదివి, విశ్లే షించి స్పందించాలని మేము ప్రో త్సహిస్తు న్నాము. పాఠ్యపుస్త కాలు అందుబాటులో ఉండని కారణం చేత (ఉదా. పుస్త కాలు ముద్ణర లో లేకపోవుట), మేము మా వెబ్సై టులో అధికా రిక మూలరాయి పాఠ్యపుస్త కాల పట్టి కను అందుబాటులో ఉంచాము. ప్స్ర తు త మాడ్యుల్ పాఠ్యపుస్త కాల జాబితా కొరకు చూడండి www.tumi.org/books . • తరగతి అభ్ యాసా లను చేయుటకు మరియు నోట్ స్ తీ సుకొనుటకు పేపర్ మరియు పెన్ ను. • Demarest, Bruce A. Jesus Christ: The God-Man . Eugene: Wipf and Stock Publishers, 2004 • Hunter, Archibald M. The Work and Words of Jesus , rev. ed. Philadelphia: The Westminster Press, 1973.

అవసరమ�ైన పుస్త కాలు మరియు ఇతర అధ్యయనాలు

సూచి ంచబడిన అధ్యయనాలు

1 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

గ్రేడ్ కేటగిరీ మరియు పా యింట్ల సా రా ంశం హా జరు&క్లా సులో పాలుపంపులు

కోర్ సు అవసరతలు

30% 10% 15% 15% 10%

90 పా యి ంట్లు 30 పా యి ంట్లు 45 పా యి ంట్లు 45 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 300 పా యి ంట్లు

క్వి జ్

లేఖన కంటస్థ ము వ్ యాఖ్యన ప్రా జెక్ ట్ పరిచర్య ప్రా జెక్ ట్

రీడింగ్ మరియు హోంవర్క్ అభ్యాసా లు 10%

చి వరి పరీక్ ష

10%

మొ త్త ం: 100%

గ్రేడ్ అవసరతలు ప్తిర క్లా సులో పాలుపంచుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపోవుట మీ గ్రేడ్ ప�ై ప్భార వం చూపుతుంది. మీ రు తప్పని సరి పరిస్థి తిలో హా జరు కాని పక్షంలో, అధ్యాపకునికి ముందుగా తెలియజేయండి. మీ రు ఒక క్లా సుకు హా జరుకాకపోతే మీ రు తప్పిపోయి న అభ్యాసాలను కనుగొని, కోల్పోయి న పనిని గూర్చి మీ అధ్యాపకుని సంప్దిర ంచుట మీ బా ధ్యత. ఈ కోర్ సు నేర్ చుకొనవలసిన ఎక్ కువ వి షయా లు చర్చ ద్ వారా నేర్ చుకొనవలసియుంది. కా బట్టి , ప్తిర క్లా సులో మీ హా జరును మేము కోరుచున్నాము. ప్తిర క్లా సు కూడా గత పా ఠంలో ని అంశా లను గూర్చి ఒక చి న్ న క్వి జ్ తో ఆరంభమవుతుంది. వి ద్ యార్థు ల వర్క్ బుక్ ను మరియు గత పా ఠంలో తీ సుకున్న క్లా సు నోట్ స్ ను చదువుట క్వి జ్ కొ రకు సిద్ధ పడుటకు ఉత్త మ�ైన మా ర్గ ము. ఒక వి శ్ వాసిగా మరియు యేసు క్రీస్తు సంఘముకు నా యకుని గా మీ జీ వి తము మరియు పరిచర్యలో కంటస్థ వా క్ యములు కేంద్ర బి ందువులు. చాలా తక్ కువ వచనాలు ఉన్నాయి గాని , వాటి సందేశం మాత్ంర చాలా ప్రా ముఖ్యమ�ైనది. ఇవ్వబడిన వాక్యాలను మీ రు ప్తిర క్లా సులో మీ అధ్యాపకుని కి మీ రు అప్పజెప్ పాలి (మా టలలో గా ని వ్రా సిగా ని ). ఒక స్త్ రీ ని లేక పురుషుని దేవుడు పిలచిన పని కొరకు సిద్ధ పరచుటకు లేఖనములు దేవుడు ఉపయో గించు బలమ�ైన ఆయుధములు (2 తిమో తి 3.16-17). ఈ కోర్సు యొ క్క అవసరతలను పూర్తి చేయుటకు మీ రు ఒక వా క్య భా గమును ఎంచుకొని దా ని ప�ై ఇండక్టి వ్ బ�ైబి లు స్ట డీ (అనగా , వ్ యాఖ్ యాన అధ్యయనం) చెయ్ యాలి . ఆ అధ్యయనం కనీ సం ఐదు పేజీల�ైనా ఉండి (డబల్ స్పేస్, ట�ైపు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొ క్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్యమును గూర్చిన ఒక్క అంశమును గూర్చి అయి నా చర్చించాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మి మ్ మును మీ రు పరిచర్య చేయు ప్జర ల బ్తర ుకులను అభ్ యా సికంగా ప్భార వి తం చేయగల శక్తి ని గూర్చి మీ రులోత�ైననిర్థా రణ కలి గియుంటా రనేది మా ఆశ మరియు ని రీక్షణ. మీ రు కోర్ సును చదువుచుండగా , మీ రు మరింత లో తుగా చదవా లనుకొనుచున్ న అంశమును గూర్చి మరికొన్ ని వచనా లు (4-9 వచనా లు) చదువుటకు సిద్ధంగా ఉండండి. ఈ ప్రా జెక్ ట్ యొ క్క వి వరా లు 10-11 పేజీ లలో ఇవ్వబడ్డా యి , మరియు ఈ కోర్ సు యొ క్క పరిచయ భాగంలో దీనిని చర్చిద్దా ం.

హా జరు మరియు క్లా సులో పాలుపంపులు

క్వి జ్

లేఖన కంటస్థ ము

వ్ యాఖ్ యాన ప్రా జెక్ ట్

/ 1 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

వి ద్ యార్థు లందరు వారు నేర్చుకొను వాటిని వారి జీవితాలలో మరియు పరిచర్య బా ధ్ యతలలో అభ్ యా సికంగా ఉపయో గించా లని మేము కో రుకొ నుచున్ నా ము. నేర్ చుకున్ న నియమాలను అభ్యాసిక పరిచర్యతో కలిపి ఒక పరిచర్య ప్రా జెక్టు ను తయారు చేయుట వి ద్ యార్థి యొ క్క బాధ్యత. ఈ ప్రా జెక్ ట్ యొ క్క వి వరా లు 12వ పేజీ లో ఉన్నాయి మరియు ఈ కోర్ సు యొ క్క పరిచయ భాగంలో చర్చించబడతాయి . మీ క్లా స్ సమయంలో పలు రకముల క్లా సు వర్ క్ మరియు హో ం వర్ క్ మీ అధ్ యా పకుడు ఇస్తా డు లేక మీ విద్యార్థు ల వర్క్ బుక్ లో వ్రా యబడియుంటుంది. వీటిని గూర్చి, వీటి అవసరతలను గూర్చి సందేహా లు ఉంటే, దయచేసి మీ అధ్యాపకుని అడగండి. వి ద్ యార్థి పా ఠ్యపుస్త కము నుండి లేక లేఖనముల నుండి ఇవ్వబడిన అధ్యయనాలను క్లా సు చర్చ కొరకు సిద్ధ పడుటకు చదువుట చాలా ప్రా ముఖ్యము. మీ వి ద్ యార్థి వర్క్ బుక్ లో ఉన్ న “అధ్యయన ముగింపు షీట్ ”ను ప్తిర వా రం చూడండి. ఎక్ కువ చదువుట వలన ఎక్ కువ గ్రేడు పొందే అవకా శం ఉంది. ఈ కోర్సు చివరిలో, మీ రు ఇంటి దగ్గ ర వ్రా యవలసిన చివరి పరీక్షను (మూయబడిన పుస్త కం) మీ అధ్యాపకుడు ఇస్తా డు. ఈ కోర్ సులో మీ రు ఏమి నేర్ చుకున్నారు మరియు అది మీ పరిచర్యప�ై ఎలాంటి ప్భార వం చూపుతుంది అను దానిని విశ్లే షించుటకు ఉపయో గపడు ఒక ప్శ్ర నమి మ్మును అడుగుతారు. చివరి పరీక్ష మీ కు ఇచ్చినప్పుడు దాని కి సంబంధించి న తేదీలు మీ అధ్యాపకుడు మీ కు ఇస్తా డు. గ్రేడింగ్ ఈ సెషన్ యొ క్క చివరిలో ఈ క్లా సులో ఈ క్రింద విధంగా గ్రేడులు ఇవ్వబడతాయి , మరియు ప్తిర వి ద్ యార్థి యొ క్క రికా ర్డు లో వీటిని వ్రా స్తా రు: A - ఉన్నతమ�ైన కృషి D - కేవలం ఉత్తీ ర్ణు లయ్ యే కృషి B - మంచి కృషి F - అసంతృప్తి కరమ�ైన కృషి C - సంతృప్తి కరమ�ైన కృషి I – అసంపూర్ణ ం తగిన ప్ల స్ మరియు మ�ైనస్ లతో మీ కు అక్షరా ల గ్రేడ్ ప్తిర చి వరి గ్రేడ్ కు ఇవ్వబడుతుంది మరియు ఆ గ్రేడ్ పాయి ంట్లు మీ చివరి గ్రేడ్ లో కలపబడతాయి . అనుమతి లేకుండా అభ్యాసాలు ఆలస్యంగా ఇవ్వడం లేక ఇవ్వడంలో విఫలమగుట మీ గ్రేడ్ మీ ద ప్రా భవం చూపుతుంది కాబట్టి ముందు నుండి ప్ణార ళి క చేసుకొ ని , మీ అధ్ యా పకుని సంప్దిర ంచండి. వ్ యాఖ్ యాన ప్రా జెక్ ట్ మూలరా యి క్రీస్తు మరియు ఆయన రాజ్యమును గూర్చి పాత నిబంధన సాక్ష్యము మాడ్యుల్ అధ్యయనంలో భాగంగా, ఈ క్రింద ఇవ్వబడిన ఒక వాక్యభాగము ప�ై బ�ైబిలు

