బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

/ 3

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

రచయితను గురించి ప్కటన Dr. Don L. Davis The Urban Ministry Institute యొక్క డ�ై రెక్ర్. ఆయన Wheaton College మరియు Wheaton Graduate Schoolలో Biblical Studies మరియు Systematic Theology చదివి, తన B.A. (1988) మరియు M.A. (1989) డిగ్రీ లలో ఉన్నత ఘనతతో ఉత్తీ రణు ్ల�ైయ్యరు.ఆయన మతములప�ై (వేదా తశాస్్ము మరియు న�ై తిక శాస్్ము) Ph.D. పటటా ్ను Iowa విశ్వవిద్యలయము యొక్క School of Religion ను డి పొ దారు. ఈ ఇన్స్టి ట్యట్ యొక్క డ�ై రెక్ర్ బాధ్తతో పాటు, డా. డేవిస్ World Impact యొక్క స ఘ మరియు నాయకత్వ అభివృద్ధి విభాగమునకు వరిస్ వ�ై స్ ప్రె సిడె ట్ గా కూడా సేవలను అ ద చుచున్నారు. అనగా, ఆయన మిషనరీలు, స ఘ సథా ్పకులు, మరియు నగర కాపరుల యొక్క తర్ఫీదుకు నాయకత వహిసతూ ్ నగర క్రై స్వ సేవకులకు సువార్ పరిచర్, స ఘ అభివృద్ధి , మరియు ఆర భ పరిచర్ల కొరకు తర్ఫీదు పొ దే అవకాశాలను ఇసతా ్రు. అ తేగాక, ఆయన ఇన్స్టి ట్యట్ యొక్క దూర విద్య ప్రో గ్ాంలకు నాయకత వహిసతూ ్, Prison Fellowship, the Evangelical Free Church of America, మరియు the Church of God in Christ వ టి స స్లకు నాయకత్వ అభివృద్ధి కృషిలో సహాయపడతారు. అనేక బో ధా మరియు విద్య బహుమతులు పొ దిన డా. డేవిస్ కొన్ని ఉత్మ విద్య స స్ల�ైన Wheaton College, St. Ambrose University, the Houston Graduate School of Theology, the University of Iowa School of Religion, మరియు the Robert E. Webber Institute of Worship Studies వ టి వాటిలో మతములు, వేదా త , తర్కవాదము, మరియు బ�ై బిలు విద్ను బో ధ చారు. నగర నాయకులను సిద్పరచుటకు ఆయన TUMI యొక్క ముఖ్మ�ై న పదహారు మాడ్యల్స్ కలిగిన దూర విద్య సెమినార్ ఉపదేశాల�ైన మూలరాయి పాఠ్యాంశాలు, చారిత్క పార పరిక విశ్వాసమును తిరిగి కనుగొనుట ద్వారా నగర స ఘములు నూతనపరచబడగలవో తెలుపు, Sacred Roots: A Primer on Retrieving the Great Tradition , మరియు Black and Human: Rediscovering King as a Resource for Black Theology and Ethics తో సహా అనేక పుస్కాలు, పాఠ్యాంశాలు, మరియు అధ్యన పుస్కాలు రచించారు.డా. డేవిస్ విద్య బో ధనల�ైన the Staley Lecture series, renewal conferences like the Promise Keepers rallies, మరియు వేదా త వేదికల�ైన the University of Virginia Lived Theology Project Series వ టి వాటిలో కూడా పాలుప చుకున్నారు. ఆయన 2009లో University of Iowa College of Liberal Arts and Sciences ను డి విశేషమ�ై న పూర్వ విద్యర్థి గుర్తి పును కూడా పొ దాడు. డా. డేవిస్ Society of Biblical Literature , మరియు the American Academy of Religion లో కూడా సభ్యునగా ఉన్నారు.

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online