బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
2 8 0 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
కథనము, వేదా తశాస్్ము, మరియు స ఘము (కొనసాగి పు)
వ్వస్లన్నిటిని ఒకటిగా కుద చుటకు ఆధునిక కాలములలో ప్యత్నములు జరుగుచున్నప్పటికీ, స ఘ చరిత్లో భిన్నత్వము చాలా కనబడుతు ది.
తొమ్మిదవ ప్తిపాదన: కథలు ఆచారము మరియు సంస్కారమును కలిగిసతా ్యి.ే సు యొక్క అనుభవము ఆయనను గూర్చిన ప్తిపాదనలకు ము దు వచచియు డినది అని మనము గురతు ్ చుకోవాలి. అనగా ఆలోచనకు ము దు జీవితము మరియు వేదా తశాస్్మునకు ము దు కథ వచచినవి అని చెప్పుట అయ్యన్నది. మనము చూసినటలు ్, ేసు యొక్క అనుభవము కథలలో నాటబడియున్నది, కాని అదే సమయములో అది ఆచారములలో మరియు వేడుకలో కూడా నాటబడియున్నది అని మనము గుర్తి చాలి. చహ్నములు, క్రి యలు, స�ై గలు, మరియు గురతు ్లు కూడా స పూర్ కథలో భాగమ�ై పో యాయి. ఆచారము కూడా ఒక క్రి యాత్మక కథ అయ్యన్నది. కాబట్టి ఇవి వె టనే ఆచారములకు తావిచచి, ేసు మరణము, సమాధి, మరియు పునరుతథా ్నమునకు దారితీసతా ్యి. పౌలు దీనిని బాప్తి స్మము అని పిలుసతా ్డు. తరువాత రొట్టె విరచుట మరియు గిన్నెలో పాలుపొ దుట అను ఆచార భోజనము ఉన్నది, మరియు ఇది ేసు తనను తాను ఇచ్చుటకు చహ్నముగా ఉన్నది. కలు ్ప్ముగా, దేవుని మర్మములను జరుపుకొనుట లేక స స్కారములను జరుపుకొనుటగా వర్ణి చబడిన జీవించిన మరియు ప చుకోబడిన కథలు కూడా ఉన్నాయి. కథ (వాక్ము), వేడుక (ప డుగ), మరియు ఆచారము (స స్కారము) కలిసి ఉ టాయి. అవును, మరలా మరలా చేయుట, పునరావృత , మరియు విసుగు వలన ఒక ఆచారము దాని యొక్క అనువర్నమును కోల్పోవచ్చు. ఇలా జరిగినప్పుడు, ప్జలు ఆచారమును ఒక అలవాటుగా చేసతా ్రుగాని, దానికి జతపరచబడియున్న కథను జఞా ్పకము చేసుకోలేరు. ఆచారమును నూతనపరచుటకు మనము వెనుకకు వెళ్లి కథను జఞా ్పకము చేసుకోవాలి. స ఘము పునరుజ్జీ వనము పొ దుట దీనిలో భాగమ�ై యున్నది. పదియవ ప్తిపాదన: కథలు చరిత్ అయ్యున్నవి. కథలకు అనేకముగి పులు ఉన్నాయికాబట్టి వాటిని అక్రార్ము చేయకూడదు. కథలకు దాని సొ త జీవితము ఉ టు ది మరియు ప్తి యుగము కథలకు ఒక చిహ్నత్మక స బ ధమును ఆపాదిసతు ్ ది. ఫలితము ఒక గొప్ప ప్యోజనమును చేకూర్చుతు ది. చరిత్ అనునది మనము కథను దాని యొక్క రూపములు మరియు సత్ములన్నిటి దృషట్ ్యా చూచు ఒక వ తెన అయ్యన్నది. ఆదర్శవ తముగా, చరిత్ అనునది కథను విగ్హారాధన మరియు ఔచత్లేమి అను ర డు అపాయముల ను డి కాపాడుతు ది.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online