పరిచర్య ప్రా జెక్ ట్

క్లా సు మరియు హోం వర్క్ అభ్యాసాలు

అధ్యయనాలు

ఇంటికి తీ సుకొని వెళ్లు చి వరి పరీక్ష

ఉద్దే శ్యం

1 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అర్థ ము మరియు సంఘములోను సమాజములోను క్రైస్త వ నాయకత్వమునకు ని ర్వచనముల మీ ద మీ రు వ్ యాఖ్ యానం (inductive study) చేయవలసియుంది:  మత్త యి 12.22-30  లూకా 4.16-30  మత్త యి 16.13-23  యో హా ను 11.1-46  మా ర్ కు 2.1-12  లూకా 24.36-48  లూకా 4.1-13  అపొ. 1.1-11 ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు యొ క్ క ఉద్దే శ్యము నజరేయుడ�ైన యేసు జీ వి తంలో ని ఒక వి షయం లేక సన్ నివేశమును గూర్చిన ప్ధార నమ�ైన వా క్యభాగమును వి వరముగా అధ్యయనము చేయుటకు మీకు అవకాశము ఇచ్చుట అయ్యున్నది. ప�ైన ఇవ్వబడిన జాబితాలో యేసు క్రీస్తు బోధనలు మరియు ఆయన జీవితంలో జరిగిన సన్నివేశాలను గూర్చి కొన్ ని లేఖనాలు ఉన్నాయి , మీ అధ్యయనం ఆయన పరిచర్య మరియు పని వెలుగులో వాక్య అర్థ మును వివరించుట మీద దృష్టి పెట్టా లి.ప�ైన ఇవ్వబడిన వాక్యభాగములలో ఒకదాని ని మీ రు అధ్యయనం చేయుచుండగా (లేక ఈ జాబి తాలో లేని మీ రు మరియు మీ సలహాదారుడు నిర్ణ యించిన ఒక వాక్యభాగమును), మన ప్భర ువు జీవితం, పరిచర్య యొ క్క ప్రా ముఖ్యతను గూర్చి మీ రు మరింత అవగాహనను పొందుతారని ని రీక్షించుచున్ నా ము. అంతేగా క, మీ వ్యక్తి గత శి ష్యరిక నడకలో , మీ సంఘము మరియు పరిచర్యలో దేవుడు మీ కిచ్చిన సేవక నాయకుడు భూమి కలో దాని అర్థ మును మీ రు సూటిగా అనువర్తి ంచుకుంటారని నిరీక్షించుచున్నాము. ఇది బ�ైబిలు అధ్యయన ప్రా జెక్ ట్ , కాబట్టి , వ్యాఖ్యానం చేయుటకు, వాక్య భాగం యొ క్క అర్థ మును దాని సందర్భంలో తెలుసుకొనుటకు మీ రు సమర్పణ కలిగియుండాలి. దాని అర్థ మును మీ రు తెలుసుకున్న తరువాత, మనందరికీ అవలంభి ం చగల ని యమాలను మీ రు కనుగొనవచ్ చు, తరువా త ఆ ని యమా లను జీ వి తమునకు అన్వయి ంచవచ్ చు: 1. వాస్త వి క వా క్య భాగ సందర్భములో దేవుడు ప్జర లకు ఏమి చెబుతున్ నా డు? 2. ప్తిర స్థ లములో ప్జర లందరికీ, నేటి వారికి కూడా వర్తి ంచు ఏ ని యమాలను ఆ లేఖన భాగము బోధిస్తు ంది? 3. ఇక్కడ, నేడు, నా జీ వి తం మరియు పరిచర్యలో ఈ ని యమమును ఏ వి ధంగా ఉపయో గించాలని పరిశుద్ధా త్ ముడు కోరుచున్నాడు? మీ వ్యక్తి గత అధ్యయనంలో ఈ ప్శ్ర నలకు మీ రు జవా బులు ఇచ్ చిన తరువా త, మీ పేపర్ అభ్ యాసము కొరకు మీ మెలకువలను వ్రా యుటకు మీ రు సిద్ధంగా ఉంటారు. మీ పేపర్ కొరకు ఈ నమూనా ఆకారమును చూడండి: 1. మీ రు ఎంచుకున్న వాక్య భాగము యొ క్క ముఖ్య అంశము లేక ఆలోచన ఏమిటో వ్రా యండి. 2. వాక్యభాగంయొ క్క అర్థ మును సా రా ంశంగా వ్రా యండి (దీని ని మీ రు రెండు లేక మూడు పేరా లో వ్రా యండి, లేక మీ రు కోరితే, ఈ వా క్య భా గము మీ ద వచనం- వచనం వ్ యాఖ్ యానం వ్రా యండి).

ఆకా రము మరియు కూర్ పు

/ 1 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

3. క్రైస్త వ పరిచర్యకు పునాదులుప�ై ఈ వాక్య భాగము ఇచ్చే ఒకటి లేక మూడు ముఖ్య ని యమా లను వ్రా యండి . 4. ఒకటి, కొన్ ని , లేక అన్ ని ని యమా లు ఈ క్రింది వా టిలో ఒకటి లేక అన్ ని వా టితో ఎలా ంటి అనుబంధం కలి గియున్నదో చెప్పండి: a. మీ వ్యక్తి గత ఆత్ మీయత మరియు క్రీస్తు తో నడక b. మీ స్థా ని క సంఘములో మీ జీ వి తం మరియు పరిచర్య c. మీ సముదాయంలో లేక సమా జంలో ఉన్న పరిస్థి తులు లేక సవా ళ్ ళు సహా యం కొ రకు, కో ర్ సు పా ఠ్ యపుస్త కా లను మరియు/లేక వ్ యా ఖ్ యా నా లను చదివి దా ని లో ని మెలకువలను మీ పనిలో చేర్చండి. మీ రు వేరే వారి ఆలోచనలను తీసుకొన్నప్పుడు వారిని ఖచ్చితముగా ప్స్ర తా వి ంచండి. వా టిని సూచనలలో ఉపయో గించండి. మీ రు వా రిని గూర్చి ప్స్ర తా వించుటకు ఏ విధానమున�ైనా ఉపయో గించవచ్చు, కాని 1) మీ పేపర్ అంతటిలో ఒకే విధానమును ఉపయో గించండి మరియు 2) మీ రు ఎక్కడ ఇతరుల ఆలోచనలు ఉపయో గించుచున్నారో సూచన ఇవ్వండి. (అధిక సమాచారం కొరకు, అనుబంధా లలో ని మీ రచనలను డాక్యుమెంట్ చేయుట: గుర్తి ంపు ఇవ్వవలసిన చోట

గుర్తి ంపు ఇచ్ చుటకు మీ కు సహా యపడు మా ర్గ దర్శి ని చూడండి.) మీ వ్యాఖ్యానప్రా జెక్ ట్ ఈ క్రింది పరిమా ణాలు కలి గియుండాలి : • అది స్పష్ట ముగా వ్రా యబడాలి లేక ట�ైపు చేయబడాలి . • ప�ైనున్న వా క్య భాగా లలో ఒక దాని అధ్యయనమ�ైయుండాలి . • సమయా ని కి (ఆలస్ యం కా కుండా) అప్పగించాలి . • అది 5 పేజీ లద�ై యుండాలి .

• చదువువా డు అనుసరించుటకు ప�ైన ఇవ్వబడిన ఆకా రమును అది పా టించాలి . • వాక్య భాగము నేటి జీవనం మరియు పరిచర్యకు ఎలా ఉపయో గపడుతుందో అది చూపించాలి . ఈ హెచ్ చరికలు మి మ్ మును ఒత్ తి డికి లో ను చేయకుండా చూడండి; ఇది బ�ైబి లు అధ్యయన ప్రా జెక్ ట్ ! ఈ పేపర్ లో మీ రు వాక్య భాగమును చదివారని , దానిలో కొన్ని ముఖ్యమ�ైన నియమాలు కనుగొన్ నా రని మరియు వాటిని మీ జీవితం మరియు పరిచర్యకు అనుసంధానం చేసారని మాత్మేర చూపించవలసియుంది. ఈ వ్ యాఖ్ యాన ప్రా జెక్టు కు 45 పా యి ంట్లు ఉన్నాయి మరియుమీ మొ త్త ం గ్రేడులో 15%ను ఇది కలి గియుంది కా బట్టి మీ రు చక్కటి ప్రా జెక్ ట్ చేయునట్లు శ్మర పడండి. పరిచర్య ప్రా జెక్ ట్ దేవుని వాక్యము సజీ వమ�ై బలముగలద�ై రెండంచులుగల యెటువంటి ఖడ్గ ముకంటెను వాడిగా ఉండి, ప్రా ణాత్మలను కీళ్ల ను మూలుగను విభజించునంతమట్టు కు దూరుచు,

