బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

1 8 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

ప్భువు వాక్ము ఎల్ప్పుడును నిలుచును. మీకు ప్కట పబడిన సువార్ ీ వాక్మే. ఈ సాధారణ జాబితాకు దేవుని నమ్మకత్వమును గూర్చిన కొన్ని డజన్ లేఖన భాగములను చేర్చితే, ె షయా 55వ అధ్యయములోని విషయములను మీరు స పూర్ముగా తెలుసుకోగలుగుతారు. దేవుడు ఆయన వాక్ నెరవేర్పు యొక్క నిశ్చయతను, వాగదా ్నము మరియు భవిష్త్ ప్కటన దృషట్ ్యా, విత్నము మరియు మట్టి తో కలిసి సమృద్ధిై న ఫలమును ఫ చు పరలోకము ను డి వచ్చు వర్ము యొక్క శక్తి తో పో ల్చుతాడు. ఆయన వాక్ము భూమిలో ఉన్న మూలకములతో కలిసిన వర్ము యొక్క సాఫల్త, నిశ్చయత, సమృద్ధి , మరియు శక్తి తో పో ల్చుతాడు. దేవుని నిబ ధన వాక్ముతో అనుస ధానమ�ై యున్న ఈ ప్భావము యొక్క నిశ్చయత, ఫలభరితమును గూర్చిన వాగదా ్నము మరియు ఐశ్వర్మును మనము దేనికి ఆపాదిసతా ్ము? ఇది ఆయన స్వభావము, ఆయన వ్క్తి త్వము, నమ్మకమ�ై న దేవునిగా ఆయన ఖచచితత్వము, అబద్మాడని దేవుడు (తీతు 1.2), నిశ్చయమ�ై న వాక్ముగలిగి, పరలోకములో ఆసనుడ�ై యున్నవానిలో నాటబడియున్నది. కీర్నలు 89లో దావీదు దేవుని నమ్మకత్వము మరియు ఆయన వాక్ము యొక్క ఆధారయోగ్తను గూర్చి పాడాడు: “ె హోవాయొక్క కృపాతిశయమును నిత్ము నేను కీర్తి చెదను తరతరములకు నీ విశ్వాస్తను నా నోటితో తెలియ జేసెదను. [2] –కృప నిత్ము సథా ్ప పబడుననియు ఆకాశమ దే నీ విశ్వాస్తను స్థి రపరచుకొ దువనియు నేననుకొనుచున్నాను.’” (కీర్నలు 89.1-2). ఈ వాక్భాగములో, ఆయన వాక్ము సత్మ�ై యున్నదిఅనిదేవుడుమనకు నిశ్చయతనిచ్చుచున్నాడు. ఆయననమ్మకమ�ై న దేవుడు కాబట్టి , దేవుడు నిశ్చయించినదానిని ఆయన వాక్ము నెరవేర్చుతు ది, మరియు ఆయన దాని కొరకు నియమించిన పనిలో అది వృద్ధి చె దుతు ది. మిమ్మును ఈ విషయము అడగాలనుకొనుచున్నాను: దేవుడు మనకు వాగదా ్నము చేసినవన్నీ నెరవేర్చబడతాయి అనుటకు ఆధారము ఏమ�ై యున్నదని మీరు నమ్ముచున్నారు-ే సు క్రీ సతు ్న దు విశ్వాసము ద్వారా మనకు వాగదా ్నము చేయబడిన జీవితమును మనము కోసతా ్ము అని ే ఆధారముగా మీరు నమ్ముచున్నారు? దీనికి జవాబు తన ప్జలతో సత్ము మాటలా ్డిన సజీవమ�ై న దేవుని యొక్క యథార్త మరియు నిజమ�ై న స్వభావము అయ్యన్నది. మన దేవుడు సత్వ తుడు కాబట్టి మనము దేవుని వాగదా ్నమును పటటు ్కొని, ఆయన వాగదా ్నము చేసినదానిని చేసతా ్డని నమ్ముతాము. మన నిశ్చయతకు ఇదే ఆధారము. న�ై సన్ విశ్వాస స గ్హమును (అనుబ ధములలో ఉన్నది) వల్లి ంచిన మరియు/లేక పాడిన తరువాత, ఈ క ది ప్రా ర్నలు చేయ డి: మేము నేర్చుకొనుట కొరకు పరిశుద్మ�ై న లేఖనములను వ్రా సిన ప్రి య ప్భువా: వాటిని వినుటకు, చదవుటకు, గ్హి చుటకు, నేర్చుకొనుటకు, జీర్ణి చుకొనుటకు మాకు సహాయము చేయుము, తద్వారా మేము మా రక్కుడ�ై న ేసు క్రీ స్ తు ద్వారా నీవు మాకిచచిన నిత్ జీవితమును గూర్చిన ధన్మ�ై న నిరీక్ను నిత్ము

1

న�ై సీన్ విశ్వాస ప్మాణము మరియు ప్రా ర్న

Made with FlippingBook Learn more on our blog