బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
3 2 6 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
ఈస దర్భ పరిశీలనలునిజమ�ై న పరిచర్ పరిస్థి తుల అనుభవాల మీద ఆధారపడియున్నవి, మరియు పట్ణములో పనిచేయుచు డగా ఈ విద్యరథు ్లు ఎదుర్కొనదగు అనువర్నములను ప్తి బిసతా ్యి. వీటిలో ప్రా ముఖ్మ�ై న విషయము ఏమిట టే, అవి అధ్యన దృక్కొణము కలిగిలేవు. వీటిలో ప్జలు తమ జీవిత పరిస్థి తిని అర్ము చేసుకొనుటకు అనుగుణ గా ఉన్న విధముగా అనేక ప్శ్నలు మరియు సమస్లు ఉన్నప్పటికీ, ఈ అధ్యనములను చేయుటకు సువార్ సత్మును ఒక నేపథ్మునకు అనువర్తి చు జ్ ఞా నము అవసరమ�ై యున్నది. స దర్భ పరిశీలనలలో, ఒక సలహాదారునిగా మీ బాధ్త విద్యర్థు లు నేర్చుకొనుచున్న సత్ములను ఒక పరిస్థి తిలో అనువర్తి చు విధానములను కనుగొనుటలో వారికి సహాయము చేయుట అయ్యన్నది. వారు కొన్ని స దర్భములను సృష్టి చుకొనుటకు, వారు ఆలోచించు విభిన్నమ�ై న పరిష్కారముల యొక్క పరిణామాలను కనుగొనుటకు వారికి అవకాశ ఇవ డి. నాయకులు ఆలోచించు విధముగా ఆలోచించుటకు విద్యరథు ్లకు అవకాశమిచ్చుట ఇక్కడ లక్షమ�ై యున్నది. వాక్ము యొక్క అనువర్నములు చాలా వరకు ప్భువు మాటలు వినుటకు సుముఖతను మరియు పరిస్థి తిని గూర్చిన అవగాహనను కోరతాయి, తద్వారా సత్మును సరిగా అనువర్తి చుటలో ఆత్మ మీకు సహాయము చేసతా ్డు. సలహాదారునిగా మీ ము దు ఉన్న బాధ్తలలో ఒకటి, కోర్సు అధ్యనములో మీరు ఎక్కడఉన్నారు, ఏఅ శములను చదివారుమరియు తరువాత ఏమిచదవబో తున్నారు, మరియు అభ్యసములు ఎప్పుడు అప్పగి చాలి అను విషయములను మీ విద్యరథు ్లకు తెలియజేయుట అయ్యన్నది.తరువాత వారము కొరకు వారికి ఇవ్వబడు అభ్యసములను, ముఖ్ముగా అధ్యన లేక వ్రా యు భాగములను విద్యరథు ్లు అర్ము చేసుకొనునటలు ్ చూడ డి. అధ్యన అభ్యసము ముఖ్మ�ై న పనేగాని కష్మ�ై న పని కాదు; వారు ఇవ్వబడిన అ శములను వీల�ైన త ఉత్మముగా చదివి వారికి అర్మ�ై న విధముగా కొన్నిమాటలను వ్రా యుట ఇక్కడ లక్షమ�ై యున్నది. నేర్చుకొనుట అనేది విద్యరథు ్లు కలిగియు డు ఒక జఞా ్నపూరిత న�ై పుణ్త, కాబట్టి ఈ ప్క్రి యలో వారిని ప్రో త్సహి చ డి. దీనిని కష్ముగా ఎ చు విద్యరథు ్లకు, ఈఅభ్యసము వెనుక ఉన్న భావమును తెలియజేయ డి, మరియు వారి వ్రా యు శక్తి క టే అర్ము చేసుకొను శక్తి ముఖ్మని వారికి తెలప డి. మనము వారి న�ై పుణ్తలను అభివృద్ధి చేయాలని ఆశపడుచున్నాము గాని, వారి ప్రో త్సాహము మరియు క్ష మాభివృద్ధి ని పణ గా పెట్టి మాత్ కాదు. అలాగే వారికి మిడిమిడి జఞా ్నమును ఇవ్వాలని కూడా మన ఉద్దే శము కాదు. సవాలు మరియు ప్రో త్సాహమునకు మధ్ దువును ఇక్కడ కనుగొనుటకు ప్య చ డి.
8 పేజీ 55 స దర్భ పరిశీలనలు
9 పేజీ 59 అభ్యసములు
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online