బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

4 0 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

3. బ�ై బిలులోని కొన్ని భాగములు అస్సలు ప్రే రేప చబడకపో వచ్చు.

4. ప్రే రణ శ్రే ణుల సిద్ాంతమునకు ప్తిస దనలు

a. లేఖనమ తా దేవుని ద్వారా ప్రే రేప చబడి ది, 2 తిమోతి 3.16-17.

b. ప్రే రణ యొక్క శ్రే ణులను ఉదఘా ్ట చుట దేవుని వాక్మును గూర్చి ే సు బో ధించిన విషయములకు విరుద్ముగా ఉన్నది,మత్యి 5.17-18; యోహాను 3.34-35; యోహాను 10.35.

1

c. ే

భాగములు ఎక్కవగా మరియు ఏవి తక్కువగా ప్రే రేప చబడినవి అని ఎవరు నిరథా ్రిసతా ్రు?

E. మౌఖిక/పరిపూర్ సిద్ాంతము: పరోక్ మానవ గ్ థకర్ృత్వము

1. లేఖనములు వాటి రచనలలో ద�ై వికమ�ై న మరియు మానవ కోణములను కలిగియున్నవి.

2. లేఖనములలోని విషయములన్నీ, రచయిత ఎన్నుకొనిన పదములతో సహా, దేవుడు ఇచచినవ�ై యున్నవి.

a. అవి మానవ షరతులు మరియు నియమములతో వ్క్పరచబడినవి.

b. అవి మానవ భాష మరియు భాషయములలో వ్క్పరచబడినవి.

3. రచయితలను దేవుడు ము దుగానే ఎరిగి వారిని ఎన్నుకున్నాడు మరియు వారి రచనలను ప్రే రేప చాడు (ఉదా, యిర్మీయా,యిర్మీయా 1.5).

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online