బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
3 4 2 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
ఫలితముల మీద మనము చాలా వెచ్చించయున్నాము; మన నమ్మకము మరియు విశ్వాసము దేవుని వాక్ము యొక్క సాక్షమును కనుగొనుట మీద దృష్టి పెడుతు ది. కాబట్టి , ప్తి విశ్వాసి బెరియా విశ్వాసుల వలె దేవుని వాక్ము యొక్క సిద్మ�ై న విద్యర్ధి గా తనను తాను పురికొల్పుకొనుటకు, రక్కుడు మరియు ప్భువుగా నజరేయుడ�ై న ేసు యొక్క బో ధనను మనము వాక్మును వ్క్తి గతముగా చదివి నిరథా ్రి చవలసియు టు ది. వాక్భాగమును మన వ్క్తి గత అధ్యనమునకు అనుగుణ్యం చేయుట ఒక విధమ�ై న అహ కారామా (అబద్ ఆత్మ వలన) లేక అసాధ్మా (అధ్యన మరియు బ�ై బిలు ప్రా వీణ్త యొక్క లేమి వలన) అని కనుగొనుట ఇక్కడ ముఖ్ విషయము కాదు. లూకా ద్వారా దేవుడు ఈ ర డు విషయములను తెలియజేయుచున్నాడు, మరియు బెరియా స ఘ విశ్వాసులు పౌలు సలల యొక్క సాక్షమును లేఖనములో పరిశీలన చేశారు మరియు వారు అహ కారులుగా లేక అసాధ్యలుగా పరిగణి చబడలేదు. వారు ఘనులు! అబ్రా హాము స తానముగా ఉ డుటకు, లేఖనములో దేవుడు చేసిన పవిత్మ�ై న వాగదా ్నమునకు అనుగుణ గా జీ చుటకు వారికి ఇవ్వడ్బిన బాధ్తను మీవిద్యరథు ్లకు జఞా ్పకము చేయ డి. నిశ్చయముగా, ఒకని నమ్మకముల పట్, ఒకని పిలుపు మరియు హృదయము పట్, మరియు సత్మునకు ఒకని సమర్పణ పట్ అ కిత భావము కలిగియు డుట క టే గొప్ప పురికొల్పు మరొకటి లేదు, మరియు దీనిని మనము నజరేయుడ�ై న ేసు యొక్క స దేశములో విన్నాము. ఈ వీడియో భాగములో మరియు రాబో వు భాగములో సమీక్ ప్శ్నల యొక్క స్వభావము పరికరముల ఉపయోగమును గూర్చిన సాధారణ అవగాహనను పొ దుట కొరకు ఉద్దే చబడినవి, అనగా, అవి ఏవి, బ�ై బిలు వ్యఖ్యనములో వాటియొక్క ముఖ్ ఉద్దే శ్ము ఏమిటి, మరియు మన ప్యోజనముల కొరకు వాటిని సరిై న రీతిలో ఎలా ఉపయోగి చగలము. వీటిని సరిగా ఉపయోగించిన ెడల ఈ మౌలిక పరికరములు లేఖన అధ్యనమును ఒక నూతన లోతు, స్పష్త, మరియు అర్ములోనికి ఎలా తీసుకొని వెళ్గలవో మీ విద్యరథు ్లు అర్ము చేసుకొనునటలు ్ చూడ డి. వారి వ్క్తి గత అధ్యనము మాత్మే మార్పు చె దదుగాని, ప్రా ముఖ్ముగా, వారి బో ధన, ప్స గము, మరియు సువార్ స భాషణ కూడా బహుగా బలపరచబడుతు ది.
3 పేజీ 200 విద్యర్థు ల ప్శ్నలు మరియు ప్త్యత్రము
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online