బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

3 2 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

యొద్కు వచచిన స దేశము, అది పలుకబడినది కావచ్చు లేక వ్రా యబడినది కావచ్చు, ప్వక్ యొద్ ను డిగాక దేవుని యొద్ ను డి కలిగినది అని శ్రో తలకు నిశ్చయతనిచ్చింది. ప్వక్ యొక్క మాట ప్భువు యొక్క మాట అయ్యన్నది మరియు దానిని ఆ విధముగానే స్ కరి చవలసియు డినది. క్రొ త్ నిబ ధనమరియు ఆదిమ పితరుల కాలములో, ఈ పాత విధానము అ తా ఒకే విధానము ద్వారా భర్తీ చేయబడి ది, “పరిశుద్ ధా త్మ సెలవిచ్చుచున్నాడు,” లేక ఇలా టి ఇతరములు. మన సాహిత్ రచయితలు పరిశుద్ ధా త్మను కొ దరు ప్జల జీవితములో పురికొల్పు ప్భావముగా చూశారు, మరియు ఆయన వారిని ప్రే రేపించి, ఆయన శక్తి ద్వారా పవిత్మ�ై న మాటలతో వారి స దేశమునకు ఆమోదమునిచచి, అధికారికముగాను, సర్వోన్నతమ�ై న పలుకులుగాను చేశాడు. ే సు పునరుత్ థా నముమరియు ఆరోహణము తరువాత పేతురు నూట ఇరవ�ై మ ది శిష్యల ఎదుట చేసిన వ్యఖ్లను చూడ డి: “సహో దరులారా, ే సును పట్ టు కొనిన వారికి త్రో వ చూపిన యూదానుగూర్చి పరిశుద్ ధా త్మ దావీదుద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేరవలసి యు డెను” (అపొ . 1.16). పేతురు యొక్క ఈ మాటలు పాత నిబ ధనను గూర్చి ఆదిమ స ఘము కలిగియు డిన నమ్మకమును గూర్చి స్పష్మ�ై న వ్క్తీ కరణను చేస ది – పరిశుద్ ధా త్మ దాని యొక్క అ తిమ మూలమ�ై యు డెను; పరిశుద్ ధా త్మ దావీదు వ టి వ్క్ తు ల ద్వారా మాట్ లా డుతున్నాడు, కాబట్టి పాత నిబ ధనలో ఉన్న విషయములు దేవుని వాక్మ�ై యున్నది, దేవుని ఆత్మ యొక్క వాక్మ�ై యున్నది (ఈ వచనములను కూడా చూడ డి అపొ . 4.25; 28.25; హెబ్రీ . 3.7; 9.8; 10.15; 1 క్లే మ తు. 13.1; 16.2; 22.1; 45.2; cf. 8.1; బార్న్. 9.2; 10.2, 9; 14.2). ఈ స దర్భములో 2 పేతురు 1.21 యొక్క మాటలు స్పష్ముగా ఉన్నాయి, కాని వాక్భాగముఅనువద చుట కొ చె కష్ముగా ఉన్నది: “ఏలయనగా ప్వచనము ఎప్పుడును మనుష్యున ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యలు పరిశుద్ ధా త్మవలన ప్రే రేప ప బడినవార�ై దేవుని మూలముగ పలికిరి.” అయితే ఈ వచనమును ఒకసారి అనువదిస్తే , దీని స దేశము స్పష్ముగా ఉ టు ది: “2 పేతురు యొక్క రచయిత తిరస్కరి చుటకు ప్యత్ చు ఒకే ఒక్క విషయము ఏమిట టే, ప్వక్లు స్వయ గా స దేశముయొక్క మూలము అయ్యన్నారు అను విషయ . ఈ అభిప్రా యమును ఎదురి చుటకు, పరిశుద్ ధా త్మ వారి ప్వచనము యొక్క మూలము అయ్యన్నాడు అని అతడు ఉద్ ఘా టించి, దేవుని నోటి బూరలుగా ఉ డునట్ లు వారిని బలపరచాలి” (Bauckham, 234; cf. Philo Rer. Div. Her. 259; Philo Vit. Mos. 1.281, 286). పాత నిబ ధనను గూర్చి ఆదిమ స ఘము యొక్క సార్వత్రి క సాక్షము ఏమిట టే అది దేవుని వాక్మ�ై యున్నది, ఎ దుక టే దానిలోని స దేశమును మాట్ లా డిన

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online