The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
2 1 2 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
క్రొ త్త ని బంధనను గురించి కొన్ ని సా ధారణ వా స్త వములు (కొనసా గింపు)
క్రొ త్త ని బంధనను గురించి న సా మా న్య వా స్త వములు 1. క్ రొ త్త ని బంధన ఈ మధ్య కా లములలో దేవుని రక్ షణ కా ర్యములకు సా క్ ష్యమ�ైయున్ నది మరియు పా త ని బంధన వేచి చూచుచుండిన రక్షకుని ప్కర టిస్తు ంది. 2. క్ రొ త్త ని బంధనలో 27 పుస్త కములు ఉన్ నా యి , నా లుగు యేసు జీ వి తము మరియు పరిచర్యను గూర్చి మా ట్లా డతా యి , వా టిని సువార్త లు అని పిలుస్తా రు, ఒకటి సంఘ చరిత్నర ు గూర్చి మాట్లా డుతుంది, అది అపొస్త లుల కార్యములు, 21 పత్ రికలు , ఒక ప్వర చన గ్ంర థము . 3. క్ రొ త్త నిబంధనలోని పుస్త కముల సంపుటిని కేనన్ లేక ప్రా మా ణిక గ్రంథము అంటా రు, ఇది మూడు శతాబ్ద ముల కా లములో సంగ్రహించబడిన అధికా రిక సంపుటి. 4. క్ రొ త్త నిబంధన ప్తర ులు మొ ట్ట మొదటిగా పప�ైరస్ (రెల్లు తో చేయబడిన కాగితం, తరువా త తో లు) మీ ద వ్రా యబడినవి . సుమా రుగా 300 ఇతరములు యుని సియల్ స్ మీద పెద్ద అక్షరాలతో వ్రా యబడినవి. మినిస్క్యువల్స్ పెద్ద సమూహము, ఇది తొమ్మిదవ శతాబ్ద ములో బ�ైజెంటియమ్ సామ్రా జ్యములో అభివృద్ధి చేయబడిన ఒక విధమ�ైన కర్సివ్ వ్రా తను కనుపరుస్తు ంది. సంఘ ఆరాధనలో ఉపయో గించు పుస్త కముల�ైన లెక్సినరీలలో కొన్ ని లేఖనములలోని భాగములు కూడా ఉంటాయి . 5. పా త నిబంధన ఎందుకు నమ్మదగినది అంటే 1) దానికి మద్ద తునిచ్చు బలమ�ైన ఆధారముల వలన; 2) రచయితలు క్రైస్త వ చరిత్ ర తరువాత ఒకటి రెండు శతాబ్ద ములలో వాటిని వ్రా శా రు, మరియు మూడవది 3) ప్రా చీ న వెర్ష న్లు వి శాలముగా పంచి పెట్ట బడినవి . 6. క్ రొ త్త ని బంధన యొ క్క వ్యక్తి గత స్వరము 27 గ్రంథములలో, 24 వ్యక్తి గత పత్ రికలు, మూడు క్రీస్తు జీవితము మరియు కార్యముల యొ క్క వ్యక్తి గత కథనములు అను వాస్త వములో కనిపిస్తా యి . 7. అ పోక్రిపాలో 14 ప్రా మాణిక గ్ంర థము వెలుపల పుస్త కములు ఉన్నాయి , క్రీ. పూ. 200 మరియు క్రీ.శ. 100 మధ్య కా లములో వ్రా యబడినవి . 8. యేసును యూదులు ఒక ముప్పుగా చూశారు, ఎందుకంటే ఆయన తనను గూర్చి కొన్ ని వి వాదాత్మక ప్కర టనలు చేశాడు మరియు యూదుల ఆచారములను ప్శ్ర ని ంచాడు. 9. య ూదుల ఆచారములు యూదుల జీవితము మరియు ఆచరణలను శాసించిన సమయములో యేసు ప్త్ర యక్షమయ్యాడు. ఈ ఆచారములను గూర్చిన జ్ఞా నము మన క్రొ త్త ని బంధన అవగా హనను చాలా బలపరచగలదు.
Made with FlippingBook Digital Publishing Software