బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
/ 2 6 7
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
భాషా రూపాలు(కొనసాగి పు)
సూచసతు ్ ది. మరియు, “. . . జఞా ్నుల నాలుక ఆరోగ్దాయకము” (సామెతలు 12:18) దీనిలో నాలుక జఞా ్నులు చెప్పు మాటలను జఞా ్నయుక్మ�ై న మాటలను సూచసతు ్ ది. కరొ ్త్ నిబ ధనలో, “ఆ సమయమున ెరూషలేమువారును యూదయ వార దరును యొరదా ్ను నదీప్ాంతముల వార దరును. . .” (మత్యి 3:5) ప్జలు, స్లములు, ఈ ప్ాంతముల ప్సతా ్వనలో కనబడతాయి. తరువాత, మనము దీనిని చూసతా ్ము “మీరు ప్భువు పాత్ లోనిది దయ్ముల పాత్లోనిది కూడ త్రా గనేరరు; ప్భువు బల్మీద ఉన్నదానిలోను దయ్ముల బల్మీద ఉన్న దానిలోను కూడ పాలుపొ దనేరరు.” (1 కొరి థీ. 10:21). ఇక్కడ పాత్ మరియు బల్ అను పదములు వాటిలో ఉన్న వసతు ్వుల కొరకు ఉపయోగి చబడతాయి. మరొకసారి, రోమా 3:30లో, యూదులను సూచించుట కొరకు సున్నతి అని పదము ఉపయోగి చబడి ది, మరియు అన్యల కొరకు సున్నతిలేమి ఉపయోగి చబడి ది. ఈ ఉదాహరణల ను డి బ�ై బిలులో సమకాలీన మెటోనిమి ఉపయోగి చబడినదో మీరు చూడవచ్చు. నేడు ఒక వ్క్తి ని మనము “పులి” లేక “పిల్లి ” అని పిలచనప్పుడు కూడా మనము అదే రూపమును ఉపయోగిసతా ్ము. హ�ై పర్బోలె వాస్వికతను మించిన విధముగా అతిశయములు చెప్పుట ద్వారా జీవితము క టే ఉన్నతమ�ై న చత్మును రూప చుటమన ఉపన్యసములో సాధారణ లక్ణమ�ై యున్నది, కాబట్టి అతిశయపడుట అనునది మనన దరికి సుపరిచతమ�ై న విషయము కావచ్చు. తన మహా శ్మల మధ్లో యోబు ఇట్టి భాషను ఉపయోగిసతా ్డు. ప్తి ఇతర రూపము క టే ఎక్కువ స్పష్ముగా ఇది అతని బాధలను వ్క్పరుసతు ్ ది. నా ఆత్మ నాలో కరిగిపో యి యున్నది ఆపద్ది నములు నన్ను పటటు ్కొనియున్నవి 17 రాత్రి వేళను నా ెముకలు నాలో విరుగగొట్బడు నటలు ్న్నవి నన్ను బాధ చు నొప్పులు నిద్పో వు. 18 మహా రోగబలముచేత నా వస్్ము నిరూపమగును మెడచుటటు ్ను డు నా చొక్కాయివలె అది నన్ను ఇరికి చుచున్నది. 19 ఆయన నన్ను బురదలోనికి త్రో సెను నేను ధూళియు బూడిదెయున�ై నటలు ్న్నాను. 20 నీకు మొఱ్పెటటు ్చున్నాను అయితే నీవు ప్త్యత్ర మేమియు నియ్కున్నావు నేను నిలుచు డగా నీవు నన్ను తేరి చూచుచున్నావు.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online