బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

1 8 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

ద్వారా కలిగిన స కరణను గూర్చి మన వాక్భాగము మాటలా ్డుతు ది, మరియు పరిశుదదా ్త్మతో పబడిన లూకా థెస్సలోనీకలో ఉన్నవారి క టే బెరియా వాసులు ఘనులు అని చెప్పాడు. బెరియావాసులు ఇ త ఘనులుగా ఉ డుటకు కారణ ఎవరు? అపొ . 17.11లో ఇది స్పష్ముగా సూచించబడి ది. “వీరు థెస్సలొనీకలో ఉన్న వారిక టె ఘనుల�ైయు డిరి గనుక ఆసక్తి తో వాక్మును అ గీకరించి, పౌలును సలయును చెప్పిన స గతులు ఆలాగున్నవో లేవో అని ప్తిదినమును లేఖనములు పరిశోధ చుచు వచచిరి.” ేసు మరియు దేవుని రాజ్మును గూర్చిన వాక్మును బెరియా ప్జలు ఆసక్తి తో చదివేవారు. వారు దేవుని వాక్మును పూర్తి ఆసక్తి తో, ఎ తో ఆకలి, ఆసక్తి మరియు స కరణతో అ గీకరి చారు మరియు లేఖనములు మరియు ేసును గూర్చి పౌలు సలలు చెప్పిన వాక్మును ఉన్నది ఉన్నటలు ్గా తీసుకొనుటకు బదులుగా, “వారి మాటలు వాస్వములో లేదో” చూచుటకు అనుదినము లేఖనమలను ఆసక్తి తో అధ్యనము చేసేవారు. వారి ఈ అలవాటును దేవుడు స దేహపూరితమ�ై నది లేక అవిధేయతతో కూడినదిగా చూడక, వారి ఆత్మను మంచిది, ఆసక్తి గలది, ఆకలిగలది మరియు కొనియాడదగినదిగా దేవుడు చూశాడు. ఇక్కడ స్పష్మ�ై న విషయము ఏమిట టే, అపొ స్లులతో సహా ే అధికారము కూడా, లేఖనముల సాక్షముతో నిరథా ్రి చబడకు డా స కరి చబడకూడదు. దీనికి మన బ�ై బిలు వ్యఖ్యన బాధ్తకు మధ్ స బ ధము ఏమిటి? సహాయకరముగా, అనేకమ ది అద్భుతమ�ై న బ�ై బిలు ప డితులు వారి జీవితములన్నిటిని దేవుని వాక్ములోని ప్తి కోణమును గూర్చి పరిశోధన చేసతూ ్ గడిపారు మరియు వాస్విక భాషలను పరిశీలన చేసతూ ్ వాటిలోని విషయములను గూర్చి అనేక గ్ థములను వ్రా శారు. వీటిని వ్రా తపూర్వకముగా, డిజటల్ గా, ఆన్ల న్ లో, ఆడియో, వీడియో రూపములో చూడవచ్చు – ప్తి విధమ�ై న టెక్నాలజీ ఉపయోగించి. అట్టి పనులకు ఉన్న అపారమ�ై న విలువను బట్టి మనము దేవునికి కృతజ్తలు తెలపాలిగాని, బెరియా ప్జల వలె మనము కూడా లేఖనములను పరిశోద చాలి. అ తేగాక, ఒక ఆత్మీయ అధికారము యొక్క బో ధనలను ప్కటనలను పరీక్ష ించ చూచుట ఎన్నడును తప్పు కాదు, ముఖ్ముగా వారు బో ధ చుచున్న విషయములు బ�ై బిలుకు అనుగుణ గా ఉన్నాయో లేవో చూచుట తప్పు కాదు. దేవుని మనస్సులో ఈ పరిశీలన చేయు పని మంచిది మరియు అత్యంత ఉత్మమ�ై న ఆత్మ అయ్యన్నది. మనకు అ దుబాటులో ఉన్న అద్భుతమ�ై న బ�ై బిలు అధ్యన పరికరములను అర్ము చేసుకొనుటకు మీరు ప్య చుచు డగా, లేఖనములలో ను డి చేయబడిన ప్కటనలన్నిటిని లేఖన బో ధనల ఆధారముగా అనేకమారలు ్ పరీక్ష ించునటలు ్ జాగ్త్పడ డి. ఇది మంచి విషయము మరియు కొనియాడదగిన విషయము, మరియు దీనికి ఎల్ప్పుడూ దేవుని ఆమోదము మరియు ఆశీర్వాదము ఉ టాయి. అపొ స్లుల వాక్మును అనుదిన లేఖన అధ్యనము ద్వారా పరీక్ష ించుటను ప్భువు అనుదిన లేఖన ధ్యనము ద్వారా అపొ స్లుల యొక్క వాక్మును పరీక్ష ించుటను ప్భువు “ఘనమ�ై న” పని అని సూచించాడు. మనము కూడా ప్భువు వాక్ములో మనలను స్వత త్రు లను చేయు సత్మును పరీక్ష ించుచు డగా వీల�ైనన్ని సారలు ్ ఘనులముగా జీ చుటకు ప్యత్నిదదా ్ము (యోహాను 8.31-32).

4

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online