The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 1 3 7

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

c. “నలభ�ై దినముల పాటు వారికి ప్త్ర యక్షమగుచు, దేవుని రాజ్యమును గూర్చి మాట్లా డెను:” ఆ కా లము ఆయన ప్త్ర యక్షతలు మరియు దేవుని రా జ్యమును గూర్చిన బోధనలతో ని ండెను, cf. అపొ. 1.4-7 4. మెస్సీ యగా యేసు రక్షణను గూర్చి సార్వత్రిక వాగ్దా నమును గూర్చిన ప్వర చన సందేశమును అపొస్త లులు ఇప్పుడు కొనసాగిస్తు న్నారని స్పష్ట ం చేశాడు: యెరూషలేము మరియు దేశముల కొరకు వాగ్దా నం, యెషయా 52.9-10.

B. ఆజ్ఞ యొ క్క పునరావృతం: పరిచర్య కొరకు మెస్సీ య ఇచ్చిన ఆజ్ఞ లో ని భి న్ నత్వములు

1. సకల జనులను శిష్ యులనుగా చేయుడి, మత్త యి 28.19-20.

2. సువార్త ను సకల సృష్టి కి బోధించుడి, మా ర్ కు 16.15.

4

3. యెరూషలేము మొ దలుకొని సకల జనులకు మెస్సీ య నామమున మా రుమనస్ సు మరియు పా పక్షమా పణ ప్కర టించబడెను, లూకా 24.47

4. తండ్ రి మెస్సీ యను పంపినట్లు లోకమునకు పంపెను, యో హా ను 20.21

5. యెరూషలేము మొదలుకొని భూదిగంతముల వరకు సాక్షులుగా ఉండుటకు పరిశుద్ధా త్మ అభి షేకించెను, అపొ. 1.8

III. “అయి తే మీ రు శక్తి ని పొందుదురు”: ఆరోహణమునకు ముందు పరిశుద్ధా త్మ వా గ్దా నం

A. అంత్య దినములకు సంబంధించిన పరిశుద్ధా త్మ కుమ్మరింపులు: రాబోవు యుగము

Made with FlippingBook Digital Publishing Software