గ్రేడింగ్

ఉద్దే శ్యం

1 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

హృదయముయొ క్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ. 4.12). మనం దేవుని వాక్యమును కేవలం విని మో సపోయేవారిగా గాక దానిని అనుసరించి నడచుకోవాలని అపొస్త లుడ�ైన యాకోబు గుర్తు చేస్తు న్నాడు. ఈ క్రమమును నిర్ల క్ ష్ యం చేయు వ్యక్తి , అద్ద ములో తన ముఖమును చూసుకొని తరువాత అది ఎలా ఉంటుందో మరచి పోయే వ్యక్తి ని పో లి యున్ నా డని ఆయన సూచి స్తు న్నాడు. ప్తిర వి షయములో ను, వా క్యమును అనుసరించువా డు ఆశీర్వదించబడతాడు (యా కోబు 1.22-25). మీ రు నేర్ చుకొను వి షయములను అభ్ యాసికంగా ని జ జీ వి త అనుభవా లలో మీ వ్యక్తి గత జీవిత అవసరతలలో, మీ పరిచర్యలో మరియు మీ సంఘమంతటిలో ఉపయో గిస్తా రని మా ఆకాంక్ష. కాబట్టి , మీ రు ఈ కోర్ సు ద్వారా నేర్ చుకున్న వి షయాలను ఇతరులకు తె లి యజేయుటకు గాను ఒక పరిచర్య ప్రా జెక్టు ను వ్రా యుట ఈ కోర్ సులోని ప్రా ముఖ్యమ�ైన భాగము. క్రీస్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం అను ఈ మాడ్యుల్ లో మీ రు నేర్చుకున్న కొన్ని మెళకువలు మరియు/లేక నియమాలను తీసుకొని, జీవిత లేక పరిచర్య నేపథ్యంలో ఇతరులకు ఈ బోధనలను పంచుకొనుట ఈ మాడ్యుల్ లోని ఒక అవసరతగా ఉన్నది. మీ అధ్యయనములోని ఈ అవసరతను మీ రు అనేక విధాలుగా నెరవేర్చవచ్చు. మీ రు నేర్చుకున్న మెలకువలను మరొక వ్యక్తి తో, లేక సండే స్ కూల్ క్లా సులో, యవ్వనస్తు ల లేక పెద్ద ల గుంపు లేక బ�ైబిలు స్ట డీలో, లేక మరొక పరిచర్య అవకాశంలో ఉపయో గించుటకు ప్యర త్నించవచ్చు. మీ రు నేర్చుకున్న విషయాలను ప్జర లతో చర్చించండి. (అవును, ఈ మాడ్యుల్ లోని వ్యాఖ్యాన ప్రా జెక్టు లో మీరు నేర్ చుకున్న వి షయా లను వా రికి మీ రు చెప్పవచ్ చు.) మీ ప్రా జెక్టు లో మీరు తగిన మార్పులు చేయుటకు సిద్ధంగా ఉండండి. దానిని క్రియాశీలముగా చెయ్యండి. కోర్సు యొ క్క ఆరంభములోనే, మీ రు మీ ఆలోచనలను పంచుకోవాలని ఆశించుచున్న సందర్భమును నిర్ణ యించుకొని మీ అధ్యాపకునికి తెలుపండి. మీ ప్రా జెక్టు ను చేయుటకు ముందు నుండే సిద్ధ పడి చివరి నిమిషంలో తొందరపా టును తొలగించండి. మీరు మీ ప్ణార ళికను చేసిన తరువాత, మీ ప్రా జెక్టు యొ క్క సారాంశమును లేక వి శ్లే షణను ఒక పేజీ లో వ్రా సి మీ అధ్యాపకుని కి ఇవ్వండి. మీ పరిచర్య ప్రా జెక్టు సా రా ంశం యొ క్క నమూనా ఆకా రం ఈ క్రింద ఇవ్వబడింది: 1. మీ పేరు 2. మీ రు పంచుకున్న స్థ లము మరియు అక్కడ శ్రో తలు 3. మీ రు అక్కడ పొందిన అనుభవం మరియు వారి స్పందనను గూర్చిన క్లు ప్త సా రా ంశం 4. దీని నుండి మీ రు నేర్ చుకున్న వి షయా లు పరిచర్య ప్రా జెక్టు కు 30 పాయి ంట్లు ఉన్నాయి మరియుఇదిమీ మొ త్త ం గ్రేడులో 10% కలిగియుంది, కాబట్టి నిశ్చయతతో మీ మెలకువలను పంచుకోండి మరియు మీ సా రా ంశమును స్పష్ట ముగా వ్రా యండి.

ప్రణా ళి క మరియు సా రా ంశం

గ్రేడింగ్

/ 1 5

క్్ర సతి ుకు & ఆయన రాజయముకు కొ్ర తతి న్బాంధన సాక్యాం

మ�స్టసుయ పకరా ట్ా ంచబడ్ట

పా ఠా ం 1

యిే సు క్్రసతి ు యొ క్క బలమ�ైన నామములో సా్ వగతాం! ఈ పాఠములోన్ విషయాలను చద్వి , అధయయనా ం చేస్, చరిచిా ంచి మరియు అనువరితిా ంచి న ప్మముట, మీ రు ఈ వి ధముగా చేయగలగా లి : • క్్రసతి ు జీ వి తము యొ క్క పయోరా జనకరమ�ైన అధయయనముతో ముడిపడియునని క్లకమ�ైన దృకో్ కణములు, పకి్రా రయలను వి వరిాంచగలగా లి . • యిే సు జనన కథనాలు, శిశుపారా యాం, బాలయాంతో ముడిపడియునని క్లకమ�ైన కథల ఆకా రము ఇవ్వగలగా లి . • అపొసతి లుల సువారతి కథానాలలోకొ్ర తతి న్బాంధన బయలుపరచు నజరేయుడెైన యిేసు వయకితి త్వమును గూరిచిన ఆలోచనను సమరిధా ంచగలగాలి, ఆయన రక్ణ, విమో చన, పతరా యక్త కొరకు దేవున్ వాగాదా నాన్ని నెరవేరుచి మ�స్టసుయ అయుయనా ని డ్ . • ఇశా్ర యిేలు దేశాన్కి మ�స్టసుయ పరిచరయను పకరా ట్ాంచు దేవుడ్ ఏర్పరచుకొన్నవాన్గా బాప్తి సముమిచుచి యో హాను పరిచరయకు కలు ుపతి వి వరణ ఇవ్వగలగా లి . • అరణయాంలో యిే సు శోధనను, ఆయన తన శి షుయలను ప్లచుటను, మ�స్టసుయను గూరిచి న పకరా టనను గూరిచి ర�ా ండ్ పారా ముఖయమ�ైన సన్ ని వేశా లను వరిణుా ంచగలగా లి : నజరేతులో ఆయన మ�స్టసుయత్వమును గూరిచి బహిరాంగ పకరా టన, కానా వివాహాంలో తన మ�స్టసుయత్వమును ఉద్ఘ ట్ాంచు మొటటి మొదట్ బహిరాంగ ఆశచిరయ కా రయాం. హా య, లోకమ్ ! పరా భువచ�చును యిె షయా 9.6-7 ను చదవాండి. మనాం కి్రసముస్ ఆనాందా న్ ని సాంవతసురమాంతా , పతిరా నెల, పతిరా వారాం, పతిరా రోజు అనుభవిా ంచగలమా? ఇద్ సాధయాం కాదు కాన్ యిే సు శిషుయన్కి, అనుద్నము ఇట్టి ఆనాందమును కలి గియుాండ్ ట పారా ముఖయమ�ైయునని ద్. కి్రసముస్ వేడ్ క మ�స్టసుయ అయి న యిే సు జననాం దా్ వరా ఆయన మొ దట్ రాకడను గూరిచినద్. సాంఘ కా యల�ా ండర్ లో , ఇద్ క�ైైసతి వ సా హితయా ంలో భా గా ంగా , అధ్కా రిక వేడ్ క, పతేరా యకమ�ైన ఆరా ధనా కూడికలు, పారా చీ న నూతన కి్రసముస్ పా టలు, క్రతి నలతో జరుపుకొనుట జరుగుతుాంద్. ఈ వేడ్క తగినదే మరియు పారా ముఖయమ�ైనదే అయుయననిప్పట్క్, ఈ సమయాం ఎకు్కవ వరతి కవా దాం, లో భాంతో న్ా ండిప్తుాంద్. కి్రసముస్ ను బహుమతులు, చక్కట్ చలనచి తారా లు, ఆఫ్టస్ పార్టి లు, ఆభరణాలు, ఇతర వి షయములతో ముడిపెటటి ుట జరుగుతుాంద్. కి్రసముస్ లోన్ క్్రసతి ు సాంఘ భవనాలలో న్ రిముాంచబడ్ పశువుల తొట� టి లకు పరిమి తమవుతాడ్ .

