బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

3 3 2 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

పొ దియున్నాము.” రక్కునిగా ే సును తెలుసుకొనినవారు లేఖనములను వెలిగి పజేయుటకు వాటియ దు అదే పరిశుద్ ధా త్మను కలిగియు టారు. బ�ై బిలును అర్ము చేసుకొనుటలో మొదటి అడుగు పునరుజ్జీ వనము పొ దుట అయ్యన్నది. అ తేగాక, దేవుడు తన వాక్ము ద్వారా మనతో మాట్ లా డతాడు కాబట్టి , ఆ వాక్మును చదువు లేక అధ్యనము చేయు ప్తి స దర్భమును మనము స్వయ గా దేవునితో కలుసుకొనుటగా పరిగణి చాలి. దేవుడు మీ ఎదుట ద�ై వికమ�ై న సత్మును విప్పుతాడు అని మీరు ఎ త ఎక్కువగా ఆశిస్తే , అ త ఎక్కువగా గ్ థమును తెరచుచు డగా మీరు మీ ఆత్మీయ స్థి తిని దేవుని ఎదుట విప్పుటకు ఇష్త గలవారిగా ఉ డాలి. మరియు మీరు దానిని ఎ త ఎక్కువ స్పష్ముగా అర్ము చేసుకు టే, దానిని అ త ఎక్కువగా మీ జీవితమునకు అనువర్తి చుకోగలుగుతారు, మరియు అది అన్ని ఎక్కువ ఆత్మీయ అవసరతలను బయలుపరుస్ తు ది. ఆశగల హృదయము లేఖనముల ను డి ఎక్కువ పొ దుకు టు ది. అది గొప్ప మనస్సులను జీవితకాల అధ్యనము కొరకు సవాలు చేయుటకు కావలసిన త శక్తి బ�ై బిలుకు ఉన్నప్పటికీ (మరియు వారు కూడా దానిలోని విషయములన్నిటిని చదవలేరు), వ్క్తి గత అనువర్న మరియు దానిలోని సత్ముల యొక్క అ తిమ అన్వయము ప్రా ముఖ్మ�ై యున్నవి. వన్స్ హవ్నేర్ ఇలా చెబుతూ దీనిని అర్ము చేసుకున్నాడు: దేవునివాక్ముయొక్క నిధిఎన్నడును కేవల పరీక్ కొరకు ఉద్దే చబడలేదు, మరియు ప్ధానముగా అధ్యనము కొరకు కాదుగాని, కొనసాగి పు కొరకు ఉద్దే చబడినది. అది కేవల మనుష్యలు మెచ్చుకొని, షేక్స్పియర్ వలె ఉపయోగి చుటకు కొన్ని సామెతలు, మంచి బో ధనలు మాత్మే కావు. అది ప్రా ణము కొరకు నిధి అయ్యనది, ఆత్మ కొరకు వనరు, మరియు అ తర గ పురుషుని కొరకు ఒక నిధి అయ్యన్నది. ప్తి పేజీలో వ్రా యబడియున్న విషయములు మనకు చె దినవి, మరియు వాటిని ప�ై ప�ై న చూసి, ఏమి తెలుసుకోకు డ బయటకు వచ్చు పని మన పని కాదు. ~ Paul Karleen. The Handbook to Bible Study . (electronic ed.). New York: Oxford University Press, 1987. నిజముగా, బ�ై బిలును కేవల పరీక్ష ించుట మాత్మే కాదు, మరియు దాని స దేశమును చదివి, మౌనముగా వెళ్లి పో వచ్చు అని ఊహి చకూడదు. బదులుగా, బ�ై బిలు వ్యఖ్యనము మన జీవితమును మార్చుటకు సహోదరుడు హవ్నేర్ సూచించనటలు ్

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online