బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
/ 1 8 7
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
5. వ్యఖ్యత్మక వ్యఖ్యనములు
B. అదనపు పరికరములు
1. బ�ై బిలు యొక్క విభిన్నమ�ై న ఆ గ్ అనువాదములు
2. బ�ై బిల్ అటలా ్స్
3. బ�ై బిలు చేతిపుస్కము
4. అ శముల బ�ై బిల్
5. వేదా తశాస్్ నిఘ టువు
4
6. వేదా తశాస్్ వ్యఖ్యనములు
III. మౌలిక పరికరములను ఉపయోగించుట: మంచిబ�ై బిలు అనువాదమును కనుగొనండి బ�ై బిలు వ్యఖ్యనము కొరకు పలు పరికరములను అర్ము చేసుకొనుటకుమూలము బ�ై బిలు విధ్యర్థు లముగా మన స స్కృతి మరియు బ�ై బిలు రచయితలు మరియు శ్రో తల మధ్ ఉన్న ఖాళీని అధిగ చుటకు చేయు ప్యత్నము అయ్యన్నది. బ�ై బిలు వ్యఖ్యనములో మొట్మొదటి మరియు అత్యంత ప్రా ముఖ్మ�ై న అడుగు ఈ ర డు లోకములు మరియు ప్జల మధ్ ఉన్న దూరమును పూరి చుట అయ్యన్నది. నిర్వచనము ప్కార “అనువాదము” అనగా, బ�ై బిలు లోకము మరియు మన లోకము మధ్ ఉన్న వివిధమ�ై న ఖాళీలను పూరి చుటకు చేయు మొదటి ప్యత్నమ�ై యున్నది. బ�ై బిలు యొక్క అనువాదము అనునది హెబ్రీ మరియు గ్రీ కు పత్ముల ను డి సూటిగాచేయబడిన అనువాద అయ్యుంటు ది. (ఇది “సార శము” క టే భిన్నముగా ఉన్నది, సారా శము అ దుబాటులో ఉన్న అనువాదముల పదములు మార్చి, దానిని ఎక్కువ ఆధునిక శ్రో తల కొరకు ఎక్కువ అర్వ తముగా చేస్ తు ది).
మౌలిక పరికరములను ఉపయోగించుట
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online