బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

/ 1 7 9

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

పరిశోధ చుచు వచచిరి. [12] అ దుచేత వారిలో అనేకులును , ఘనతగల గ్రీ సుదేశసథు ్ల�ైన స్్లలోను పురుషులలోను చాలమ దియు విశ్వసించిరి. మన లేఖనముల వ్యఖ్యనము ద్వారా దేవుని ఉద్దే శ్ము మరియు ప్ణాళికను అర్ము చేసుకొను మన ప్యత్నములో, అనసరమ�ై న మరియు తక్కువ ప్రా ముఖ్మ�ై న విషయములలో దారిమళలు ్ట, చన్న విషయములను పెద్వి చేయుట మరియు దేవుడు మనకు బో ధ చాలని కోరుచున్న విషయములను తప్పిపో వుట సులభమే. దేవుని వాక్మును గూర్చిమనము చేయు అధ్యనములో అత్యంతప్రా ముఖ్మ�ై నవిషయము ఏమిటి? లేఖనములను అధ్యనము చేయుచు మనము గడుపు గ టలన్నిటి ద్వారా సాధ చు జఞా ్నము ద్వారా మనము ఇతరులను మెప్ చుటకు ప్యత్నిసతా ్మా? వారికి వాస్విక భాషల యొక్క జఞా ్నము లేదు కాబట్టి లేక వారు చారిత్రి క లేక వ్యకరణ తప్పిదములను చేసతా ్రు కాబట్టి మనము ఇతరుల తప్పుడు వ్యఖ్యనములను సరిచేయుటకు ప్యత్నిసతా ్మా? వాక్మును గూర్చి మనకు లోత�ై న జఞా ్నము ఉన్నది కాబట్టి ఇతరులు మనలను గౌర చాలి మరియు మనలను స ప్ద చాలి అని కోరుతూ, గొప్ప జఞా ్నము మరియు మెలకువలు కలిగియున్న వ్క్తి అను పేరును కలిగియు డుటను మనము ఆస్వాదిసతా ్మా? మన బో ధనలోని జఞా ్నము మరియు లోతుని బట్టి , మరియు దేవుని గూర్చిన లోత�ై న మెలకువలతో శ్రో తలను మ�ై మరిప చు విధానమును బట్టి ఇతరులు మనలను గూర్చి గొప్పలు చెప్పాలని కోరతామా? ఇట్టి ఆశ మనము దేవుని వాక్ అధ్యనము చేసిన ప్తిసారి కనబడుతు ది మరియు దేవుని వాక్మును గూర్చిన జఞా ్నములో సరిై న న�ై పుణ్త విషయములో మనము కలిగియు డవలసిన వ�ై ఖరి మరియు పద్తిని గూర్చి స్వయ గా లేఖనములు మనకు అద్భుతమ�ై న అవగాహనను ఇసతా ్యి. మన జఞా ్నము మరియు వాక్ అధ్యనము ద్వారా ఇతరులను అధిగ చుటకు ప్య చుటకు బదులుగా, మనము అన్నిటి క టే ప�ై గా దేవుని లేఖనములో నాటబడియు డాలి. మరొక మాటలో, క్రీ సతు ్ మరియు ఆయన రాజ్మును గూర్చిన ప్కటనలను గూర్చిన ప్శ్నలన్నిటిలో, జవాబుల కొరకు మర్యదపూర్వకముగా మనము బ�ై బిలునకు లోబడాలి. మనము పక్పాతము చూపకూడదు, అబద్ విభజనలను చేయకూడదు, తప్పుడు వ్క్తి త్వములను అనుసరి చకూడదు, లేక ఇతరుల యొక్క బాహ్రూపము ద్వారా ప్భావితము కాకూడదు. ఆత్మీయ విషయములన్నిటిలో, స్వయ గా లేఖనములను పరిశీలన చేసతూ ్ మనము జవాబులను అన్వేష చాలి. అపొ . 17.1-9లో నమోదు చేయబడిన విధముగా థెస్సలోనీయకలో ఫలవ తమ�ై న పరిచర్ను ముగించిన తరువాత పౌలు యొక్క బో ధనను వినిన బెరియావాసుల జీవితములో ఇట్టి ధోరణి స్పష్ముగా కనబడుతు ది. థెస్సలోనీయకలో అనేకమ ది భక్తి గల గ్రీ కులు మరియు ఖ్యతిపొ దిన స్్లు మంచి స దనను ఇచచిన తరువాత, వారి బో ధనను తిరస్కరించిన ఆ పట్ణములోని యూదులు పౌలు సలలను వె టాడారు. పౌలు సలలను వారు కనుగొనలేకపో యినప్పుడు, ఆ జనములు యాసో ను మరియు పౌలు తోటివారి మీద కోపము చలలా ్ర్చుకున్నారు, మరియు వారు తమ ఆట కము కలిగి చు పరిచర్ను కొనసాగి చుచు లోకమును తలక దులు చేసతు ్న్నారు అని ద చబడడా ్రు (17.6ff.). బెరియాలో ేసును గూర్చి బహిర గముగా ప్కట చుట

4

Made with FlippingBook Learn more on our blog