బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

2 2 2 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

బ�ై బిలు వ్యఖ్యనములో పరికరములను ఉపయోగి చుటకు స బ ధించిన ప్శ్నలను మీ తోటి విద్యరథు ్లతో చర చు సమయ ఇది. మన బ�ై బిలు అధ్యనములో మనకు ఇవ్వబడిన ఇ త గొప్ప మరియు ఘనమ�ై న పరికరముల కొరకు దేవునికి కృతజ్తలు. అయితే, ఈ పరికరములను వాక్భాగ అధ్యనముతో ప్త్యమ్నాయపరచకు డా మనము ఎల్ప్పుడూ జాగ్త్పడాలి. మీ బ�ై బిలు యొక్క వ్క్తి గత ఉపయోగములో మీరు పరికరములను ఉపయోగి చు విధానమును జాగ్త్గా సమీక్ష ించ, మీ వ్క్తి గత ఎదుగుదల కొరకు వాటిని సరిగా ఉపయోగి చు విధానమును కనుగొనాలి. మీ వ్క్తి గత అధ్యనము మరియు బ�ై బిలు ఉపయోగములో ఈ పరికరములను మీరు ప్సతు ్తము ఉపయోగి చుచున్న విధానమును సమీక్ష ించుటకు క ద ఇవ్వబడిన ప్శ్నలను ఉపయోగి చ డి. * మీ వ్క్తి గత ల�ైబ్రీలో ఈ మౌలిక పరికరములలో ఎన్ని ఉన్నాయి? వాటిలో, మీ వ్క్తి గత లేఖన అధ్యనము కొరకు మీరు ఎక్కువగా దేనిని ఉపయోగిసతా ్రు? * బ�ై బిలు లోకము మరియు మన సమకాలీన లోకము మధ్ ఉన్న ఖాళీని గూర్చి మీకు ఎ త అవగాహన ఉన్నదని భా చుచున్నారు: మీరు పరికరములను ఉపయోగి చుట ద్వారా ఆ ఖాళీని పూరి చు విషయములో మీరు ఎ త ప్వీణులుగా ఉన్నారు? * విభిన్నమ�ై న పరికరములు ఎలా పని చేస్ తా యో మీకు అర్మవుతు దా, లేక మరొక మాటలో, మన స స్కృతి మరియు బ�ై బిలు రచయితలు మరియు వారి శ్రో తల స స్కృతి మధ్ ఉన్న ఖాళీని గూర్చి ప్తి పరికరము మీకు ఎలా టి జఞా ్నమును అ దిసతు ్ ది? * మౌలిక పరికరములన్నిటిలో, మీరు అతి తక్కువగా ఉపయోగి చునది ఏమిటి? అదే విధముగా, అదనపు పరికరములలో, మీరు ఎక్కువగా మరియు తక్కువగా ఉపయోగి చునది ఏమిటి, మరియు ఎ దుకు? * మీరు ే వ్యఖ్యన సిరీస్ ను ఎక్కువగా ఉపయోగిసతా ్రు? వాటి సమర్పణలు మరియు అవి కటటు ్బడియున్న ఆలోచనలు మీకు తెలుసా? మీరు వాటిని ఉపయోగి చు విధానమును ఇది ఎలా ప్భావితము చేసతు ్ ది? * మీరు ే బ�ై బిలు అనువాదమును ఎక్కువగా ఉపయోగిసతా ్రు? ఎన్ని బ�ై బిలు అనువాదములు మీయొద్ ఉన్నాయి మరియు వాక్ అధ్యనములో మీరు వాటిని ఎలా ఉపయోగిసతా ్రు? లేఖనములోని పలు వాక్భాగముల యొక్క అర్మును కనుగొనుటలో అవి మీకు ఎలా సహాయము చేసతా ్యి? * బ�ై బిలును అధ్యనము చేయుటకు మీకు సమయము ఎప్పుడు లభిసతు ్ ది- మీరు తరచు ఆలవాటు ఉ దా లేక మీకు సమయము దొరికినప్పుడు అధ్యన చేసతా ్రా? మీరు బ�ై బిలును చన్న సమూహములో చదువుతారా, లేక ఒక స్నేహితుడు లేక గురువు, కాపరి, లేక స ఘముతో కలిసి చదువుతారా? బ�ై బిలును స్థి రముగా, గురికలిగి చదువుటకు మీ షెడ్యల్ లో మీరు ఎలా టి మార్పులను చేసతా ్రు?

విద్యారథు ్ల అనువర్న మరియు భావములు

4

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online