The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 1 0 1

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

2. తనను తాను మేస్సీ యగా, ఒక భిన్నమ�ైన దేవుని రాజ్యములో రాజుగా కనుపరచుకొ నుట

a. అది ఇశ్రా యేలు యొ క్క జాతీ య ఆశకు అనుగుణంగా లేదు.

b. అది ఉపద్వర ముతో కూడిన మహిమ, అన్యుల పరాజయమునకు నడిపించదు.

c. యేసు వ్ యక్తి త్వం యొ క్ క దీనత్వం, ఆయన ప్కర టించి న రా జ్య జీ వి తంలో అది కనుపరచబడింది.

B. యేసు పరిచర్య యొ క్క ముగింపును కనుపరచు చి త్రా త్మక సన్ నివేశా లు

3

1. అంజూరపు చెట్టు ను శపించుట, మార్కు 11.12-14 (ఇశ్రా యేలు దేశం, దేవుని కి ఇష్ట మ�ైన అంజూరపు చెట్టు , దేవుని కృపగల ప్త్ర యక్షత వెలుగులో ఫలి ంచుటలో వి ఫలమ�ైయ్ యింది, cf. హోషేయ 9.10.) 2. మందిరము యొ క్క రెండవ శుద్ధీ కరణ, మత్త యి 21.12-13 (తన మొ దటి శుద్ధీ కరణలో యేసు తనను తా ను దేవుని సందేశకుని గా , పునరుద్ధ రణకర్త గా వ్యక్త పరచుకున్నాడు; తన రెండవ శుద్ధీ కరణలో, ఆయన ధ�ైర్యముగా మందిర వ్యవస్థ కు, పా రిపోయి నవా రికి తీ ర్ పు తీ ర్ చాడు.) 3. గ్రీకు దేశపువారు సందర్శించుట, యో హాను 12.20-50 (యేసు తన మరణమును గూర్చి మా ట్లా డా డు, యేసును యెషయా 6లో ని యెహో వా తో అనుసంధా నపరుస్తూ యో హా ను వ్ యాఖ్ యానం ఇస్తా డు.)

C. యూదా నాయకులతో వా దనలు మరియు వి వా దము

1. నాశనం మరియు పట్ట బడుట కొరకు ఆశ

Made with FlippingBook Digital Publishing Software