బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 6 5

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

³ బ�ై బిలులో అనేక రకముల సాహిత్ శ�ై లులు ఉన్నాయి. అవి కథనమును ఉపయోగి చుట (చారిత్రి క మరియు ఊహాత్మక ర డు), ధర్మశాస్్ము (చట్మును గూర్చిన రచనలు, పత్రి కలు (లేఖలు), ప్వచనము (అ త్ దినములను గూర్చిన ప్వచనముతో సహా), జఞా ్న సాహిత్ము (సామెతలు, ప్స గము, పొ డుపుకధలు, చన్న కథలు, ఉపమానములు, రూపకములు, మొ.), మరియు పద్భాగము. ³ ఒక నేపథ్ములో తమ శ్రో తల యొక్క విశేషమ�ై న అవసరతను మరియు సమస్లను తీర్చుటకు రచయితలు ప్యత్నించినప్పుడు మరియు మన మౌలిక మానవ అనుభవమును గూర్చి మన అవగాహనను బలపరచుటకు సాహిత్శ�ై లులు ేర్పడతాయి. అత్యంత స్థి రమ�ై న రూపములో వాస్వికతను ఊహి చుటకు, ఆత్మ నడిపించిన విధముగా బ�ై బిలు రచయితల యొక్క న�ై పుణ్తను కనుపరచుటకు, లోకములో దేవుని మర్మము మరియు ఆయన కార్ము యొక్క ఔన్నత్మును బయలుపరచుటకు కూడా సాహిత్ శ�ై లి యొక్క అధ్యనము మనకు అవకాశమునిసతు ్ ది. ³ సాహిత్శ�ై లులు మరియు వాటిని అనువద చుటకు నియమములను జాగ్త్గా పరిశీ చుట ద్వారా మన బ�ై బిలు వ్యఖ్యనములో గొప్ప ప్యోజనములు కలుగవచ్చు; సాహిత్శ�ై లి అధ్యనము రచయిత యొక్క వాస్విక ఉద్దే శ్మును కనుగొనుటలో మనకు సహాయము చేసతు ్ ది, మన జీవితముల కొరకు లేఖనము యొక్క అర్మును గుర్తి చుచు డగా మనకు క్ష మాభివృద్ధి కలిగిసతు ్ ది, స్వయ గా లేఖనము యొక్క అ దములో మనలను బలపరుసతు ్ ది, మరియు దేవుని ఉద్దే శ్ము మరియు చత్మును గూర్చిన జఞా ్నమును మనకు తెలియపరుసతు ్ ది. ³ “ప్త్యకమ�ై న వ్యఖ్యనశాస్్ము” బ�ై బిలు యొక్క సాహిత్ రూపములను వ్యఖ్యానించుటకు మనలను బలపరచు ప్త్యకమ�ై న నియమములు మరియు విధానములను సూచసతు ్ ది. ³ కథనము అనునది లేఖనములో అత్యంత సామాన్మ�ై న విధానము అయ్యన్నది మరియు దీనిలో చారిత్రి క లేక ఊహాత్మక కథలు మరియు కథనములు భాగమ�ై యు టాయి. ³ కథల వేదా తవేత్లు లేఖనములోని కథనముల మీద దృష్టి పెడతారు మరియు వారి వ్యఖ్యన పనిని కథల వేదా తశాస్్ము యొక్క సామాన్ ఊహలతో ఆర భిసతా ్రు, వీటిలో బ�ై బిలులోని కథనములలో తన కార్ములకు దేవుడు నివేదికలను ఇచ్చుట, వేదా తశాస్్ము అ తా బ�ై బిలు కథలకు ప్తి బముగా ఉ డుట, లేఖనములో చారిత్రి క కథనములను సూచించు కథలు నమ్మదగినవి మరియు ఖచచితమ�ై నగా ఉ డుట, కథలు కళా న�ై పుణ్తతో మరియు ప్రా వీణ్తతో వ్రా యబడుట, కథలలో మనము దేవుని కలుసుకొనుట, బ�ై బిలు కథనములయొక్క అర్ములో దేవుడు చాలాసారలు ్ తన సొ త వ్యఖ్యనమును అ ద చుట భాగమ�ై యున్నవి.

3

Made with FlippingBook Learn more on our blog