బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook
1 4 4 /
బ�ై బి ల్ వ్య ఖ్య న ము
లేఖనములో కథనము మరియు ప్వచనము అను సాహిత్ శ�ై లులను వ్యఖ్యనించుట , అను ఈ భాగము కొరకు మా ఉద్దే శ్ము మీరు వీటిని చూచుటలో బలపరచుట అయ్యన్నది:: • “ప్త్యకమ�ై న వ్యఖ్యనశాస్్ము” బ�ై బిలు యొక్క సాహిత్ రూపములను వ్యఖ్యానించుటకు మనలను బలపరచు ప్త్యకమ�ై న నియమములు మరియు విధానములను సూచసతు ్ ది. • కథనము అనునది లేఖనములో అత్యంత సామాన్మ�ై న విధానము అయ్యన్నది మరియు దీనిలో చారిత్రి క లేక ఊహాత్మక కథలు మరియు కథనములు భాగమ�ై యు టాయి. • కథల వేదా తవేత్లు లేఖనములోని కథనముల మీద దృష్టి పెడతారు, మరియు వారి వ్యఖ్యన పనిని కథల వేదా తశాస్్ము యొక్క సామాన్ ఊహలతో ఆర భిసతా ్రు, వీటిలో బ�ై బిలులోని కథనములలో తన కార్ములకు దేవుడు నివేదికలను ఇచ్చుట, వేదా తశాస్్ము అ తా బ�ై బిలు కథలకు ప్తి బముగా ఉ డుట, లేఖనములో చారిత్రి క కథనములను సూచించు కథలు నమ్మదగినవి మరియు ఖచచితమ�ై నగా ఉ డుట, కథలు కళా న�ై పుణ్తతో మరియు ప్రా వీణ్తతో వ్రా యబడుట, కథలలో మనము దేవుని కలుసుకొనుట, బ�ై బిలు కథనములయొక్క అర్ములో దేవుడు చాలాసారలు ్ తన సొ త వ్యఖ్యనమును అ ద చుట భాగమ�ై యున్నవి. • కథల వేదా తశాస్్ము కథలు, బ�ై బిలు, మరియు స ఘమును గూర్చిన ముఖ్మ�ై న ఊహల మీద నిర చబడి ది. ఆ కథలు మనకు స స్కారములను పరిచయ చేసతా ్యి, అవి వాస్వముల క టే చాలా ప్రా ముఖ్మ�ై యున్నవి, క్రై స్వ సమాజము కొరకు అవి ఆజ్లుగా ఉన్నవి, క్రై స్వ స ప్దాయములు కథల ద్వారా వృద్ధి చె దుతాయి మరియు నిర్వచించబడతాయి, మరియు కథలు సమాజములకు ము దు ఉ టాయి మరియు సమాజములను ఉత్పత్తి చేసతా ్యి, జవాబుదారులను చేసతా ్యి, మరియు వేదా తశాస్్ము, ఆచారము, మరియు స స్కారమును ఉత్పత్తి చేసతా ్యి. ఆ కథలే చరిత్ కూడా. • ఇతర సాహిత్ము వలెనె, లేఖనములో కథనము యొక్క సాధారణ మూలకములు ఏవనగా నేపథ్ము, పాత్లు, రచయిత యొక్క అభిప్రా య , సన్నివేశము, మరియు కథల యొక్క అ శము. • ప్వచనము లేఖనములో మరొక ప్రా ముఖ్మ�ై న రచనా శ�ై లి అయ్యన్నది, ఇది దేవుని గూర్చి మరియు లోకమును గూర్చి ప్వచనము సత్మును ప్కట చుట, అది ఆత్మలో ఉ డి ప్వహి చుచు, వ్క్తి గత మరియు సాహిత్ విధానములలో దానిని అది బయలుపరచుకొను ప్త్యకమ�ై న దేవుని ప్త్యకత విధానమును గూర్చి సత్మును తెలుపు సాహిత్ రకము అయ్యన్నది. • అ త్ దినముల సాహిత్ము ప్వచనములో ఉప భాగమ�ై యున్నది మరియు దీనిలో ర డు ప్ధానమ�ై న యూదుల అ త్ దినముల విధానములు, పాత
3
Made with FlippingBook Learn more on our blog