ప్ ఠము ఉద్దే శయాములు

1

ధా యానం

1 6 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

వాస్త వానికి, మెస్సీ య భూమి మీ దికి వచ్చుటను గూర్చిన ఆలోచన, నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య అను ఒప్పుకోలు నిత్య స్తు తి, నిరంతర ఆనందానికి కారణమ�ైయున్నది. యేసు యొ క్క వ్యక్తి త్వం మన కొరకు ప్భర్ర ువును, రక్షకుని పంపుటను గూర్చి దేవుడు కలిగియున్న ఉద్దే శ్యము వి షయంలో క్రొ త్త ని బంధన చేయు ప్కర టన అయ్ యున్నది, ఆయన పరిస్థి తులను సరిచేసి, అపవాదిని ఓడించి , పాపమును జయించి, శాపపు పరిణామాలన్నిటిని అధిగమించి, లోకమును దేవుని పరిపూర్ణ పరిపా లనలోని కి పునరుద్ధ రిస్తు ంది. లోకంలోని కి యేసు వచ్ చుటను గూర్చిన కథ ఐసేక్ వాట్స్ వ్రా సిన గొప్ప కీర్త నలలో చక్కగా సరిపోతుంది, అతడు ఒక సుపరిచి తమ�ైన క్రైస్త వ క్రిస్మస్ పాటలోని మొ దటి మాటలలో చాలా చక్కగా వ్రా శాడు, “హా యి , లోకమా! ప్భర ు వచ్చెన్ అంగీకరించు విూ పాపాత్ ములెల్ల రు యేసును కీర్తి ంచి పాడుడి. కీర్తి ంచి పాడుడి. కీర్తి ంచి కీర్తి ంచి పాడుడీ.” ఈ పాట మన ప్భర ువు వచ్ చుటకు ఏడు శతాబ్ద ముల ముందు యెషయా ప్వర క్త ఇశ్రా యేలుకు ఇచ్ చి న ప్వర చనాన్ని ప్తిర ధ్వని స్తు ంది: దా వీ దు క్రమములో ఒక రాజు పుట్టి స�ైన్యములకధిపతియ�ైన యెహోవా రోషము ద్వారా నీతి న్యాయాలను స్థా పిస్తా డు. ఆశ్చర్యకరంగా, నజరేతులోని వడ్ంర గియ�ైన యోసేపు కుమారుడ�ైన నజరేయుడ�ైన యేసు మెస్సీ య అని, యెషయా ప్వర చించిన వాడని మనకు తెలుసు. దేవుని వాగ్దా నం నెరవేర్చబడింది, దేవుని రా జ్ యం శరీర రూపంలో వచ్ చింది. ఈ అద్భుతమ�ైన ప్కర టనకు సరియ�ైన ప్తిర స్పందన ఏమిటి? ఆనందం. విరుగని, అవమా నపరచబడని ,హద్దు లులేని ఆనందం. దేవుని వాగ్దా నం, ఆయన ప్జర లు అనేక తరా లుగా నమ్ మినప్రా చీ న ని రీక్ షణ వా క్ యం, పశువుల పా కలో దీన జననంలో నెరవేర్ చబడింది అని క్రైస్త వులు ఆనందంగా ఒప్ పుకోవా లి , ఈ సత్ యాన్ ని ప్కర టించా లి . కొంతమందికి యేసు కేవలం ఒక మత చి హ్నం లేక ఒక బహుమతి ని పొందుటకు అవకాశంగా ఉన్నప్పటికీ, ఆయన ప్భర ువులకు ప్భర ువు అని నమ్ము మనకు ఆయన మాత్మేర ప్భర ువులకు ప్భర ువు, భూమి కి భవిష్యత్ రాజు, సజీవుడ�ైన దేవుని కుమారుడ�ైయున్నాడు. ఆయన వచ్ చి యున్ నా డు, మనం వి శ్ వా సంతో ఆయన వా రమ�ైయున్ నా ము. ఈ యేసు ని జముగా ఎవరో మనం తెలుసుకున్ నంత వరకు క్రిస్మస్ ఆత్మ తగ్గ నవసరం లేదు: ఆయన అందరికే ప్భర ువు, తన ప్జర లను పాపము, మరణము నుండి విమో చించుటకు భూమి మీ దికి వచ్ చాడు. “హా యి , లో కమా ! ప్భర ు వచ్చెన్ అంగీకరించు వి ూ పా పా త్ ములెల్ల రు యేసును కీర్తి ంచి పా డుడి. కీర్తి ంచి పా డుడి. కీర్తి ంచి కీర్తి ంచి పాడుడీ.” న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: సర్ వశక్తి గల దేవా, ఈ లోకానికి నీ కుమారుని పంపిన పరలోక రాజా, ఆయన మా స్వభావమును తీ సుకొని , బేత్లె హేములో పశువుల పాకలో జన్మించాడు: మా స్తు తులను అంగీకరించుము, మేము ఆయనలో జన్మించినట్లే , ఆయన ఇప్పుడు పరలోకములో నీతి, పరిశుద్ధా త్మతో నిత్యము పాలించుచున్న విధంగా మాలో ని వసించునట్లు అనుగ్ర హించుము. ~The Church of the Province of South Africa. Minister’s Book for Use With the Holy Eucharist and Morning and Evening Prayer . Braamfontein: Publishing Department of the Church of the Province of South Africa. p. 23

1

న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన

/ 1 7

క్్ర సతి ుకు & ఆయన రాజయముకు కొ్ర తతి న్బాంధన సాక్యాం

ఈ పా ఠాంలో కి్వజ్ లేదు

క్వి జ్

ఈ పా ఠాంలో లేఖన కాంటసథాా ం లేదు

లేఖన కంటస్థ వి శ్్ల షణ

ఈ పా ఠాంలో జమ చేయవలస్న అభాయసములు లేవు

అభ్ యాసములు జమ చ్యవలస్న త్ది

సంబంధం

1

రెవరెండ్ మూన్ ని జమెైన మెస్సుయ్ అతడ్ ఈ భూమి మీ ద దేవున్ మ�స్టసుయ అన్ ర�వ. సుాంగ్ యుాంగ్ మూన్ అనుచరులు నముముతా రు. అతన్ న్ ఆరా ధ్సాతి రు, పభరా ువు పతిరా న్ ధ్ అాంటారు, యిె హోవా అభి షేకిాంచి న మ�స్టసుయను గూరిచిన పారా చీ న పవరా చనా లకు నెరవేరు్ప అన్ భా వి సాతి రు. అతడ్ మ�స్టసుయ అను మాటను చాలామాంద్ తిరస్కరిాంచినప్పట్క్, కొన్ని వేల మాంద్ దీన్న్ హతతి ుకొన్ , అతన్కి మదదా తున్ సాతి రు. మ�స్టసుయ అన్ ప్లుచుకునని ర�వ. మూన్ లేక ఇతరులను గూరిచి మీ అభిపారా యాన్ని ఎవర�ైనా అడిగితే, ఈ కి్రా ంద్ వాయఖయను మీ రు ఎలా పూరితి చేసాతి రు. “తా ము మ�స్టసుయ అన్ చెపు్పకునని ర�వ. మూన్ , ఇాంకా ఇతరులు మో సగా ళ్లు , ఎాందుకాంటే లేఖనముల పకారా రాం న్ జమ�ైన మ�స్టసుయ...” మెస్సుయ పరా వచనం: త్లకగ్ తీ సుకో కూడదు ఒక సేటి ట్ వి శ్ వవి దా యలయా ంలో ఈ మధయ జరిగిన ఒక ల�కచి ర్ లో , మీ యౌ వ్ వనుల సమూహ నాయకుడ్ వి నని ఒక మాట అతన్ లో గొప్ప కోపాన్ ని, సాందేహా న్ ని కలిగిాంచిా ంద్. బ�ైబి ల్ లో పవరా చనాం యొ క్క స్వభావాన్ని గూరిచిన ఆ వాయఖయలో, రిల్జియన్ పొరా ఫెసర్ ఇలా అనానిడ్, “మ�స్టసుయ రాకడకు మదదా తుగా ఇవ్వబడిన లేఖనాలు మన ఆధున్క, వెైజ్ఞా న్కపరిభాషలో వాసతి వమ�ైనవి కా వు, ఈ పవరా చనా లు చరితతోరా కూడా సమముతిా ంచవు. బ�ైబిల్ లోన్ పవరా చనాలు వాసతి వికతల తరువాత వారా యబడాడా యి . మరొక మాటలో, రచయి తలు, వా యఖా యతలు వా ట్న్ అవి జరిగిన తరువా త వారా శా రు, ఇా ంకా అవి జరగలేదు అనని టలు ు వారా శా రు.” బ�ైబి ల్ లో న్ మ�స్టసుయ పవరా చనాం యొ క్క నమముకతా్ వన్ ని గూరిచి మీ వి దా యరథా ులకు మీ రు ఎలా జవా బు ఇవ్వగలరు? యేసు ప్ పం చ్స్యుంట్ డా ? మా రు్క సువా రతి ను గూరిచి బో ధ్సతి ునని ఒక సాండే సూ్కల్ తరగతి లో, ఒక వి దాయరిథా చెయి య పెైక�తి తి , యిే సు మానవతా్ వన్ ని గూరిచి ఒక పశరా ని అడిగాడ్ . అరణయాంలో యిే సు శోధనను గూరిచి చరిచిసతి ూ, విదాయరిథా ఇలా పశిరా నిా ంచాడ్, “యిే సు మనుషుయడ్ అయి తే – మన వల�నె, కా న్ పా పాం లేకుాండా – ఆయన అరణయాంలో పా పాం చేయలేదన్ అరథా మా ? ఆయన

1

2

3

1 8 /

క్్ర సతి ుకు & ఆయన రాజయముకు కొ్ర తతి న్బాంధన సాక్యాం

పా పా ం చేస్యుా ండకప్ తే, అసలు ఆయన శోధ్ా ంపబడాడా డా ?” శోధనకు అవును లేక కా దు అన్ చెపు్ప యిే సు సా మరథా్ యతను గూరిచి మీ వి దాయరిథా పశరా నికు మీ రు ఎలా జవా బి సాతి రు?

