The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook
/ 9 7
క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం
2. ఈ ప్వర చన నిశ్చయత యొక్క ప్రా ముఖ్యత: రూపాతరములో బయలుపరచబడిన మహిమలో నజరేయుడ�ైన యేసు తనను తాను మెస్సీ యగా నిర్ధా రించుకున్నాడు, 2 పేతురు 1.16-18.
ముగింపు » నజరేయుడ�ైన యేసు మెస్సీ య అయ్యున్నాడు, ఆయన వ్యక్తి త్వం యొక్క ఔన్నత్యంలో, ముఖ్యంగా ఆయన పరిపూర్ణ జీవితం, ఆయన నాయకత్వం, విధేయతగల కుమారునిగా తండ్తోరి ఆయన సంబంధంలో ఇది బయలుపరచబడింది. » ఆయన ప్వర చన బోధనా పరిచర్యలో యేసు మెస్సీ య గుర్తి ంపు ఇంకా రుజువు చేయబడింది, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములలో ఆయన పరిశుద్ధా త్మ అభి షేకం కలి గియున్నాడని రుజువు చేయబడింది. ఈ వీడియోలో ఉన్న ప్శ్ర నలకు జవాబిచ్చుటకు మీకు అందుబాటులో ఉన్న సమయమంతా కేటాయించండి. ఆయన వ్యక్తి త్వ సౌందర్యము, ఆయన ఎనలేని మంచి తనము, ఆయన శక్తి , కృపా కార్యముల కంటే ఉత్త మమ�ైన రీతి లో యేసు యొ క్క మెస్సీ య స్వభావమును ఏమియు బయలుపరచలేదు. మీ జవాబులు స్పష్ట ంగా ఉండాలి , వీ ల�ైన చోట లేఖన మద్ద తు ఇవ్వండి! 1. విశ్వాసులముగా మన కొరకు క్రొ త్త నిబంధనలోని సువార్త కథనాల నుండి యేసు మెస్సీ యత్వమును స్థి రపరచు ఆధారములను కనుగొనుట ప్రా ముఖ్ యమ�ైయున్ నది? 2. యేసు పరిపూర్ణ జీ వి తం మరియు స్వభా వం మెస్సీ యగా ఆయన గుర్తి ంపునకు యే విధంగా సాక్ష్యమిస్తు ంది? ఆయన తన శిష్యులను పిలచిన మరియు నడిపించి న వి ధానము వి షయమేమి టి? 3. యేసు బోధన ఆయన మెస్సీ య అను ఆలోచనకు ఎలా మద్ద తుని స్తు ంది? ఆయనదేవుని అభి షిక్త సేవకుడు అని తెలుపుటకు స్ పష్ట మ�ైన సా క్ ష్యముని స్తు న్ న ఆయన బోధన మరియు అవగా హనలో ప్త్ర యేకత ఏమి టి? 4. తండ్తోరి యేసు సంబంధమును గూర్చి సువా ర్త ల సా క్ ష్యములు యేసు మెస్సీ య అను మా టకు ఎలా మద్ద తుని స్తా యి ? మెస్సీ యగా ఆయన చేసిన ప్కర టనలకు మా న్యతని చ్ చు వి ధంగా వా రి సంబంధంలో ప్త్ర యేకత ఏమి టి? 5. తన క్రియలు తన మెస్సీ యత్ వమునకు రుజువుగా ఉన్ నా యని యేసు ఎందుకు చెప్పాడు? యేసు నిజంగా మెస్సీ య అను నమ్మకమును సమర్ధి ంచుటలో అవి మనకు ఎలా సహా యం చేస్తా యి ?
3
మలుపు 1
వి ద్ యార్థు ల ప్ర శ్ నలు మరియు ప్ర త్ యుత్త రము
Made with FlippingBook Digital Publishing Software