బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
/ 3 2 3
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
19.11), ఆయన పరిపూర్మ�ై న తీర్పులు సత్ములు (Rev. 19.2) అలాగే ఆయన కార్ములు మరియు ఉద్దే శ్ములను గూర్చి సాక్షమిచ్చు మాటలు కూడా సత్ములు (ప్కటన 21.5; 22.6). లేఖనములను అర్ము చేసుకొనుట అ టే దేవునిలో ే విధమ�ై న వేషధారణ, అబద్ము, చ చలత్వము, లేక అపనమ్మకత్వము లేవు అని తెలుసుకొనుట అయ్యన్నది. ఆయన నమ్మకమ�ై నవాడు మరియు అ దరికి నిజమ�ై న ప్భువు కాబట్టి ఆయన వాక్ము నిశ్చయమ�ై నది. దేవుని స పూర్ సత్తను ఈ విధముగా గుర్తి చుట మనము ఆయన వాక్మును చదువుటకు ఆశ కలిగియు డుటకు కారణమ�ై యున్నది, మరియు అది క్రీ సతు ్న దు రక్ణ కొరకు మనలను జఞా ్నవ తులను చేసతు ్ ది. ఆయన వాగదా ్నములు మన అధ్యనము మరియు నమ్మకమునకు యొగ్మ�ై యున్నవి ఎ దుక టే వాటిని చేసినవాడు నమ్మదగినవాడు (హెబ్రీ . 10.23). ఆయన వాక్ము ప్కార మనము నిశ్చయతతో మన పాపములనుఒప్పుకొనగలము (1 యోహాను 1.9). మన ప్భువు యొక్క రాకడ మరియు రాబో వు మహిమను గూర్చి మనము నిశ్చయతను కలిగియున్నాము, ఎ దుక టే నమ్మకమ�ై న దేవుని వాక్ము ఆయన కుమారుడు వసతా ్డు అను నిశ్చయతను మనకు అనుగ్హి చింది, మరియు ఆయన తిరిగివచచినప్పుడుమనము పూర్తి గా మార్పు చె దుతాము (1 థెస్స. 5.23-24). దేవుడు మరియు ఆయన నిత్మ�ై న, నమ్మకమ�ై న వాక్ముతో పరస్పర స బ ధము మన క్రై స్వ జీవితములోని ప్తి కోణము కొరకు కే ద్మ�ై యున్నది; నమ్మకమ�ై న దేవుడు మనకు దుషటు ్ని మీద విజయమును అనుగ్హిసతా ్డు (2 థెస్స. 3.3), శోధన మరియు శ్మల మధ్ మనకు భద్తను అనుగ్హిసతా ్డు (1 కొరి థీ. 10.13), మరియు మనలను ఎన్నడును విడనాడడు, మనము ఆయనకు అపనమ్మకముగా ఉన్న సమయములలో కూడా విడనాడడు, ఎ దుక టే ఆయన తన పరిపూర్మ�ై న, నమ్మకమ�ై న స్వభావమును విడిచపెట్లేడు కాబట్టి ఆయన నమ్మకముగా ఉ టాడు (2 తిమోతి 2.13). లేఖనముల మీద మనకున్న విశ్వాసము ఆ వాక్మును ప్రే రేపించిన, మన విశ్వాసము మరియు విధేయత కొరకు దానిని భద్పరచన వానియ దు నిశ్చయత అయ్యన్నది అని ఈ పాఠము అ తా ఉదఘా ్ట చ డి. దేవుని వాగదా ్నములలో ఏదియు నిరర్కము కాలేదు (1 రాజులు 8.56), ఎ దుక టే ప్తి ఒక్కటి ఆయన ప్రా చీన దినముల ను డి ఉద్దే శించిన దేవుని పరిపూర్ నమ్మకత్వము ద్వారా సాధ చబడి ది (ె షయా 25.1). వారి వ్క్తి గత అధ్యనము మరియు వాక్ ధ్యనము ద్వారా ఈ నమ్మకత్వమును కనుగొనమని విద్యరథు ్లను ప్రో త్సహి చ డి. లేఖనములు ఎన్నడును రాజీపడని దేవుని ద�ై విక నిబద్తకు వ్క్తీ కారణములుగా ఉన్నాయి. దానిని ఎలా టి మోసము, అబద్ము, లేక ే విధమ�ై న అసత్ము లేకు డా మనకు అనుగ్హించినవానిని బట్టి మనము ఆయన వాక్మును పటటు ్కొనియు టాము. అనేక శతాబ్ముల ఉదఘా ్టన, నిశ్చయత మరియు ప్కటనలో, మన దేవుడు ఎన్నడును ఒక్కసారి కూడా తన
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online