బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide
7 4 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
II. మొదటి అడుగు: వాస్విక సందర్భమును అర్ము చేసుకొనుట ( దాని సొ త నియమములకు అనుగుణ గా వాక్భాగములో పాలుప చుకొనుట )
A. దాని యొక్క వాస్విక నేపథ్ములో మొదటిగా వాక్భాగమును అర్ము చేసుకొనుటకు కొన్ని కీలకమ�ై న కారణములు ఉన్నాయి.
1. వాస్విక స స్కృతి మరియు మన సమయమునకు మధ్ పెద్ పెద్ సా స్కృతిక అవరోధములు ఉన్నాయి.
2. భాషలు మన భాషల క టే భిన్నమ�ై నవి (హెబ్రీ , అరమాయిక్, మరియు కోయినే గ్రీ కు).
2
3. మనము జాతికే ద్రి తమ�ై నవారు (పూర్తి గా మన స స్కృతిలో మునిగిపో యి మనది ఉత్మమ�ై నది అని స్వాభావికముగా నమ్మువారము).
4. మనము బ�ై బిలును వ్తిరేక కాలక్మములో చదువుతాము (అనగా, మనము మన ప్సతు ్త పరిస్థి తికి అనుగుణ గా బ�ై బిలు కాలమును చదువుతాము).
5. మనము భౌగోళిక, చారిత్రి క, మరియు సామాజక తప్పిదములను చేసతా ్ము.
B. వాస్విక నేపథ్మును అర్ము చేసుకొనుట ఎ దుకు అ త కష్మ�ై న పని?
1. మనము అక్కడ లేము : లేఖనములోని నివేదికలు ఇవ్వబడినప్పుడు జరిగిన సన్నివేశములలో మనలో ే ఒక్కరుము ఉ డియు డలేదు.
2. బ�ై బిలు భాషలయొక్క ఉపయోగములు లేక అర్ములు మనకు తెలియదు (గ్రీ కు, అరమాయిక్, మరియు హెబ్రీ ).
3. మన వ్క్తి గత అభిప్రా య ఫిల్ర్ లు వాస్విక స దర్భమును గూర్చిన మన అవగాహనతో తరచుగా జోక్యం చేసుకు టాయి.
Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online