The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
3 6 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
3. యెషయా 61 యొ క్క ఉల్లే ఖనం
a. తనను తాను యెహోవా సేవకుని గా ప్కర టించుకొనుట
b. పేదలు మరియు విరిగినవారికి తాను సేవచేయుటకు వచ్చితినని ప్కర టించుట
c. పరిశుద్ధ లేఖనాలతో ఆయన సంబంధము మరియు భూమి క వ�ైపుకు ఆకర్షి ంచుట: “నేడు మీ మధ్య ఈ వా క్యభాగం నెరవేర్చబడినది,” వ. 21 (cf. మత్త యి 5.17-18)
1
C. ఆయన మహిమ ప్త్ర యక్షత: గలిలయలోని కానాలో ఆశ్చర్యకార్యం, యో హా ను 2.1-12
1. ఆయన బాప్తి స్మం, ఆరంభ అనుచరులతో మాట్లా డిన కొన్ని దినముల తరువా త జరిగింది (గలి లయలోని కా నాలో వి వా హ వి ందు)
2. యేసు తల్ లి మరియ అక్కడ ఉన్నది.
3. మరియ వి జ్ఞా పన, యేసు ఇచ్ చిన జవా బు: “నా ఘడియ)
4. ఆశ్చర్యకా ర్ యం “సూచి క క్రియ” అని పిలువబడింది (వ. 11)
a. ఆయన అధికారం మరియు శక్తి కి చిహ్నం: మనుష్య కుమారుడు ప్భర ువు.
b. ఆయన మహిమ వ్యక్తీ కరణ (అనగా., ఆయన ద�ైవిక ఔన్నత్యం మరియు అధికా రం)
Made with FlippingBook Digital Publishing Software