బబిల్ వ్యా ఖ్యా నము విద్యా ర్థి చేతిపుస్తకము: Capstone Module 5 Telugu Student Workbook

1 8 4 /

బ�ై బి ల్ వ్య ఖ్య న ము

దినములలో ఉద్భవించిన అమోఘమ�ై న పరికరములను ఉపయోగి చు వాటి సామర్్యత, మరియు మన వాస్విక నేపథ్ములో వాటి అర్మును పునర్నిర చుటకు మనకు సహాయము చేయుట ద్వారా మనలను మరి ఎక్కువ నమ్మకమ�ై నవారిగా చేయుట. • బ�ై బిలు వ్యఖ్యనములోని పలు పరికరములను ఉపయోగి చుటకు మూలము, ఒక పరికరము ఎలా మరియు ఏ విధముగా మన స స్కృతి మరియు బ�ై బిలు రచయితలు మరియు వారి స స్కృతి మధ్ ఉన్న ఖాళీలను పూరి చుటలో ఎలా సహాయము చేయగలవో గుర్తి చుట అయ్యన్నది. • బ�ై బిలు వ్యఖ్యనమునకు మౌలికమ�ై న పరికరములు ఏవనగా, ఒక మంచి బ�ై బిలు అనువాద , ఒక స్థి రమ�ై న బ�ై బిల్ నిఘ టువు, ఒక కా కార్డే న్స్, వాక్ము యొక్క బ�ై బిలు అర్ములమీద దృష్టి పెటటు ్ మాన్మ�ై న వ్యఖ్యన నిఘ టువులు. • బ�ై బిలు మూడు భాషలలో వ్రా యబడి ది (హెబ్రీ , అరమాయిక్, మరియు గ్రీ కు), కాబట్టి మన మాతృ భాషలో మనకు మంచి బ�ై బిలు అనువాదము అవసరమ�ై యున్నది. భాషలో, పదముల అర్ము మరియు వ్యకరణములో భిన్నత్వములు, సా స్కృతిక తేడాలు మరియు చారిత్రి క దూర ఉ డుట వలన, అనువాదకుల మధ్ భిన్నమ�ై న ధోరణలు మరియు తత్వములు ఉ డుట వలన అనువదాముల మధ్ చాలా తేడా కనబడుతు ది. • మన ఆధునిక అనువాదములలో చాలా వరకు బలమ�ై న పత్ముల ఆధారము కలిగియున్నవి, చక్కగా వ్రా యబడడా ్యి, చక్కగా-పరిశోధ చబడడా ్యి, మరియు బ�ై బిలు విద్యర్థి కొరకు నమ్మదగినవి. • మౌలిక పరికరములలో, కాన్కార్డె న్స్లు బ�ై బిలులోని పదమున్నిటిని కలిగియు టాయి మరియు అవి అక్ర క్మములో ఉ టాయి, మరియు లెక్సిగనలు ్ లేఖనములోని సదరు వచనములో ఇవ్వబడిన విధముగా పదముల యొక్క నిర్వచనములను ఇసతా ్యి. వ్యఖ్యన నిఘ టువులు పద అర్ములు మరియు బ�ై బిలు సిద్ాంతముల మధ్ ఉన్న స బ ధమును వివరి చుటకు వ్యఖ్లను చేర్చుతాయి. • బ�ై బిలు నిఘ టువులు బ�ై బిలులో కనిప చు ప్జలు, స్లములు, జ తువులు, సన్నివేశములు, మరియు భౌతిక విషయములను గూర్చి చారిత్రి క, భౌగోళిక, సా స్కృతిక, వ�ై జఞా ్నిక, మరియు వేదా త సమాచారమును, మరియు ప్తి పుస్కమును గూర్చిన సారా శములను అ దిసతా ్యి. • వ్యఖ్న (ఎక్సిజీటికల్) వ్యఖ్యనములు వాస్విక వాక్భాగములోని పదముల యొక్క వాస్విక అర్మును తెలియజేసతా ్యి, అవి ఏవనగా, వ్యకరణ , పద అర్ములు, బ�ై బిలు విమర్శలో కనుగొనిన విషయములు. దీనిలో చారిత్రి క సత్ములు మరియు వాక్భాగము యొక్క వ్యఖ్యనమును ప్భావితము చేయు బ�ై బిలు లోకములోని సా స్కృతిక మెళకువలను గూర్చిన సమాచారము కూడా భాగమ�ై యున్నది.

4

Made with FlippingBook Learn more on our blog