The New Testament Witness to Christ and His Kingdom, Telugu Student Workbook

/ 9 9

క్రీ స్తు కు & ఆయన రాజ్యముకు క్రొ త్త నిబంధన సాక్ష్యం

ఆయన సమాధి ఈ సన్నివేశాలు దేవుని మెస్సీ య, దేవుని కుమారునిగా యేసు గుర్తి ంపునకు ని రా కరించలేని సా క్ ష్యం ఇస్తా యి .

I. గొప్ప ఒప్ పుకోలు, యెరూషలేము వ�ైపుకు ప్ర యాణం

వీడియో భాగం 2 ఆకా రము

A. పేతురు ఒప్ పుకోలు, మత్త యి 16.15-18

1. యేసు దేవుని కుమా రుడు, యో హా ను 20.31.

2. యేసు దేవుని మెస్సీ య, యో హా ను 11.27.

3. యేసు పా త ని బంధన ప్వర చనములో ని మనుష్ య కుమా రుడు.

3

4. యేసు పా త ని బంధన ప్వర చనములోని శ్మర పడు సేవకుడు.

5. “మెస్సీ య రహస్ యం”: (William Wrede, 1901)

a. నిర్వచనం: యేసు చేసిన ఆశ్చర్య కార్యములను గూర్చి ఇతరులకు చెప్పవద్ద ని స్వస్థ త పొందినవారికి, శిష్యులకు, ఇతరులకు యేసు ఆజ్ఞా పించుట

b. సా ధ్యమ�ైన వి వరణ: యో హా ను 6.15

B. యేసు శ్మర ను గూర్చి ప్వర చనాలు

1. మెస్సీ య శ్మర లు, మరణం, పునరుత్థా నమును గూర్చి

a. మా ర్ కు 8.31

Made with FlippingBook Digital Publishing Software