మెస్సుయ పరా కటించబడుట భాగాం 1: యిే సు జననాం మరియు బాలయాం Rev. Dr. Don L. Davis

వి షయములు

1

యిే సు క్్రసతి ు జీ వి తాం, వయకితి త్వాం గూరిచి మనాం చేయు అధయయనాంలో , మ�స్టసుయ న్ జమ�ైన గురితిా ంపుకు సాక్యాంగా పవరా చనాం యొ క్క పారా ముఖయతను మనాం అరథాా ం చేసుకోవాలి. మ�స్టసుయ అను ఆలోచన పాత న్బాంధన అవగాహనకు కేాందరాా ంగా, అబారా హా ము వాగాదా నాన్కి, ఇసాసుకు, యాకోబు, యూదా దావీదులు, చివరికి మరియ, యో సేపు, మరియు నజరేయుడెైన యిే సు చరితలోరా దా న్ యొ క్ క నూతనీ కరణకు క్లకా ంగా ఉనని ద్. లేఖనాలను జ్గ్రతతి గా చదువుట యిే సు జననాం మరియు బాలయాం కు ముాందు చారితి రాక సాందర్భము మరియు పరిస్థా తులను గూరిచి, ఆ పరిస్థా తులు ఇశా్ర యిేలులో ఆయన ఆరాంభ సాంవతసురాలను పభారా వి తాం చేస్న వి ధానాన్ ని గూరిచి అనే్వషకులకు అవగాహన కలి గిా ంచా లి . యేసు జననం మర్యు బ్లయాం , అను ఈ భాగము కొరకు మా ఉదేదా శయము ఈ వి షయములను చూచుటలో మి ముమును బలపరచుట అయుయననిద్: • మ�స్టసుయను గూరిచిన అధయయనాం, అబారా హాముతో, అతన్ దా్వరా ఇసాసుకు, యాకోబు, యూదా, దావీదులతో దేవుడ్ చేస్న న్బాంధన వాగాదా నాం దా్ వరా వాగాదా నా ం మరియు నెరవేరు్ ప అను పా త న్ బా ంధన హేతువులో నా టబడియునని ద్. • మ�స్టసుయ రాకడ సమయాంలోన్ చారితిరాక పరిస్థా తులు మరియు వాతావరణాం లోకాంలో ఆయన రా కడకు క్లకమ�ైనవి గా ఉననివి . • యిే సు జనన, శిశు కథనాలు యిే సు వయకితి త్వాం మరియు కారయములోన్కి క్లకమ�ైన మ�ళకువను అాంద్సాతి యి , దేవుడ్ అభి షేకిా ంచి న మ�స్టసుయగా ఆయన లోకమునకు వచుచిట మరియు ఆయన గురితిా ంపు ర�ా ంట్ దృషాటి్ య మ�ళకువను అా ంద్సాతి యి . • అపొసతి లుల సువారతి కథానాలలో కొ్ర తతి న్బాంధన నజరేయుడెైన యిేసు వయకితి త్వమును గూరిచి బయలుపరసతిా ుంద్, ఆయన రక్ణ, విమో చన, పతరా యక్ త కొ రకు దేవున్ వా గాదా నాన్ ని నెరవేరుచి మేస్టసుయ అయుయనానిడ్ .

భ్గం1యొ కక్ స్ ర్ ంశం

/ 1 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

I. ప్రో లెగోమెనా , భా గం 1: యేసు జీ వి త అధ్యయనంలోని కీలక దృక్కోణా లు

వీడియో భాగం 1 ఆకా రము

A. మెస్సీ య ప్వర చనంలో మెస్సీ య రాకడ: పాత నిబంధనలో వాగ్దా నం, నెరవేర్ పు

1. ప్రో టో ఇవాంగేలియో న్: ఆది. 3.15

2. యో ధుడు మరియు పునరుద్ద రించువానిగా మెస్సీ య

1

3. ప్వర క్త, యా జకుడు, రా జుగా మెస్సీ య

a. మో షే వంటి ప్వర క్త, ద్వితీ . 18.15-19

b. మెల్ కీసెదెకు వంటి యా జకుడు, ఆది. 14.18-20తో , హెబ్ రీ. 7.17-21

c. దావీ దు వంటి రా జు, 2 సమూ. 7.4-17

B. క్రీస్తు జీవితాన్ని అబ్రా హా ముతో ని బంధన వెలుగులో చూడాలి .

1. ఆది. 12.1-3

2. ఆది. 15.5-6

3. ఆది. 17.4-8

2 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

C. మెస్సీ య యూదా గోత్ంర నుండి వస్తా డని ప్వర చి ంచబడింది, ఆది. 49.10.

D. మెస్సీ య దావీ దు కుటుంబము నుండి వస్తా డు.

1. 2 సమూ. 7.16

2. కీర్త నలు 89.34-36

1

II. ప్రో లెగోమెనా , భా గం 2: ఫలబరితమ�ైన క్స్రీ తు జీ వి త అధ్యయనా ని కి కీలకమ�ైన వి ధా నా లు

A. జాగ్రత్త గా , సంపూర్ణ ంగా కృషి చేయుటకు సమర్పించుకోండి: యెహోవా వా క్ యానికి పని వా రిగా ఉండుట, 2 తి మో తి 2.15.

B. లేఖనము మీ ద దృష్టి పెట్ట ండి: క్రొ త్త ని బంధన క్రీస్తు జీవితాన్ని గూర్చి అధికారిక, ఖచ్ చితమ�ైన, ఆత్ మీయ కథనాన్ ని ఇస్తు ంది.

1. యో హా ను 5.39-40

2. మత్త యి 5.17-18

3. లూకా 24.44-48

C. మీ అధ్యయనాన్ ని దేవుని రా జ్ యంలో సమగ్రపరచండి,మా ర్ కు 1.14-15.

/ 2 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

D. మెస్సీ య అయి న యేసు రాకడ చుట్టూ ఉండిన చారిత్రిక వాతావరణాన్ని తెలుసుకోండి. (Erich Sauer, The Dawn of World Redemption. Grand Rapids, Michigan: Eerdmans Publishing, 1951, p. 176.)

1. లోకం కేంద్కరీ ృతమవుతున్ న సమయం (సామ్రా జ్యము లోపల వర్త కం, రా జకీయ వ్యవస్థ , ప్భర ుత్వ, స�ైని క అవగా హన)

1

2. లోక సాంస్కృతిక ఐక్యత సమయం (గ్రీకో-రోమన్ ప్భార వం, సార్వత్రిక వ్ యాపా ర భాషగా కోయి నే గ్రీకు ఉపయో గించబడింది)

3. లో క వర్త కం, పా లుపంపుల కా లం (ఆర్థి కత, వర్త కం, సంస్ కృతులు, దేశా లు, ప్జర ల మధ్య వ్ యాపా రం జరిగిన సమయం)

4. లోక సమా ధాన కా లం (ఆ కా లములోని లోకా న్ ని రోమా జయి ంచుట)

5. లోక అన�ైతి కత కాలం (పలు స్థా యి ల్లో రోమా అణచి వేత, పలు విధాలుగా దేశా లు రోమా కు నమ్మకత్వం చూపుట)

6. లో క మతములు కలి సిన కా లం (మత నమ్మకా లు, ఆత్ మీయ ఆచరణలో ని గొప్ప భి న్నత్వాలు)

E. సువార్త లలో యేసు జీ వి త వర్ణ నల మధ్య వ్యత్యాసా లు.

F. క్రీస్తు జీవితాన్ని చదువునప్పుడు శిష్యత్వమును మీ ఉద్దే శ్యం చేసుకోండి, మత్త యి 28.19.

2 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

1. మీరు స్వయంగా యేసు శిష్యునిగా ఉండుట (క్రీస్తు జీవితాన్ని గూర్చి జ్ఞా నం కలి గియుండుట మా త్మేర కా దు). యో హా ను 8.31-32

2. సంఘ నేపథ్ యంలో శిష్ యులను చేయుట, ఎఫెసీ. 4.9-16

యేసు క్స్రీ తు కు క్రొ త్త ని బంధన సా క్ష్యం. జనన కథనా లు, మెస్సీయ బా ల్యం

1

I. మెస్సీయ అయి న యేసు జనన కథనా లు

A. సువార్త ల యొ క్క చారిత్ రిక ఖచ్ చితత్వం

1. లూకా ఆరంభ మా టలు, లూకా 1.1-4

2. సువార్త కథనాలలో వ్యత్యాసాలు

a. మా ర్ కు ఆరంభ మా టలు. మా ర్ కు 1.1-3

b. మత్త యి మరియు లూకా : మెస్సీ య జననం

c. అపొస్త లుడ�ైన యో హాను: దేవుని వాక్యము యొ క్క పూర్వ ఉనికి, యో హా ను 1.1-3

B. యేసు జననాన్ ని లూకా చారిత్ రికంగా అమర్ చుట, లూకా 2.1-7

1. ఎక్ కడ: పా లస్తీ నాలో, యూదయలో, దావీ దు పురములో (బేత్లె హేము)

/ 2 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. ఎప్పుడు: క�ైసరు ఔగస్తు దినములలో, కురేనియ సిరియా శతాధిపతిగా ఉన్నప్ పుడు, వ. 1-2

3. యే వి వరములు

a. యో సేపు గలి లయలోని నజరేతు నుండి వెళ్లా డు, వ. 4.

b. యూదయలో ని దా వీ దు పురమ�ైన “బేత్లె హేముకు,” వ. 4

1

c. సార్వత్ రిక జనగణన: యో సేపు మరియు అతని కి ప్ధార నం చేయబడిన స్రీ త్ పేరు రా యి ంచుకొనుటకు వెళ్లా రు.

d. ఆ ప్యార ణ సమయంలో యేసు జన్ మించాడు.

