బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

/ 3 3 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

దృషట్ ్యా ఒక రచనాశ�ై లి ఎలా పని చేసతు ్ దో అర్ము చేసుకొనుటకు ఒక జీవిత కాలము పడుతున్నప్పటికీ, ఒక సాహిత్ శ�ై లి వెనుక ఉన్న మౌలిక నియమములను అర్ము చేసుకొనుట ద్వారా ఒక విద్యర్థి వె టనే ప్యోజనములను పొ దవచ్చు. మీమునుపటి పాఠములలో వలె, ఉద్దే శ్ములను దగ్రగా పరిశీలిసతూ ్, పాఠములో కలిసి కొనసాగుచు డగా బో ధనా దువుల మీద దృష్టి పెట్ డి. ఈ ధ్యన దేవుడు ఒక సాహిత్ రకమును మరియు సాహిత్ విధానమును తన ప్జల హృదయ స్థి తిని తెలుసుకొనుటకు ఉపయోగి చు విధానము మీద దృష్టి పెడుతు ది. ఇక్కడ బో ధన దేవుని వాక్ముగా బ�ై బిలుయొక్క శక్తి మీద దృష్టి పెడుతు దిగాని, కేవల దానిలోని విషయములమీదమాత్మేగాక, దాని రూపము మీద కూడా దృష్టి పెడుతు ది. రూపకము, ఉపమానము, చత్ములు, చహ్నములు, మరియు కథలను తన ప్జల యొక్క హృదయ స్థి తితో మాటలా ్డుటకు ఉపయోగించిన విధానమును మనము స్పష్ముగా చూసతా ్ము. స దేశము అది ఇవ్వబడిన రూపమునకు భిన్నముగా లేదు. ఇది నేటి ప్రొ టెస్టె ట్ ఎవా జెలికల్ బో ధన క టే చాలా భిన్నముగా ఉన్నది. స్పష్మ�ై న భావనతో మాటలా ్డుటకు తర్ఫీదు చేయబడి, రూపకము మరియు చత్ములను నివారి చుట, ఉదాహరణలుగా కథలను మాత్మే ఉపయోగి చుట, ఏది ఏమ�ై నా చత్రా త్మకతను నివారి చమని చెప్పుట ద్వారా, చాలా వరకు బో ధనలు నేడు పసలేని వేదా త ఉదఘా ్టనలుగా మారిపో యాయి. నిజముగా, “బలిపఠము మీద కరువు కలిగినప్పుడు, స ఘములో శవాలే ఉ టాయి!” దేవుడు రూపకములు, కలలు, ఉపమానములు, సాదృశ్ములు, పాటలు, కీర్నలు, పద్ములు మరియు ఇతర రకముల స భాషణల ద్వారా ప్జలయొక్క హృదయములు మరియు మనస్సులతో మాటలా ్డుటకు దేవుడు విముఖుడు కాడు. నులివెచ్చగా ఉన్న హృదయములతో, ఒక కథ లేక ఉపమానము మాటలా ్డవచ్చు; ఆయనను పరిపూర్ముగా తెలుసుకోవాలని కోరువారికి, అది ఒ ధ్యనము, అన్వేషణ, ఆలోచన, మరియు ఆన దము కొరకు ఒక ఆహ్వానముగా మారిపో తు ది. ఒకరి మొదటి ఆలోచన జాజ్ స గీతమును కఠినమ�ై న స గీతముగా పరిగణి చుట అయితే, జాజ్ స గీతకారులను వె టనే ద చవదదు ్. జాజ్ స గీతము యొక్క శ�ై లిని అర్ము చేసుకోలేని ఒక వ్క్తి ఉ డవచ్చు, కాబట్టి జాజ్ స గీతము యొక్క నియమములు మరియు విధానములు వారికి తెలియదు కాబట్టి జాజ్ స గీతము యొక్క అర్మును వారు అనువద చలేరు. అదే విధముగా, బ�ై బిలులోని ఒక భాగమును ఒక వ్క్తి “విసుగు పుట్టి చునదిగా” పరిగణించినప్పుడు, వారి అభిప్రా యము వాస్వమని వె టనే హతతు ్కోవదదు ్. బహుశా

 2 పేజీ 119 ధ్యన

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online