బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

/ 2 1 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

3. సమస్మును పరీక్ష ించుడి: మేల�ైనదానిని పటటు ్కొనుడి (అనగా, దేవుని వాక్మునకు అనుగుణ గా ఉన్నదానిని పటటు ్కొనుడి), 1 థెస్స. 5.21.

ముగింపు » బ�ై బిలు వ్యఖ్యనమునకు మౌలిక పరికరములతో పాటుగా, అనేక ఇతర చారిత్రి క, వేదా తశాస్్, మరియు వ్యఖ్యన పరికరములు కూడా మనుగడలో ఉన్నాయి, అవి దేవుని వాక్మును గూర్చి మనకున్న అవగాహనను బలపరచగలవు. » మనము ఉపయోగి చు పరికరములతో నిమిత్ము లేకు డా, వాటిలో ఒక్కటి కూడా మన క్మశిక్ణగల, ప్రా ర్నాపూర్వకమ�ై న, విధేయతగల బ�ై బిలు అధ్యనమునకు ప్త్యమ్నాయముగా ఉపయోగి చబడకూడదు. » అయితే, మనము జాగ్త్పడి ఈ పరికరములను సరిగా ఉపయోగి చగలిగితే, అనగా, బ�ై బిలు లోకమును అర్ము చేసుకొనుటకు మాధ్మాలుగా ఉపయోగి చగలిగితీ, ఈ పరికరములు మన దేవుని వాక్ అధ్యనమును మార్చివేయగలవు. » మనము వాటి ద్వారా మంచి ఆహారమును పొ దుట మాత్మేగాక, క్రీ సతు ్ మనకు ఆజఞా ్పించిన విధముగా మనము రాజ్ సువార్ను ప్కట చగలుగుతాము మరియు దేవుని మ దను మేపగలుగుతాము. » దేవుని వాక్ములో సిగగు ్పడనక్కరలేని పనివారిగా ఉ డునటలు ్, సత్ వాక్మును సరిగా పటటు ్కొనువారిగా ఉ డుటకు శక్తి ని మరియు ఆసక్తి ని దేవుడు మనకు అనుగ్హి చునుగాక! ర డవ వీడియోభాగములోని విషయములను సమీక్ష ించుట కొరకు ఈ క ద ఇవ్వబడిన ప్శ్నలు రూపొ ద చబడినవి. ఈ బో ధన సెషన్ దేవుని వాక్ అధ్యనములో మనలను గొప్పగా బలపరచు బ�ై బిలు వ్యఖ్యనములోని కొన్ని అదనపు పరికరముల మీద దృష్టి పెడుతు ది. వీటిలో బ�ై బిలు యొక్క పలు అనువాదములు, బ�ై బిలు అటలా ్స్ మరియు చేతిపుస్కము, అ శముల బ�ై బిల్, వేదా తశాస్్ నిఘ టువు, చవరిగా వాక్భాగము యొక్క విస్ృత వేదా తశాస్్ నేపథ్ము మీద దృష్టి పెటటు ్ వేదా తశాస్్ వ్యఖ్యనములు భాగమ�ై యున్నవి. మన లోకము మరియు రచయిత, అతని శ్రో తల యొక్క లోకము మధ్ ఉన్న దూరమును తొలగి చుటకు ఈ పరికరములు అన్ని మనకు ఎ తో సహాయము చేయగలవు. ఈ పరికరములను గూర్చి క ద ఇవ్వబడిన వాస్వములను సమీక్ష ించ డి, మరియు మన బ�ై బిలు వ్యఖ్యనములో వాటిని సరిగా ఉపయోగి చుట కొరకు ే నియమములు మరియు నిబ ధనలను మీద మనము దృష్టి పెటటా ్లో చూడ డి.

4

మలుపు 2 విద్యారథు ్ల ప్శ్నలు మరియు ప్త్యుత్రము

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online