The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

1 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

గ్రేడ్ కేటగిరీ మరియు పా యింట్ల సా రా ంశం హా జరు&క్లా సులో పాలుపంపులు

కోర్ సు అవసరతలు

30% 10% 15% 15% 10%

90 పా యి ంట్లు 30 పా యి ంట్లు 45 పా యి ంట్లు 45 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 30 పా యి ంట్లు 300 పా యి ంట్లు

క్వి జ్

లేఖన కంటస్థ ము వ్ యాఖ్యన ప్రా జెక్ ట్ పరిచర్య ప్రా జెక్ ట్

రీడింగ్ మరియు హోంవర్క్ అభ్యాసా లు 10%

చి వరి పరీక్ ష

10%

మొ త్త ం: 100%

గ్రేడ్ అవసరతలు ప్తిర క్లా సులో పాలుపంచుకొనుట ఒక కోర్సు అవసరత. హాజరు కాకపోవుట మీ గ్రేడ్ ప�ై ప్భార వం చూపుతుంది. మీ రు తప్పని సరి పరిస్థి తిలో హా జరు కాని పక్షంలో, అధ్యాపకునికి ముందుగా తెలియజేయండి. మీ రు ఒక క్లా సుకు హా జరుకాకపోతే మీ రు తప్పిపోయి న అభ్యాసాలను కనుగొని, కోల్పోయి న పనిని గూర్చి మీ అధ్యాపకుని సంప్దిర ంచుట మీ బా ధ్యత. ఈ కోర్ సు నేర్ చుకొనవలసిన ఎక్ కువ వి షయా లు చర్చ ద్ వారా నేర్ చుకొనవలసియుంది. కా బట్టి , ప్తిర క్లా సులో మీ హా జరును మేము కోరుచున్నాము. ప్తిర క్లా సు కూడా గత పా ఠంలో ని అంశా లను గూర్చి ఒక చి న్ న క్వి జ్ తో ఆరంభమవుతుంది. వి ద్ యార్థు ల వర్క్ బుక్ ను మరియు గత పా ఠంలో తీ సుకున్న క్లా సు నోట్ స్ ను చదువుట క్వి జ్ కొ రకు సిద్ధ పడుటకు ఉత్త మ�ైన మా ర్గ ము. ఒక వి శ్ వాసిగా మరియు యేసు క్రీస్తు సంఘముకు నా యకుని గా మీ జీ వి తము మరియు పరిచర్యలో కంటస్థ వా క్ యములు కేంద్ర బి ందువులు. చాలా తక్ కువ వచనాలు ఉన్నాయి గాని , వాటి సందేశం మాత్ంర చాలా ప్రా ముఖ్యమ�ైనది. ఇవ్వబడిన వాక్యాలను మీ రు ప్తిర క్లా సులో మీ అధ్యాపకుని కి మీ రు అప్పజెప్ పాలి (మా టలలో గా ని వ్రా సిగా ని ). ఒక స్త్ రీ ని లేక పురుషుని దేవుడు పిలచిన పని కొరకు సిద్ధ పరచుటకు లేఖనములు దేవుడు ఉపయో గించు బలమ�ైన ఆయుధములు (2 తిమో తి 3.16-17). ఈ కోర్సు యొ క్క అవసరతలను పూర్తి చేయుటకు మీ రు ఒక వా క్య భా గమును ఎంచుకొని దా ని ప�ై ఇండక్టి వ్ బ�ైబి లు స్ట డీ (అనగా , వ్ యాఖ్ యాన అధ్యయనం) చెయ్ యాలి . ఆ అధ్యయనం కనీ సం ఐదు పేజీల�ైనా ఉండి (డబల్ స్పేస్, ట�ైపు చేసినది లేక చక్కగా వ్రా సినది) ఈ కోర్సు యొ క్క నాలుగు పాఠములలో ఉన్న దేవుని వాక్యమును గూర్చిన ఒక్క అంశమును గూర్చి అయి నా చర్చించాలి. మీరు లేఖనమునకు ఉన్న మార్చు శక్తి ని మరియు మి మ్ మును మీ రు పరిచర్య చేయు ప్జర ల బ్తర ుకులను అభ్ యా సికంగా ప్భార వి తం చేయగల శక్తి ని గూర్చి మీ రులోత�ైననిర్థా రణ కలి గియుంటా రనేది మా ఆశ మరియు ని రీక్షణ. మీ రు కోర్ సును చదువుచుండగా , మీ రు మరింత లో తుగా చదవా లనుకొనుచున్ న అంశమును గూర్చి మరికొన్ ని వచనా లు (4-9 వచనా లు) చదువుటకు సిద్ధంగా ఉండండి. ఈ ప్రా జెక్ ట్ యొ క్క వి వరా లు 10-11 పేజీ లలో ఇవ్వబడ్డా యి , మరియు ఈ కోర్ సు యొ క్క పరిచయ భాగంలో దీనిని చర్చిద్దా ం.

హా జరు మరియు క్లా సులో పాలుపంపులు

క్వి జ్

లేఖన కంటస్థ ము

వ్ యాఖ్ యాన ప్రా జెక్ ట్

Made with FlippingBook Digital Publishing Software