The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 1 4 3

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఈ క్రింది ఇవ్వబడిన ప్శ్ర నలు రెండవ వీడియో లో భాగంలో ఉన్న విషయాలను సమీ క్షించుటలో మీ కు సహా యం చేయుటకు రూపొ ందించబడినవి . మన ప్భర ువు యొ క్ క మహా ఆజ్ఞ లోకమునకు దేవుడు రక్షణను అందించుటను గూర్చిన పాత నిబంధన ప్వర చనమును నెరవేర్చుతుంది, మరియు పునరుత్థా నుడ�ైన ప్భర ువుగా, మెస్సీ యగా యేసు అధికా రమునకు బలమ�ైన ఆధా రముగా ను, రుజువుగా ను పని చేస్తు ంది. ఆయన రుజువులు, ఆయన ఆత్మ పంపబడుట, దేవుని సింహాసనము మీదికి ఎక్కివెళ్లు ట, దేవుని మెస్సీ యగా నజరేయుడ�ైన యేసును నిర్థా రించుటకు అదనపు చిహ్నముగా ఉన్నది. మీ జవా బులు స్పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. నేటి మన పా ఠంలో మనం చుసిన మహా ఆజ్ఞ లో ని పలు వి షయులు ఏవి ? క్రీస్తు అధికా రము మహా ఆజ్ఞ కు ఆధారముగా ఎలా పని చేస్తు ంది? 2. వెళ్లి సమస్త జనములను శి ష్ యులనుగా చేయమని యేసు ఇచ్ చిన ఆజ్ఞ కు పాత నిబంధన ఎలా సంబంధం కలిగియున్నది? యేసు ఇచ్చిన ఆజ్ఞ దేశములకు రక్షణను గూర్చి పాత నిబంధనలో దేవుని రాజ్యమిచ్చిన ప్తిర పాదనను ఏ విధంగా నెరవేర్చుతుంది? 3. ఈ వా క్యమును వి వరించండి: “శి ష్యరికము యొ క్ క కేంద్మర ు మెస్సీ య యొ క్ క ఉపదేశము మరియు ఆజ్ఞ లకు వి ధేయత చూపుట, వీ టిలో గొప్పది ప్రేమ.” 4. మత్త యి 28.18-20లో శిష్ యులకు చేయమని యేసు ఇచ్చిన ఆజ్ఞ కు, అపొ. 1.8లో భూదిగంతముల వరకు అని ఆయన పునరా వృతం చేసిన ఆజ్ఞ కు మధ్య ఉన్న సంబంధం ఏమి టి? 5. పునరుత్థా నము తరువాత యేసు తన శిష్యులతో గడిపిన నలభ�ై దినముల కాలము యొక్క ప్రా ముఖ్యత ఏమిటి? ఆయన రాజ్య ప్తిర పాదన సా ర్ వత్ రికమ�ైనది అని , అది కేవలం యెరూషలేము, యూదయ కొరకు మా త్మేర గా క, భూదిగంతముల వరకు ఆపా దించబడుతుంది అని యేసు ఈ కా లములో ఎలా స్పష్ట ము చేశా డు? 6. పరిశుద్ధా త్మ కుమ్మరింపును గూర్చిన వాగ్దా నం ఏ విధముగా అంత్య దినములకు. రాబోవు యుగములో కలుగు ఆశీర్వాదములకు సూట�ైన సంబంధముగా ఉన్నది? బాప్తి స్మమి చ్చు యో హాను యేసు పరిశుద్ధా త్మతో బాప్తి స్మము ఇచ్ చుటను ఎలా చూడగలి గా డు? 7. నజరేయుడ�ైన యేసు దేవుని మెస్సీ య అని నిర్ధా రించుటలో పరిశుద్ధా త్మ పంపబడుట ఎలా ంటి భూమి కను పోషిస్తు ంది? 8. యేసు పరలోకమునకు ఆరోహణమగుటకు సంబంధించిన వాస్త వాలు ఏవి? పరిచర్యలు, సంఘము, మరియు ప్భర ువుగా ప్స్ర తు త పరిపాలన కొరకు దాని అర్థ ము మరియు ప్రా ముఖ్యత విషయంలో ఆరోహణము యొ క్క ప్రా ముఖ్యత ఏమి టి? 9. యుగసమాప్తి లో యేసు ఆరోహణము మరియు ఆయన రా జ్యములో వచ్ చుట మధ్య సంబంధం ఏమి టి?

మలుపు 2 వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము

4

Made with FlippingBook Digital Publishing Software