The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 1 1 1
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
యేసు ప్త్ర యక్షత, అయన శ్మర లు సిలువవేయబడుటలో చూపబడిన యేసు ప్త్ర యక్ షత మరియు ఆయన నిజమ�ైన మెస్సీ యత్వమును గూర్చి సంభాషించు సమయం ఇది. యేసు శ్మర ల వారము, అనగా సిలువ మీ ద ఆయన మరణమునకు ముందు జరిగిన సన్నివేశముల కొరకు బలమ�ైన ఆధారమును పరిగణించినప్పుడు, ఈ అధ్యయనములలో యే ప్త్ర యేకమ�ైన సమస్యలు మరియు విషయములకు ప్రా ధాన్యత ఇవ్వబడింది? మీ కొరకు యేసు పొందిన శ్మర లను గూర్చి మీ వ్యక్తి గత అవగాహనను గూర్చి ఎలాంటి ప్శ్ర నలు తలెత్తు తాయి ? ఈ వి షయములను ధ్యా నించుట ద్వారా మీ కు ఎలా అనిపిస్తు ంది? మీ రు చదివిన విషయముల ప్రా ముఖ్యతను గూర్చి దేవుడు మీ హృదయమును ఎలా రేపాడు? క్రింద ఇవ్వబడిన ప్శ్ర నలు మీ సొంత, విశేషమ�ైన, కీలకమ�ైన ప్శ్ర నలను రూపుదిద్దు కొనుటలో మీ కు సహా యం చేయగలవు. * ఆయన సిలువ శ్మర లు, మరణం లేకుండా యేసు ని జంగా మెస్సీ య కా గలడా? వి వరించండి. * మెస్సీ య యొ క్క గుర్తి ంపును గూర్చి నిశ్చయతను కలిగియుండుట ఎందుకు అవసరము? విశ్వసించు క్రీస్తు మరియు చారిత్రిక యేసు మధ్య ఏమ�ైనా తేడా ఉందా, లేక వా టిని ఎల్ల ప్ పుడూ ఒక్ కటిగానే అర్థ ం చేసుకోవా లా ? * సిలువ మీ ద యేసు అనుభవం యే విధముగా నిజమ�ైన శిష్యరికం మరియు ఆత్ మీయతకు ప్మార ణముగా , మా దిరిగా ఉండాలి ? మీ జవా బును వి వరించండి. * లేఖనములను నెరవేర్చుట యొ క్క అవసరతను గూర్చి, ఆయన పొందిన కఠినమ�ైన శ్మర లు హింసా కరమ�ైన పరిస్థి తుల మధ్ య కూడా , యేసు కలి గియుండిన అవగాహనను గూర్చి మీ అభిప్రా యం ఏమిటి? దేవుని మెస్సీ య యొ క్ క నిజమ�ైన అవగాహనను కలిగియుండుటకు లేఖనము యొ క్క ప్రా ముఖ్యతను గూర్చి ఇది ఏమి సూచి స్తు ంది? * యేసు జీవితంలోని అంతిమ, ఇంచుమించు సహించలేని సమయములో “సిలువ మీద ఆయన పలికిన ఏడు మాటలు” యేసు మనస్సును అర్థ ం చేసుకొనుటలో మనకు ఎలా సహా యం చేస్తా యి ? * “మన పస్కా”గా మన ప్భర ువ�ైన యేసును మనం యే భావనలో అర్థ ం చేసుకోవాలి (1 కొరింథీ. 5.7)? వాస్త విక పస్కా వేడుక, మన ప్భర ువు పస్కా పండుగను జరుపుకొనుట మన పస్కాగా యేసు యొ క్క స్వభావమును అర్థ ం చేసుకొనుటలో మనకు ఎలా సహా యం చేస్తు ంది? * యేసు శరీరము మరొకరి సమాధిలో పెట్ట బడింది. యేసు సమాధి సువార్త సందేశములో (e.g., 1 కొరింథీ. 15.3-4), మరియు న�ైసీన్ వి శ్ వాస ప్మార ణము (ఉదా., “సిలువవేయబడి, మరణించి, సమాధిలి పెట్ట బడి...”) వంటి చారిత్రిక పత్మర ులలో యేసు సమాధి ఎందుకు ప్రా ముఖ్యమ�ైయున్నదని మీరు భావి ంచుచున్నారు? and * క్రైస్త వ మతమును సిలువ మీ ద యేసు వేదన మరియు శ్మర ల వెలుగులో మాత్మేర ఎందుకు అర్థ ం చేసుకోవాలి?ఆయన శ్మర లు, సిలువ, మరణం,
వి ద్ యార్థు ల అనువర్త న మరియు భా వములు
3
Made with FlippingBook Digital Publishing Software