బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 0 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

³ మూడు-అడుగుల నమూనా లేఖన వ్యఖ్యనము యొక్క వ్యకరణ-చారిత్రి క పద్తికి అనుస ధానము కలిగియున్న విధానమును గూర్చిన ఈ జఞా ్నమును వ్క్పరచ, అది దాని యొక్క అర్మును, క్రీ సతు ్న దు దేవుని యొక్క ప్క్రి యాత్మక ప్త్యకతను, బ�ై బిలు యొక్క ఐక్తను, వాక్భాగము యొక్క నిష్కాపట్మును స్పష్ముగా తెలియజేసతు ్ ది. ³ ే విధమ�ై న బ�ై బిలు అధ్యనము కొరక�ై నా ప్రా ముఖ్మ�ై న సిద్పాటు లేఖనములను అధ్యనము చేయు విద్యర్థి యొక్క వ�ై ఖరి అయ్యన్నది, ఎ దుక టేమూడు-అడుగుల నమూనాలోని అధ్యన అడుగులు వినయము, స పూర్త, మరియు ప్తి అడుగులో అవసరమ�ై న స్వాత త్్యతను కోరతాయి. ³ క్రీ సతు ్ యొక్క అధికారము క ద నీతికి బానిసలముగా, మన జీవితములు మరియు పరిచర్లలోని ప్తి కోణములో ఆయన వాక్మునకు విధేయత చూపుటకు మనము పిలువబడితిమి, కాబట్టి , ప్తి అర్మ�ై న బ�ై బిలు వ్యఖ్యనము మనస్సునకు సమాచారము కొరకు మాత్మే గాక జీవితములో మార్పు కొరకు దేవుని వాక్మును వివేచించుటకు ప్యత్నిసతు ్ ది. ³ మూడు-అడుగుల నమూనా అనునది బ�ై బిలు సాహిత్ములోని పలు భాగముల ద్వారా ఫలవ తముగా ఉపయోగి చబడదగిన ఒక ప్భావవ తమ�ై న బ�ై బిలు వ్యఖ్యన విధానము అయ్యన్నది (పదములు, పేరాలు, అధ్యయములు, పుస్కములు, భాగములు). ³ దేవుని వాక్ అధ్యనమ త మనము పరిశుదధా ్త్మకు సమర చుకొనుటతో ఆర భమవుతు ది, అయన మాత్మే లేఖనములకు రచయిత అయ్యన్నాడు మరియు నేడు మన జీవితములకు దాని యొక్క అర్మును మరియు ప్రా ముఖ్తను గూర్చి పరిపూర్ముగా వివరి చగల ఏక�ై క స పూరణు ్డు అయ్యన్నాడు. పరిశుదధా ్త్మమీదమనముఆధారపడుట లేఖనమునుమనము వివేకముతో చదువుటను బలపరుస్ తు ది గాని, దానికి ప్త్యమ్నాయముగా ఉ డుటకు ఉద్దే చబడలేదు. ³ మూడు-అడుగుల నమూనాను ఉపయోగి చుటలో మొట్మొదటి అడుగు వాక్భాగములోని వివరములను గమ చుట, గ్ థము యొక్క నేపథ్ము, దాని రచయిత మరియు శ్రో తలు, అది వ్రా యబడిన ఉద్దే శ్ము, మరియు విభిన్నమ�ై న అనువాదములను స్థి రపరచుట. ³ మూడు-అడుగులనమూనాలోనిర డవఅడుగు వాక్భాగముయొక్కసాధారణ నియమములను కనుగొనుట అయ్యన్నది మరియు దీనిలో ముఖ్మ�ై న స దేశములు, సత్ములు, ఆజ్లు, లేక వాక్భాగములోని బో ధనలను కనుగొనుట అయ్యన్నది. ఈ అడుగులో వాస్విక నేపథ్ములో వాక్భాగము యొక్క అర్ము ఏమిటో కనుగొనుట ను డి, నేడు మన జీవితముల కొరకు దాని యొక్క ఉద్దే శ్మును కనుగొనుట మీద దృష్టి పెటటు ్ట భాగమ�ై యున్నది. ఈ నియమములను స్పష్ముగా తెలియపరచాలి, లేఖనములలోని

మొట్మొదటి పాఠకుని యొక్క ప్రా ముఖ్యత: మూడు-అడుగుల నమూనాకు మూలం మొట్మొదటి పాఠకులు ఒక వాక్భాగమును ఎలా చదివియు టారు అని వ్యఖ్యనకర్లు మరియు అనువాదకులు తమను తాము ప్ చుకున్నప్పుడు, వారు జవాబిచ్చుటకు అసాధ్మ�ై న ఒక ఊహాత్మక ప్శ్నను మాత్మే అడుగుటలేదు (మనము వారి మనస్సులను చదవలేము కాబట్టి ). బదులుగా, ఇది అనేక ఇతర ప్శ్నలను చూచుటకు ఒక విధానమ�ై యున్నది: ఆ దినములలో ఈ మాటలు ఎలా అర్ము చేసుకొనబడియు డేవి? ే సమస్లు మరియు అ శములు ప్రా ముఖ్మ�ై యున్నవి? బ�ై బిలు వాక్భాగము ే విధమ�ై న ఆలోచనా ఆకారమును ఎదుర టు ది? ఇట్టి ప్శ్నలను అడుగుటకు కారణ మనము ఎల్ప్పుడూ పరిపూర్మ�ై న జవాబులను పొ దుతామని కాదు. స్వయ గా వాక్మును “ప్తి చదువుట ద్వారా” కొన్నిసార్ లు మనము బాధ్తాయుతమ�ై న జవాబులను పొ దవచ్చు. ~ Donald A. Carson. New Bible Commentary: 21st Century Edition . (electronic ed. of the 4th ed.). Downers Grove, IL: InterVarsity Press, 1997.

2

Made with FlippingBook Learn more on our blog