The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
8 4 /
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
రాజధానిలోనికి సర్వలోక సృష్టి కర్త ప్వేర శించాడు. పరలోక ప్భర ువు, ఇశ్రా యేలు రాజు, దేవుని ప్జర లు చా లా కా లంగా ఎదురుచూస్తు న్ న యజమా నుడు, గొప్ప పట్ట ణములో ని కి ప్వేర శి స్తు న్నాడు-ఎలా ప్వేర శి స్తు న్నాడు? అతడు ఒక వ్యక్తి నుండి గాడిదపిల్ల ను అడిగి, వార్షి క పస్కా వేడుకకు వచ్చుచున్న ప్జర ల సంతోష సునాధముల మధ్య ప్వేర శి స్తా డు. అధికా రులు, వ�ైభవం, గుర్తి ంపు, కేకలు ఏవి ? పరేడులు, కృతజ్ఞ త బేనర్లు ,డబ్ బు,వి లా సా లు ఏవి ? ఖర్జూ ర ఆకులు, ఆయన శి ష్ యుల వస్త్ మర ులు, వి మర్శకులు, గా డిదె సా క్ ష్యం? మన ప్భర ువు యొ క్క విశేషమ�ైన మెస్సీ య పరిచర్యలోని మి గిలిన విషయములన్నిటి వలె, ఆయన మెస్సీ యత్వమును గూర్చి దేశమునకు మన ప్భర ువు చేసిన బహిరంగ ప్కర టన ఎలా ంటి వేడుకలు లేకుండా దీనంగా ఉంది. మానవ చరిత్లోర ఏక�ైక అత్యంత ఘనుడ�ైన వ్యక్తి రాజుగా పట్ట ణములోనికి తన చారిత్రిక ప్వేర శాన్ని గాడిదమీ దచేస్తా డని ఎవరు అనుకుంటా రు? మన ప్భర ువు యొ క్ క తగ్గి ంపును అర్థ ము చేసుకొనుట కష్ట ం, ఆయనను పోలినవారు ఎవరూ లేరు; తండ్నిరి సేవి ంచుటకు ఆయన చూపిన ఆశకు పరిమి తులు లేవు, ఆయన గుండె నా డిలో ఇశ్రా యేలు దేవుడ�ైన ఆయన తండ్ రి మహిమ మా త్మేర కని పిస్తు ంది. క్రీస్తు యేసునందు ఉన్ న అదే మనస్ సును కలి గియుండుట అంటే ఏమి టో మీ కు తెలుసా ? కృప, తగ్గి ంపు, వి ధేయత, దీనత్వమును చూడండి! మన ప్భర ువు, అందరికంటే ప్ఖ్ర యాతిగాంచినవాడు, ఒక మనుష్యుడగుటకు ని ర్ణ యి ంచుకున్నాడు, ఒక మనుష్యునిగా తనను తాను తగ్గి ంచుకొని తన తండ్కిరి వి ధేయత చూపి, గా డిద మీ ద పట్ట ణంలో ప్వేర శించుటకు ఒప్ పుకొని , అపొస్త లుల మురికి వస్త్ మర ులతో ఆభూషితుడ�ై, ఖర్జూ ర ఆకుల కార్పెట్ మీ ద, యాత్రికుల గానముల మధ్య ప్వేర శించాడు. మృదువ�ైన వడ్ంర గియ�ైన మన ప్భర ువు ప్రేమ, తగ్గి ంపు లోతులను యే ఒక్కరు వర్ణి ంచలేరు. అట్టి తగ్గి ంపు మధ్య కూడా, జనములు ఇలా పిలచుచున్నారు, “ప్భర ువు పేరిట వచ్చువాడు ధన్యుడు.” వారితో కలిసి కేకలు వేయుచు, మన జీవితాలలోని ప్తిర విషయములో యెహోవా దేవుని శ్మర పడు సేవకుని కి, మన గొప్ప రా జుకు నమ్మకత్వం చూపుదాము. న�ైసీన్ విశ్వాస సంగ్రహమును (అనుబంధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పా డిన తరువా త, ఈ క్రింది ప్రా ర్థనలు చేయండి: ఓ దేవా, మమ్మును రక్షించుటకు నీ కుమారుడు సిలువ మీ ద ఘో ర మరణమును అనుభవించుటకు అనుమతించావు, ఆయన మహిమగల పునరుత్థా నం ద్వారా మమ్ మును వి రోధి శక్తి నుండి వి డిపించా వు. ఆయనకు దగ్గ రగా జీవించునట్లు అనుదినము పాపము విషయంలో మరణించుటకు మాకు అవకాశమి మ్ము , ఆయన యందు మా ప్భర ువ�ైన క్రీస్తు ద్వారా మేము పునరుత్థా న ఆనందమును పొందుదము. ~ Gregory the Great. Praying with the Saints . p. 43.
3
న�ైసీన్ వి శ్వాసప్ర మాణము మరియు ప్రా ర్థన
Made with FlippingBook Digital Publishing Software