బ ైబిల్ వ్యా ఖ్యా నము సలహాదారుని గ ైడు: Capstone Module 5 Telugu Mentor Guide

/ 8 7

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

తగ్గ ిపు అనునది లేఖనమును వ్యాఖ్యానించుటకు కీలకమ�ై న విషయమ�ై యున్నది బ�ై బిలు దేవుని వాక్మ�ై యున్నది కాబట్టి , మనము దానిని చదువుచు డగా తగ్గి పును కలిగియు డుట, దానిని ధ్యానించుచు అధ్యనము చేయుచు డగా ప్రా ర్నాపూర్వకముగా ఉ డుట, దానిని అర్ము చేసుకొని విధేయత చూపుటకు ప్యత్ చుచు డగా పరిశుద్ ధా త్మ సహాయమును కోరుట, పాపమును ఒప్పుకొని హృదయ మరియు హేతువు శుద్తను అన్వేష చుట మరియు స బ ధముల అవగాహనలో ఎదుగుట చాలా కీలకమ�ై యున్నది. వీటిలో వ�ై ఫల్ము ప డితులను ఉత్పత్తి చేయగలదుగాని, పరిపక్వతగల క్రై స్వులను కాదు. అన్నిటి క టే ప�ై గా, ఇలా చెప్పువానికి ఒక దినమున మనమ తా లెక్క అప్పగి చాలి అను విషయమును మనము గుర్ తు చుకోవాలి, “ఎవడు దీనుడ�ై నలిగిన హృదయముగలవాడ�ై నా మాట విని వణకుచు డునో వానినే నేను దృష్టి చుచున్నాను” (ె షయా 66.2). ~ Carson, Donald A. New Bible Commentary: 21st Century Edition . (electronic ed. of the 4th ed.). Downers Grove, IL: InterVarsity Press, 1997. 1 కొరి థీ. 9.1-14 –[1] నేను స్వత త్రు డను కానా? నేను అపొ స్లుడను కానా? మన ప్భువ�ై న ే సును నేను చూడలేదా? ప్భువున దు నాపనికి ఫలము మీరు కారా? [2] ఇతరులకు నేను అపొ స్లుడను కాకపో యినను మీమటటు ్క�ై నను అపొ స్లుడన�ై యున్నాను. ప్భువున దు నా అపొ స్లత్వమునకు ముద్గా ఉన్నవారు మీరే కారా? [3] నన్ను విమర చువారికి నేను చెప్పుసమాధానమిదే. [4] తినుటకును త్రా గుటకును మాకు అధికారము లేదా? [5] తక్కిన అపొ స్లులవలెను, ప్భువుయొక్క సహోదరులవలెను, కేఫావలెను విశ్వాసురాల�ైన భార్ను వె టబెటటు ్కొని తిరుగుటకు మాకు అధికారములేదా? [6] మరియు పని చేయకు డుటకు నేనును బర్నబాయు మాత్మే అధికారము లేని వారమా? [7] ఎవడ�ై నను తన సొ త ఖర్చు పెటటు ్కొని ద డులో కొలువు చేయునా? ద్రా క్తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మ దను కాచ మ ద పాలు త్రా గనివాడెవడు? [8] ఈ మాటలు లోకాచారమునుబట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్్ము కూడ వీటిని చెప్పు చున్నదిగదా? [9] –కళ్ము త్రొ క్కుచున్న ెదదు ్ మూతికి చక్కము పెట్వదదు ్ అని మోషే ధర్మశాస్్ములో వ్రా యబడియున్నది. దేవుడు ఎడ్కొరకు విచారి చుచున్నాడా? [10] కేవలము మనకొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మనకొరకే గదా ీ మాట వ్రా యబడెను? ఏలయనగా, దున్ను వాడు ఆశతో దున్నవలెను, కళ్ము త్రొ క చువాడు ప టలో పాలుపొ దుదునను ఆశతో త్రొ క పవలెను. [11]మీకొరకుఆత్మస బ ధమ�ై నవిమేమువిత్తి యు డగామీవలన శరీరస బ ధమ�ై న ఫలములు కోసికొనుట గొప్ప కార్మా? [12] ఇతరులకు మీప�ై ని I. A Study of 1 కొరింథీ. 9.1-14యొక్క అధ్యయనము: వివరములను పరిశీలించండి (అనుబంధములోని “వ్యాఖ్యానములోని ముఖ్య విషయములు”లో కనిపించు గమనికలను అనుసరించండి)

2

వీడియోభాగం 2 ఆకారము

Made with FlippingBook - professional solution for displaying marketing and sales documents online