The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
4 8 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
యేసుకు నచ్ చిన ఒక మా ట ఇది, “దాసుడు తన యజమా నుని కంటె గొప్పవా డు కా డు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడని మీ తో నిశ్చయముగా చెప్పుచున్నాను.” (యో హాను 13.16 [ESV]). దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన్ను పంపిన వానికంటె గొప్పవాడు కాడు. ని జముగా గొప్ ప, సా ర్ వభౌ మ యజమా నుడ�ైన యేసు అన్ యుల నుండి హింసను, ద్వే షా న్ ని అనుభవి ంచాడు, మన ధ్యాన వా క్ యంలో ఆయన ఈ లోకం మనలను కూడా ద్వేషిస్తు ంది అని స్పష్ట ంగా చెబుతున్నాడు. గాయములు, వ్యతిరేకత లేకుండా ఏ నిజమ�ైన యేసు శిష్ యుడు కూడా ఈ లో క యా త్నర ు స్ వాతంత్ర్ యముతో కొనసా గించలేడు ; దేవుని వి రోధుల తిరస్కరణ మరియు వ్యతిరేకతలను మనమంతా అనుభవించాలి. మనం పోరాడాలి, మనం వ్యతిరేకత ఎదుర్కుంటాం, క్రీస్తు కొరకు ద్వేషాన్ని ఎదుర్కుంటాం, కానీ మనం పోరా డాలి . అయి తే దీని ని చూసి మనం ఆశ్చర్యపోవా లి . మన ప్భర ువు, యజమా నుడ�ైన యేసు స్వయంగా తిరస్కరణను, ద్వేషాన్ని అనుభవించాడు, ఆయనతో మనకున్న సహవా సం కా రణంగా మనం కూడా దీని ని అనుభవి స్తా ము. క్రీస్తు కు చెందినవా రికి కూడా దేవుడు క్రీస్తు పొందిన అదే కృపను అనుగ్రహిస్తా డు, ఆ కృప తండ్రి కొరకు ప్తిర వి ధమ�ైన ద్వేషా న్ ని దూషణను అనుభవి ంచుటకు మన ప్భర ువుకు సహా యపడింది. మీ రు సమస్యలు, శ్మర లు, తి రుగుబా టు, ద్వే షం, కష్ట ములను ఎదుర్ కొ నుచున్ న ప్తిర సా రి మన ప్భర ువు కూడా దానినే అనుభవించాడని, అంతము వరకు నిలిచియుండుటలో మనకు సహా యం చేస్తా డని ఎల్ల ప్ పుడూ జ్ఞా పకముంచుకో ండి. సర్ వశక్తి గల దేవా,నీ కుమారుడు సాతాను శోదనను అనుభవించుటకు ఆత్మచే నడిపించబడ్డా డు: అనేక శో ధనలను ఎదుర్కొ నుచున్ న మా కు సహా యం చేయుటకు త్వరపడి రమ్ ము; మా లో ప్ర తి ఒక్కరి బలహీనత నీ వు ఎరిగియున్నావు కా బట్టి , నీ రక్షణను మా లో ప్ర తి ఒక్కరు అనుభవి ంచు కృపని మ్ ము; నీ తో , పరిశుద్ధా త్మతో , ఏక సత్య దేవుని తో ని త్యము పా లి ంచుచున్న నీ కుమా రుడు మా ప్ర బుహువ�ై న యేసు నామమున. ఆమెన్ . ~ Episcopal Church. The Book of Common Prayer and Administrations of the Sacraments and Other Rites and Ceremonies of the Church, Together with the Psalter or Psalms of David. New York: The Church Hymnal Corporation, 1979. p. 218 న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి:
2
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
Made with FlippingBook Digital Publishing Software