The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

2 1 0 /

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

అనుబంధం 27 పునరుత్థా నుడ�ైన యేసు యొ క్క ప్త్ర యక్ షతలు Dr. Don L. Davis

ప్రత్యక్ షత

లేఖనము

1

మగ్ధ లెనే మరియకు కనబడుట

యో హా ను 20.11-17; మా ర్ కు 16.9-11

2

స్రీ త్ లకు కనబడుట

మత్త యి 28.9-10

3

పేతురుకు కనబడుట

లూకా 24.34; 1 కొరింథీ. 15.5

4

ఎమ్ మాయు మా ర్గ మున శిష్ యులకు కనబడుట

మా ర్ కు 16.12-13; లూకా 24.13-35

పదిమంది శిష్ యులకు కనబడుట, “పదకొండు”గా సంబో ధించబడుతుంది (తోమా లేడు)

5

మా ర్ కు16.14; లూకా 24.36-43; యో హా ను 20.19-24

6

ఒక వా రము తరువా త తోమా ఉండగా పదకొండు మందికి కనబడుట

యో హా ను 20.26-29

7

గలీ లయ సముద్మర ు యొ ద్ద ఏడుగురు శిష్ యులకు కనబడుట

యో హా ను 21.1-23

8

ఐదు వందల మందికి కనబడుట

1 కొరింథీ. 15.6

9

ప్భర ువు సహోదరుడ�ైన యా కోబుకు కనబడుట

1 కొరింథీ. 15.7

10

గలీ లయలోని కొండ మీ ద పదకొండు మంది శిష్ యులకు కనబడుట*

మత్త యి 28.16-20

11

ఒలీ వల కొండ మీ ద ఆరోహణమ�ైనప్ పుడు శిష్ యులకు కనబడుట*

లూకా 24.44-53; అపొ. 1.3-9

సంఘము యొ క్క మొ దటి హతసా క్షిగా మరణించుటకు ముందు స్తె ఫనుకు కనబడుట

12

అపొ. 7.55-56

అపొ. 9.3-6; cf. 22.6-11; 26.13-18; 1 కొరింథీ. 15.8

13

దమస్ కు మా ర్గ మున పౌలుకు ప్త్ర యక్ షమగుట

14

అరేబి యా లో పౌలుకు కనబడుట

అపొ. 20.24; 26.17; గలతీ . 1.12,17

15

దేవా లయములో పౌలుకు కనబడుట

అపొ. 22.17-21; cf. 9.26-30; గలతీ . 1.18

16

క�ైసరియా లోని చెరసా లలో పౌలుకు కనబడుట

అపొ. 23.11

17

యో హా ను పట్మోసులో ఉన్నప్ పుడు అతని కి కనబడుట Patmos

ప్కర టన 1.12-20

* 10 మరియు 11 సా ధారనముగా “గొప్ప ఆజ్ఞ ” మరియు “ఆరోహణము” అని పిలువబడువా టిని సూచి స్తా యి .

Made with FlippingBook Digital Publishing Software