The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 1 4 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
కూడా ప్జర ల జీవితంలో మార్పును కలిగించలేదని వారి అభిప్రా యం (1 కొరింథీ. 2.9 16). నమ్మని కఠిన హృదయుల జీవితాలను ఆత్మ మాత్మేర ఒప్పి ంచగలడు. యేసు పునరుత్థా నమును గూర్చిన సత్యమును అవిశ్వాసులు అర్థ ము చేసుకొనుట మరియు నమ్ మునట్లు సహాయము చేయుటలో అపోలోజిటిక్స్ మరియు వాదన ఎలాంటి భూమి కను పోషిస్తా యి ? ఎవరి అభిప్రా యం అపోలోజిటిక్స్ ను గూర్చి క్రొ త్త ని బంధన కలి గియున్ న అభి ప్రా యమునకు దగ్గ రగా ఉన్ నదీ? రెండు సరియ�ైనవేనా , అయి తే, ఎంత వరకు సర�ైనవి ? మెస్సీ య అయి న యేసు యొ క్క పునరుత్థా నము మరియు పునరుత్థా న సిద్ధా ంతము క్రైస్త వ నమ్మకములో ప్రా ముఖ్యమ�ైనయున్నది. మన వేదాంతశాస్త్ మర ు, విశ్వాసము మరియు పరిచర్య యొక్క నమ్మశక్యత అంతా యేసు మరణములో నుండి లేచి యున్నాడు అను వి షయం యొ క్క చారిత్ రికత మీ ద ఆధారపడియున్నది. సమాధి యో ద్ధ ఆయన ప్త్ర యక్షత నుండి గలిలయ సముద్మర ు యొ ద్ద ఆయన శిష్యులకు కనిపించుట వరకు యేసు ప్త్ర యక్షమ�ైన పలు సందర్భములను గూర్చి క్రొ త్త ని బంధన స్పష్ట మ�ైన, ప్రేరేపకమ�ైన సాక్ష్యమును ఇస్తు ంది. ప్వర చన నెరవేర్పు, సార్వత్రిక పరిచర్య దృష్ట్ యా మహా ఆజ్ఞ తిరిగిలేచిన ప్భర ువ�ైన యేసు యొ క్క అధికారమునకు వ్యక్తీ కరణ, మెస్సీ యగా ఆయన గుర్తి ంపు యొ క్క కొనసాగు నిర్థా రణ అయ్యున్నది. ఆయన సిలువవేయబడిన తరువాత నలభ�ై దినముల పాటు, యేసు తన పునరుత్థా నమును అపొస్త లుల ఎదుట ఆమో దించి, దేవుని రాజ్యమును గూర్చి బోధించి, లోకమునకు సువార్త ప్కర టించుటకు అపొస్త లులను పంపాడు. ఈ పని కొరకు వారిని బలపరచుటకు పరిశుద్ధా త్మను పంపుదును అని వాగ్దా నం చేశాడు. అపొస్త లుల సమక్షంలో ఆయన పరలో కమునకు ఆరోహణమ�ైయ్ యాడు, ఇది దేవుని మెస్సీ యగా నజరేయుడ�ైన యేసును ని ర్ధా రించు అంతి మ చారిత్ రిక చి హ్నముగా ఉన్నది. మెస్సీయ సమర్ధి ంచబడుట , అను అంశము యొ క్క మరికొన్ని ఆలోచనలను మీరు తెలుసుకోవా లని ఆశపడితే, ఈ క్రింది పుస్త కములను మీ రు చూడవచ్ చు: Baxter, J. Sidlow. The Master Theme of the Bible. 2nd ed. Grand Rapids: Kregel Publications, 1997. Bonhoeffer, Dietrich. Christ, the Center. Trans. Edwin H. Robertson. San Francisco: Harper and Row Publishers, 1978. Hunter, Archibald M. The Work and Words of Jesus. Philadelphia: Westminster Press, 1973. Stott, యో హా ను. Life in Christ. 2nd ed. Grand Rapids: Baker Books, 1996.
పా ఠ్ యాంశాల పునరుద్ఘా టన
4
ని ధులు మరియు పుస్త కాలు
Made with FlippingBook Digital Publishing Software