C. సంక్లి ష్టమ�ైన జనన కథనాలు

1. జెకర్యా మరియు ఎలీసబెతు: మెస్సీ య మార్గ ము సరళం చేయువాని గూర్చిన వా గ్దా నం, లూకా 1.5-25

2. మరియ మరియు యో సేపు: మెస్సీ యను గూర్చిన వా గ్దా నం

a. మరియకు వా గ్దా నం, లూకా 1.28-35

b. యో సేపు సందిగ్ధ త, పరిష్ కారం, మత్త యి 1.18-25

3. మహిమ పా ట: మరియ ఎలీ సబెతును సందర్శించుట, లూకా 1.39-56

2 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

4. బాప్తి స్మమి చ్ చు యో హా నుజననం, లూకా 1.57-80

5. మెస్సీ య జననం

a. కా పరులకు ప్కర టన, లూకా 2.1-20 (లూకా 2.10-14)

b. లోకానికి తెలియనిది: దేవుడు మెస్సీ యను పేదలు, అప్మర ుఖులకు బయలుపరచా డు.

1

6. మందిరంలో ప్తిర ష్ట: యేసు బాల్ యం

a. లూకా 2.21-24

b. లేవీ య. 12.1-8

7. జ్ఞా నుల సందర్శన, మత్త యి 2.1-12

a. తూర్ పు దేశపు జ్ఞా నులు, మత్త యి 2.1-2

b. మెస్సీ యను ఆరాధించుట, హేరోదును తప్పించుకొనుట. మత్త యి 2.10-12

II. నజరేయుడ�ైన యేసు బా ల్యం

A. ఎంపిక చేసుకొని న చి త్రా లు: పరిశుద్ధా త్మ యేసును బయలుపరచుట

1. క్లు ప్త ంగా

/ 2 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. విశేషంగా

3. ప్రా ముఖ్ యంగా

B. ఐగుప్తు కు వెళ్ ళుట: హేరోదు ఉగ్రత నుండి పా రిపోవుట,మత్త యి 2.13-23

1. జ్ఞా నులకు హెచ్చరిక, 2.13

1

2. యేసు ఐగుప్తు కు వెళ్లు ట, cf. హోషేయ 11.1

3. హేరోదు మరణం, యో సేపు కుటుంబంతో పా లస్తీ నాకు తి రిగివచ్ చుట

C. యౌ వ్ వన కా లంలో యేసు: యెరూషలేము దేవా లయంలో పెద్ద లకు బోధించుట,లూకా 2.39b-52

1. ఆత్మీయరోషం

2. మెస్సీ య గుర్తి ంపు

3. పరిపూర్ణ స్వభావం (బాల్యం నుండి యౌవ్వనములో బలంగా పెరిగింది),లూకా 2.40

4. పురుషత్వంలోకి ఎదుగుట, లూకా 2.51-52

2 6 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ముగింపు » క్రీస్తు జీవితము యొక్క ప్యోర జనకరమ�ైన అధ్యయనము, మెస్సీ య అధ్యయనం మరియు బ�ైబి లుతో ముడిపడియున్న కీలకమ�ైన దృక్కోణములు, ప్క్ర రియలను గూర్చిన అవగా హనను కోరుతుంది. » ఆయన జననం, శిశ్యత్వం, బాల్యమును గూర్చిన సువార్త కథానాలలో సాక్ష్యమి చ్ చినట్లు నజరేయుడ�ైన యేసు మెస్సీ య. ఈ వీడియోలో ఉన్న ప్శ్ర నలకు జవాబిచ్చుటకు మీకు అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయించండి. మెస్సీ యను గూర్చిన బ�ైబిల్ బోధనను జాగ్రత్త గా అధ్యయనం చేయుట, ఆయన రాకడకు సంబంధించిన వేదాంత మరియు చారిత్రిక విషయాలను గూర్చి స్పష్ట తను కలిగిస్తు ంది. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి, వీల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. వాగ్దా నం మరియు నెరవేర్ పు అను పా త ని బంధన హేతువు, మెస్సీ య రా కడను పాత నిబంధన ప్వర చనాలతో అనుసంధానం చేయుట యొ క్క ప్రా ముఖ్యతను అర్థ ం చేసుకొనుటలో మనకు ఎలా సహా యం చేస్తు ంది? 2. మెస్సీ య యొ క్క రాక అబ్రా హాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చిన వాగ్దా నంతో ఎలా అనుసంధానమవుతుంది? యూదా, దావీదులకు ఇచ్చిన వాగ్దా నంతో అది ఎలా సంబంధం కలి గియున్నది? 3. మెస్సీ యను గూర్చిన మీ అవగాహనను పాత నిబంధన లేఖనాల మీ ద ఆధారితము చేసుకొనుట ఎందుకు ప్రా ముఖ్యమ�ైయున్నది? వి వరించండి. 4. దేవుని రా జ్ యం అను ఆలో చన మెస్సీ యను గూర్చిన మన అధ్యయనంతో ఎలా ముడిపడి ఉంది? 5. యేసు జనన కథలను గూర్చి సువార్త ల చారిత్రిక ఖచ్చితత్వమును గూర్చి మనంఏమి నమ్మాలి? 6. క్రొ త్త నిబంధనలో యేసు జనన, బాల్య కథల నుండి ఎలాంటి మెళకువలను మనం నేర్ చుకుంటా ము? మెస్సీ యను గూర్చి న వా గ్దా నం వెలుగులో ఈ కథలు నజరేయుడ�ైన యేసుతో గుర్తి ంచుకొను కొన్ ని వి ధానాలు ఏవి ? 7. మీ అభిప్రా యం ప్కార రం, యేసు ఆరంభ జీవితంలోని పలు ఉపాఖ్యానాలను గూర్చి సువార్త లు “ప్తిర వివరమును” ఎందుకు ఇవ్వవు? మీ జవాబును వి వరించండి.

1

మలుపు 1 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

/ 2 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

8. యో సేపు మరియకు ఐగుప్తు కు పారిపోవుట వెనుక జరిగిన సన్నివేశాలు మరియు దా ని వెనుక ఉన్ న ఉద్దే శ్ యా న్ ని తెలి యజేయండి. ఈ వి ధంగా ప్ణార ళి కలు మా రుటకు కా రణం ఏంటి, వా రు ఎప్ పుడు పా లస్తీనాకు తి రిగివచ్చారు? 9. యెరూషలేములోని దేవాలయంలో పెద్ద లకు బోధించు సన్నివేశం నుండి యేసు వ్యక్తి త్వం మరియు పిలుపును గూర్చి మనం ఏమి నేర్ చుకుంటాం? ఈ ఉపా ఖ్ యానంలో యేసు తనను తాను ఎలా వర్ణి ంచుకుంటా డు? 10. యేసు పెంపకం గూర్చి లూకా ఇచ్ చి న కథనంలో , బా లుడ�ైన యేసు ఎదుగుటను గూర్చి మనం ఏమి నేర్ చుకుంటాము?

1

మెస్సీయ ప్ర కటించబడుట భాగం 2: బాప్తి స్మమి చ్ చు యో హా ను మరియు అరణ్ యంలో బాప్తి స్మమి చ్చుయో హా ను Rev. Dr. Don L. Davis

బాప్తి స్మమి చ్ చు యో హా ను మెస్సీ యకు ముందు నడిచి నవాడు మరియు సందేశకుడు, అతడు ఆయన రాకను ప్కర టించి, ఇశ్రా యేలు దేశానికి మారుమనస్సు, విశ్వాసం గురించి బోధించుచూ ఆయన మార్గా న్ని సిద్ధ పరచాడు. మెస్సీ య రాకడను గూర్చి పాత ని బంధన ప్వర చనాని కి నెరవేర్ పుగా, యో హా ను యేసుకు సాక్షిగా సేవి ంచి , ఆయన సన్నిధిని ప్కర టించి , అన్ ని వి షయా లలో పా పులతో యేసు తనను తా ను గుర్తి ంచుకున్ న విధానానికి అనుగుణంగా ఆయన సన్నిధిని ప్కర టించి, ఆయనకు బాప్తి స్మమి చ్ చా డు. యేసు బాప్తి స్మములో మెస్సీ యగా గుర్తి ంచబడ్డా డు, అరణ్యములోనికి నడిపించబడి, సా తా ను శోధనలను జయి ంచా డు. తన స్వగ్రా మమ�ైన నజరేతులో ని సమా జ మందిరంలో తనను తాను మెస్సీ యగా ప్కర టించుకొని, గలిలయలోని కానా ఊరిలో చేసిన సూచిక క్రియ ద్వారా తన ఆదిమ అనుచరులకు తన పరిచర్యను పరిచయం చేశా డు. బాప్తి స్మమి చ్ చు యో హా ను మరియు అరణ్ యంలో బా ప్తి స్మం అను ఈ భా గము కొరకు మా ఉద్దే శ్యము ఈ వి షయములను చూచుటలో మి మ్ మును బలపరచుట అయ్ యున్నది: • బాప్తి స్మమిచ్చు యో హానుమెస్సీ య కొరకు మార్గ మును సిద్ధ పరచి నవాడు మరియు సాక్షి అయ్యున్నాడు, యేసు రాకడ కొరకు సాక్ష్యమిచ్చుటకు, ఆయన రాకడ కొరకు ఇశ్రా యేలు దేశాన్ని సిద్ధ పరచిన దేవుని ద్వారా యేర్ పరచబడినవా డు. • యేసు బాప్తి స్మం పాపులతో ఆయన సంపూర్ణ గుర్తి ంపును, పరిశుద్ధా త్మ నిలిచియున్న తన కుమారునిగా యేసును దేవుడు ఆమోదించుటను బయలుపరుస్తు ంది.

భాగం2యొ క్క సా రా ంశం

2 8 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

• అరణ్యంలో యేసు అనుభవించిన శోధన సాతానుతో ఆయన కొనసాగు సంఘర్ష ణను, అపవాది శోధనలు, దాడుల మీద ఆయన సాధించిన వి జయములను వ్యక్త పరుస్తు ంది. • తన బాప్తి స్మము తరువాత కొందరు ఆదిమ అనుచరులను ఎన్నుకొనుట ద్ వారా , రెండు ప్రా ముఖ్యమ�ైన సన్ ని వేశముల ద్ వారా తన మేస్సీ య గుర్తి ంపును ప్కర టించుట ద్వారా యేసు తన పరిచర్యను ఆరంభించాడు: నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కానా వివాహంలో తన మెస్సీ యత్వమును ఉద్ఘ టించు మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్చర్య కా ర్ యం.

1

I. బాప్తి స్మమి చ్చుయో హా ను

వీడియో భాగం 2 ఆకా రము

A. బ�ైబిల్ ఉల్లే ఖనాలు

1. మత్త యి 3.1-12

2. మా ర్ కు 1.2-8

3. లూకా 3.1-20

4. యో హా ను 1.19-28

B. మెస్సీ యకు ముందు నడిచినవాడు: పాత నిబంధన ప్వర చనం మరియు యో హా నునందు వా టి నెరవేర్ పు

1. మెస్సీ య కొరకు మా ర్గ ం సరా ళం చేయువా డు, మలా కీ 3.1

2. ఆయన తన ప్జర లను హెచ్చరిస్తా డు, మలా కీ 2.7.

/ 2 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

3. అతడు ఏలీ యా ఆత్మతో, శక్తి తో వస్తా డు, మలా కీ 4.5.

4. అతడు జన్ మించి నప్ పుడు ప్వర చనాలు ఇవ్వబడినవి , లూకా 1.76.

5. యేసు యో హా నును ని బంధన సందేశకుని గా గుర్తి స్తు న్ నా డు.

a. మత్త యి 11.10-11

1

b. మా ర్ కు 1.2-3

c. లూకా 7.26-28

C. అతని ప్త్ర యేకమ�ైన రూపము, మత్త యి 3.4

1. మత్త యి 11.8

2. మార్కు1.6

3. లూకా 1.17

D. యేసుతో అతని సంబంధం

1. ఒక సా క్షిగా

a. యో హా ను 5.33

3 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

b. యో హా ను 1.6-7

c. అపొ . 19.4

2. మెస్సీ య రాకకు ముందు వచ్చినవానిగా, ఆయన సన్నిధిని ప్కర టించి న తరువా త వెళ్లి పోవువా ని గా , యో హా ను 3.28-30

3. మెస్సీ య యొ క్క సన్ ని ధి మరియు ఆయన కా ర్ యాన్ ని ప్కర టించి నవా ని గా , మత్త యి 3.11-12

1

II. యేసు బా ప్తి స్మం

A. బ�ైబిల్ ఉల్లే ఖనాలు

1. మత్త యి 3.13-17

2. మా ర్ కు 1.9-11

3. లూకా 3.21-23

4. యో హా ను 1.29-34

B. మా రుమనస్ సుకు గురుతుగా బాప్తి స్మం

1. లూకా 3.3 cf. అపొ. 19.4

/ 3 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. బాప్తి స్మం పొందిన వ్యక్తి ప్రా యశ్ చి త్త మును గూర్చిన సూచన (అనగా, ఒకని మార్గ ములు మార్చుకొని, ప్భర ువు మార్గ ములకు అనుగుణంగా ఒకని జీవితాన్ని మార్చుకొనుట)

3. బాప్తి స్మము అనునది యేసుకు అంత ప్రా ముఖ్యమ�ైనది కాదు, అనవసరమ�ైనది.

a. యేసు లోక పాపములను మో సికొనిపోవుటకు పంపబడిన గొర్రెపిల్ల అయ్ యున్నాడు, యో హా ను 1.36.

1

b. ఆయన ఎలాంటి పాపము చేయలేదు; ఆయన మరుమనస్సు పొందవలసిన పని లేదు.

c. యో హాను చేతిలో బాప్తి స్మం పొందవలసిన అవసరతను యేసు గుర్తి ంచాడు, మత్త యి 3.13-14.

C. యేసు బా ప్తి స్మం: యేసు బా ప్తి స్మం: “నీ తి యా వత్తు ఈలా గు నెరవేర్ చుట మనకు తగియున్నది,” మత్త యి 3.15.

1. యొర్దా నులో బాప్తి స్మం పొందాడు (ముంపుడు బాప్తి స్మం)

2. ఆకా శములు తెరువబడి, దేవుని ఆత్మ పా వురము వలె దిగివచ్చెను.

3. తండ్ రి స్వరం: మత్త యి 3.17

D. యేసు బాప్తి స్మం యొ క్క ప్రా ముఖ్యత

1. దేవుని నీతిని నెరవేర్చుట

3 2 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. బాప్తి స్మమి చ్ చు యో హా నుకు యేసు స్థా నాన్ని, గుర్తి ంపును నిర్థా రించుట, యో హా ను 1.31-34

3. పరిశుద్ధా త్మతో యేసు సంబంధం: పరిశుద్ధా త్మ ని ంపుదల

a. యెషయా 61.1

b. యో హా ను 3.34

1

4. తండ్తోరి యేసు సంబంధం: ఎనలేని ఆనందం, మత్త యి 12.18

III. యేసు శో ధన

A. బ�ైబిల్ ఉల్లే ఖనాలు

1. మత్త యి 4.1-11

2. మా ర్ కు 1.12-13

3. లూకా 4.1-13

B. శోధన యొ క్క స్వభావం

1. యేసు ని జంగా శోధింపబడ్డా డు: హెబ్ రీ. 2.17-18; 4.15-16.

/ 3 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

a. అరణ్ యంలో నలభ�ై దినముల ఉపవా సం

b. శోధనలో అపవా ది సమయం

c. కేవలం లా ంచనం కా దు; ఆయన వ్యక్తి త్వం యొ క్క యథా ర్థ మ�ైన శోధన

2. యేసు క్రీస్తు కుమా రత్వం మీ ద అపవా ది సందేహపెట్టు ట

1

a. నీ వు దేవుని కుమా రుడవ�ైతే, ఈ రా ళ్ల ను రొట్టె గా చేయుము. (1) యేసును అధికా రమును దురుపయో గం చేయునట్లు పురికొల్ పాడు (2) యేసు ఇచ్ చిన జవా బు: ద్వితీ . 8.3 b. నీ వు దేవుని కుమా రుని వ�ైతే, క్రిందికి దూకుము. (1) యేరూషలేముకు కొని పోబడి, దేవా లయ శి ఖరముప�ై ని లబెట్టా డు; దేవుని వాగ్దా నాన్ని అనవసరంగా పరీక్షించమని చెప్పాడు (ఉల్లే ఖనం కీర్త నలు 91.11-12) (2) యేసు జవా బు: ద్వితీ . 6.16

3. సా తా ను ఆశ చూపుట:నా ఎదుట సా ష్టా ంగపడి ఆరా ధించి న యెడల, ఇవన్ నీ [అనగా ., లోక రా జ్యములు మరియు వా టి మహిమ] నీ కిచ్చె దను, వ.9.

a. వ్యక్తి గత మహిమ, అధికా ర ప్తిర పాదన

b. యేసు ఇచ్ చిన జవా బు: ద్వితీ . 6.13-14

3 4 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

4. శోధన ఉపా ఖ్ యానం యొ క్క పరిష్ కారం

a. మరొకసారి శోధించుటకు ఎక్కువ అవకాశాలను ఆసిస్తూ అపవాది తి రిగివచ్ చుట, లూకా 4.13

b. యేసుకు దేవదూతల సహా యం (మెస్సీ య పట్ల తండ్ రి చూపు శ్ద్ర ధ , సంరక్ షణ)

(1) మా ర్ కు 1.13 (2) మత్త యి 4.11 (3) Cf. మత్త యి 26.53; 1 తి మో తి 3.16; లూకా 22.43

1

C. శోధన యొ క్క ప్రా ముఖ్యత

1. ఆయన మన వలె శోధింపబడ్డా డు కాబట్టి ఆయన మనతో గుర్తి ంచుకో గలుగుతా డు.

a. హెబ్ రీ. 4.15-16

b. హెబ్ రీ. 2.18

2. అపవా ది అబద్ధి కుడు (అబద్ధా లు, మో సం అతడు ఉపయో గించు అత్యంత ప్భార వవంతమ�ైన, యుక్తి గల వి ధానం),యో హా ను 8.44.

3. పరిశుద్ధ లేఖనాలను ఉపయో గించుట ద్వారా ఎవరు విరోధితో ఆత్మీయ యుద్ధం చేస్తా రు, ఎఫెసీ. 6.16-17.

/ 3 5

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

IV. మెస్సీ య ప్ర కటన

A. బాప్తి స్మము తరువా త శిష్ యులు: యేసు యొ క్క ఆదిమ శిష్ యులు

1. బాప్తి స్మము తరువాత యేసు యొ క్క ఆరంభ అనుచరులు, యో హా ను 1.35-51

a. యేసును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చియున్నానని యో హాను చేసిన ప్కర టన, యో హా ను 1.36 ff.

1

b. యేసు శి ష్ యులుగా మా రిన యో హా ను అనుచరులలో కొందరి పరిచయం

2. ఇద్ద రు (యో హా నుమరియు ఆంద్యరె ), యో హా ను 1.40

3. పేతురు (సీమో ను), యో హా ను 1.41

4. ఫిలి ప్ పు, యో హా ను 1.43-44

5. నతాని యేలు, యో హా ను 1.45-50

B. ఆయన పిలుపును ప్కర టించుట: నజరేతులో ఆయన మెస్సీ యత్వం యొ క్క ప్కర టన,లూకా 4.16-21

1. తన సొంత ఊర�ైన నజరేతులో యేసు బహిరంగంగా ప్కర టించుట

2. సమా జ మందిరంలో ప్కర టన చేయుట (యెహోవా ను ఆరా ధించు స్థ లం)

3 6 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

3. యెషయా 61 యొ క్క ఉల్లే ఖనం

a. తనను తాను యెహోవా సేవకుని గా ప్కర టించుకొనుట

b. పేదలు మరియు విరిగినవారికి తాను సేవచేయుటకు వచ్చితినని ప్కర టించుట

c. పరిశుద్ధ లేఖనాలతో ఆయన సంబంధము మరియు భూమి క వ�ైపుకు ఆకర్షి ంచుట: “నేడు మీ మధ్య ఈ వా క్యభాగం నెరవేర్చబడినది,” వ. 21 (cf. మత్త యి 5.17-18)

1

C. ఆయన మహిమ ప్త్ర యక్షత: గలిలయలోని కానాలో ఆశ్చర్యకార్యం, యో హా ను 2.1-12

1. ఆయన బాప్తి స్మం, ఆరంభ అనుచరులతో మాట్లా డిన కొన్ని దినముల తరువా త జరిగింది (గలి లయలోని కా నాలో వి వా హ వి ందు)

2. యేసు తల్ లి మరియ అక్కడ ఉన్నది.

3. మరియ వి జ్ఞా పన, యేసు ఇచ్ చిన జవా బు: “నా ఘడియ)

4. ఆశ్చర్యకా ర్ యం “సూచి క క్రియ” అని పిలువబడింది (వ. 11)

a. ఆయన అధికారం మరియు శక్తి కి చిహ్నం: మనుష్య కుమారుడు ప్భర ువు.

b. ఆయన మహిమ వ్యక్తీ కరణ (అనగా., ఆయన ద�ైవిక ఔన్నత్యం మరియు అధికా రం)

/ 3 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

c. విశ్వాసానికి ఆహారం (“ఆయన శిష్యులు ఆయనయందు వి శ్ వాసముంచి రి,” వ. 11)

5. ఈ ఆశ్ చర్ యకా ర్ యము తరువా త, యేసు కొ ంత సమయా న్ ని కపెర్ నహూములో గడిపా డు, ఇది ఆయన భవి ష్యత్ పరిచర్య కొరకు ఒక ప్రా ముఖ్యమ�ైన స్థ లం మరియు కేంద్ంర , యో హా ను 2.12.

ముగింపు » బాప్తి స్మమిచ్చు యో హాను మెస్సీ య పరిచర్యను ప్కర టించుటకు దేవుడు ఏర్ పరచుకొ ని నవా డు. » యేసు మెస్సీ య గుర్తి ంపు యో హా ను యొ ద్ద బాప్తి స్మము పొందుట ద్వారా, అరణ్ యంలో అపవా ది శోధన ద్వారా బయలుపరచబడింది. » కొందరు ఆదిమ అనుచరులను ఎన్నుకొనుట ద్వారా, నజరేతులో ఆయన మెస్సీ యత్వమును గూర్చి బహిరంగ ప్కర టన, కా నా వి వా హంలో మొ ట్ట మొ దటి బహిరంగ ఆశ్ చర్య కా ర్ యం ద్ వారా నజరేయుడ�ైన యేసు తన బహిరంగ పరిచర్యను ఆరంభి ం చాడు. ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీక్షించుటలో మీకు సహాయం చేయుటకు రూపొందించబడినవి. యేసు యొ క్క ఆదిమ మెస్సీ య ప్కర టనతో ముడిపడియున్న ఈ సన్నివేశాలు ఇశ్రా యేలులో యేసు యొ క్క విశేషమ�ైన పరిచర్యను అర్థ ం చేసుకొనుటలో కీలకమ�ైయున్నవి.మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. పాత నిబంధన దానిలోని ప్వర చన వ్యక్తీ కరణలు మరియు ప్వర చనాలలో మెస్సీ య కొరకు మార్గ మును సిద్ధ పరచువాడు వచ్చుటను గూర్చి ఏమి కనుపరుస్తా యి ? 2. బాప్తి స్మమి చ్ చు యో హా ను “మా ర్గ మును సరా ళము” చేయువా ని ని గూర్చి పా త నిబంధనలోని వాక్యములకు నేరవేర్ పుగా ఉన్నాడని యేసు ఎక్కడ మరియు ఎలా గుర్తి ంచాడు? 3. యో హా ను వి ధా నం మరియు రూపంలో ప్త్ర యేకమ�ైన వి షయం ఏమి టి, యేసుతో అతని సంబంధమును క్రొ త్త ని బంధన యే వి ధంగా వర్ణి స్తు ంది? 4. నజరేయుడ�ైన యేసే దేవుని మెస్సీ య అని రుజువు చేయు విధంగా యేసు బాప్తి స్మం పొందినప్ పుడు ఏమి జరిగింది?

1

మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

3 8 /

క్్ర సతి ుకు & ఆయన రాజయముకు కొ్ర తతి న్బాంధన సాక్యాం

5. యిే సు పా పా ం చేస్యుా ండకప్ తే, అసలు ఆయన ఎా ందుకు బా ప్తి సముాంపొా ందాడ్? 6. అరణయాంలో శోధనలో సాతానుతో యిే సు సాంబాంధమును గూరిచి మనాం ఏమి నేరుచికుాంటా ము? యిే సు అరణయాంలో లేక తన జీ వి తాంలో న్ ఇతర సమయా లోలు అపవాద్ శోధనలకు లొా ంగిప్యిే , దేవున్కి విరోధాంగా పాపాం చేసే అవకాశాం ఉాంద్నదా? వి వరిాంచాండి. 7. ఆయనే వా గాదా నాం చేయబడిన మ�స్టసుయ అన్ దేశాన్కి పకరా ట్ాంచుటకు యిే సు యిె షయా 61వ అధాయయా న్ ని ఎనునికొనుట వెనుక పారా ముఖయత ఏమి ట్? 8. యిే సు యొ క్క ఆరాంభ అనుచరులు ఆయనను ఎలా అరథాా ం చేసుకునానిరు? వా రు ఆయనను లోకాంలో ఆయన ఉదేదా శాయన్ని ఎలా వరిణుా ంచారు? 9. గలి లయలో న్ కా నా లో జరిగిన ఆశచి రయ కా రయా ం యిే వి ధా ంగా దేవున్ మ�స్టసుయగా యిే సు మహిమను బయలుపరచిా ంద్? యో హా ను మాటల పకారా రాం, ఇక్కడ ఆశచిరయములు చేయు విశేషమ�ైన శకితి లో నుాండి శిషుయలు ఏమి అరథాా ం చేసుకునా ని రు? ఈ పాఠాం మ�స్టసుయ అయి న నజరేయుడగు యిే సు జననాం,శిశుపారా యాం, మరియు బా లయా ంలో ఆరా ంభ పకరా టనలతో ముడిపడియునని సన్ ని వేశా లు మరియు వి షయా ల మీ ద దృష్టి పెడ్తుాంద్. ఇద్ ఆయన బాప్తి సముాం, అరణయాంలో శోధన, తరువాత నజరేతులోన్ సమాజ మాంద్రాంలో తనను తాను పతరా యక్పరచుకొనుట నుాండి గలిలయలోన్ కానాలో ఆయన మొ దట్ సూచి క కి్రయ చేస్నా ంత వరకు ఉనని క్లకమ�ైన సతా యలను ఉదా్ఘ ట్సతిా ు ంద్. ³ అపొసతి లుల సువారతి కథానాలలో కొ్ర తతి న్బాంధన నజరేయుడెైన యిేసు వయకితి త్వమును గూరిచి బయలుపరసతిా ుంద్, ఆయన రక్ణ, విమో చన, పతరా యక్ త కొ రకు దేవున్ వా గాదా నాన్ ని నెరవేరుచి మేస్టసుయ అయుయనానిడ్ . ³ మ�స్టసుయను గూరిచిన అధయయనాం, అబారా హాముతో, అతన్ దా్వరా ఇసాసుకు, యాకోబు, యూదా, దావీదులతో దేవుడ్ చేస్న న్బాంధన వాగాదా నాం దా్ వరా వాగాదా నా ం మరియు నెరవేరు్ ప అను పా త న్ బా ంధన హేతువులో నా టబడియునని ద్. ³ పపారా ంచ కేాందీకరా ృతము, ఐకయత, వాయపారాం, మారు్ప మధయ క్లక సమయములో యిే సు లోకాంలో పతరా యక్మయాయడ్. మ�స్టసుయ రాకడ సమయాంలోన్ చారితిరాక పరిస్థా తులు మరియు వాతావరణాం లోకాంలో ఆయన రాకడకు క్లకమ�ైనవిగా ఉనని వి . ³ యిే సు జనన, శిశు కథనాలు యిే సు వయకితి త్వాం మరియు కారయములోన్కి క్లకమ�ైన మ�ళకువను అా ంద్సాతి యి , దేవుడ్ అభి షేకిా ంచి న మ�స్టసుయగా ఆయన లోకమునకు వచుచిట మరియు ఆయన గురితిా ంపు ర�ా ంట్ దృషాటి్ య మ�ళకువను అా ంద్సాతి యి .

1

అనవియము

ముఖ్ యాంశముల యొ కక్ స్ ర్ ంశం

Made with FlippingBook Digital Publishing Software